Farmers  

(Search results - 193)
 • Andhra Pradesh18, Oct 2019, 6:48 PM IST

  జగన్ ప్రభుత్వంలో రైతు కన్నీరు: రెచ్చిపోతున్న దళారులు, 50 టన్నుల టమాటా నేలపాలు

  పత్తికొండ మార్కెట్ లోని వ్యాపారులంతా కుమ్మక్కై తమను వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర మార్కెట్లో భారీగా రేట్లు ఉన్నా తమ దగ్గర తక్కువ ధరకే కేటాయిస్తూ తమ పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
   

 • tomato farmers comes on roads for justice
  Video Icon

  Districts17, Oct 2019, 7:57 PM IST

  Video: గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కిన టమోటా రైతు

  కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి  జత 500 నుంచి 600 కొనుగోలుచేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను  ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. దాదాపు నాలుగు గంటల పాటు  రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

 • Tomato farmers dharna

  Districts17, Oct 2019, 2:26 PM IST

  పత్తికొండలో ఉద్రిక్తత... గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన టమోటా రైతులు

  కర్నూల్ టమోటా రైతులు ఆందోళన బాట పట్టారు. తాము పండించిన పంటకు గిట్టబాటు ధర చెల్లించకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారని  ఆరోపిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు.  

 • Districts15, Oct 2019, 5:29 PM IST

  తడిగుడ్డతో రైతుల గొంతు కోస్తారా...? ఈ ప్రశ్నలకు జవాభివ్వండి: కళా వెంకట్రావు

  ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు రైతుల సమస్యలపై సుదీర్ఘ లేఖ రాశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.  

 • jagan mohan reddy

  Andhra Pradesh14, Oct 2019, 2:32 PM IST

  రైతు భరోసా రూ.13,500కు పెంపు: కొత్త విధివిధానాలివే

  రైతులకు వైఎస్ జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. రైతు భరోసా పథకానికి  వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో  పరిహారం రూ.12,500 నుంచి 13,500కు చేరింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతు ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు

 • ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ పసుపు రైతులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ఎంపీ ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

  Districts11, Oct 2019, 8:21 PM IST

  విత్తనాల కోసం రోడ్డెక్కిన కర్నూల్ రైతన్నలు...

  వర్షాలు సమృద్దిగడా కురుస్తున్నా కర్నూల్ రైతులు రబీ పంటను సాగుచేయలేని పరిస్థితి నెలకొంది. తమ సమస్య పరిష్కారం కోసం రైతన్నలు ఏకంగా రోడ్డుపైనే బైటాయించి నిరసన తెలిపారు. 

 • farmer protest

  Districts11, Oct 2019, 1:21 PM IST

  ఏపీలో మళ్ళీ మెుదలైన నిరసనలు

  కర్నూలు జిల్లాలో  రైతులు  నిరసన బాట పట్టారు. సాగుకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందక ఆందోళన చెపట్టారు. వ్యవసాయశాఖ అధికారులు సాగుకు సరిపడే విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదని రైతుల ఆరోపించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు

 • Tomato farmers dharna
  Video Icon

  Districts11, Oct 2019, 12:20 PM IST

  న్యాయం కోసం రోడ్డెక్కిన టమోటా రైతు (వీడియో)

  కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టమోటా మార్కెట్ లో దళారులు రైతులను మోసం చేస్తున్నారంటూ టమోటా రైతులు రోడ్డు ఎక్కారు. తమదగ్గరినుండి తక్కువ ధరకు కొని దళారులు ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇప్పుడు మార్కెట్లో కొనకుండా బయట కొనుగోలు చేస్తూ, ఎక్కువ కమీషన్లు తీసుకుంటూ మోసం చేస్తున్నారంటూ దళారుల మీద మండిపడ్డారు. మార్కెట్ లోనే టమోటాలను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా కు దిగారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 • farmers died

  Telangana7, Oct 2019, 10:39 AM IST

  ఊరంతా పండుగ, ఆకుటుంబంలో విషాదం: జగిత్యాలలో దారుణం

  వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 

 • kurnool
  Video Icon

  Districts4, Oct 2019, 6:10 PM IST

  ఆదోని మార్కెట్ యార్డులో శనగ రైతుల ఆందోళన (వీడియో)

  గురువారం 3,720 రూపాయల పర్మిట్ తీసుకున్న రైతులు సైతం 3,100కే తమకు విత్తనాలు పంపిణీ చేయాలని లేదంటే ఎవ్వరికి ఇవ్వరాదంటూ ఆందోళన నిర్వహించారు. అధికారులు, ఇతర రైతులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు

 • Telangana24, Sep 2019, 11:13 AM IST

  కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఉద్రిక్తత: బొప్పాయి రైతులపై దళారుల దాడి

  ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు డిమాండ్ చేశారు. అయితే దళారులు నిర్ణయించిన ధర తమకు గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

 • kondagattu

  Telangana13, Sep 2019, 11:20 AM IST

  మంత్రులను అడ్డుకున్న కొండగట్టు బాధితులు, పరిహారంపై నిలదీత

  జగిత్యాల జిల్లాలో తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడింగ్యాల మండలంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొనేందుకు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ వెళుతుండగా..  రామసాగరం గ్రామంలో మంత్రుల కాన్వాయ్‌ని కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలు, స్థానిక రైతులు అడ్డుకున్నారు

 • మల్లు భట్టి విక్రమార్క, సీతక్క , శ్రీధర్ బాబు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నిరసనకు దూరంగా ఉన్నారు.

  Telangana6, Sep 2019, 1:36 PM IST

  రైతులను అవమానపర్చాడు: మంత్రి నిరంజన్ రెడ్డిపై భట్టి ఫైర్

  రైతులను అవమానపర్చే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.  అవమానపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

 • प्रधानमंत्री किसान मान धन योजना की शुरूआत कर दी है। इसके रजिस्ट्रेशन प्रक्रिया सोमवार से शुरू हो गई है

  Telangana2, Sep 2019, 8:12 AM IST

  తహసీల్దార్ కాళ్లు మొక్కిన రైతులు

  రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలానికి చెందిన ఇద్దరు రైతులు తమ పేరున రికార్డుల్లో భూమిని చేర్చాలని కోరుతూ తహసీల్దార్ కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. అయినా కూడ ఆ తహసీల్దార్ మాత్రం కనికరించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
   

 • pawan kalyan at amaravathi

  Andhra Pradesh30, Aug 2019, 2:37 PM IST

  అవసరమైతే ప్రధానిని కలుస్తా, అమరావతి ప్రజారాజధాని: పవన్ కళ్యాణ్

  రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి రైతులు ప్రభుత్వానికి మాత్రమే భూములు ఇచ్చారని పార్టీకి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం రాకపోతే ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్.