Farmer  

(Search results - 241)
 • Bore water
  Video Icon

  Telangana22, Jul 2019, 10:55 AM IST

  బోరు నుండి పైకి ఉబికొస్తున్న నీరు: రైతుల ఆనందం (వీడియో)

  అన్నారం బ్యారేజీ నుండి సుందిళ్ల వరకు  గోదావరి నీరు నిండు కుండల ఉండడంతో కాటారం మండలం దామెరకుంటలో బోరు నుండి నీరు పైకి వస్తోంది. భూగర్భజలాలు పెరిగి బోరు నుండి నీరు వస్తోందని రైతులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీకి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు.

 • V Hanumath rao
  Video Icon

  Telangana19, Jul 2019, 5:58 PM IST

  ఇందిరాగాంధీలా మోదీ చేయగలరా, చేస్తే బాగుంటుంది: అదేంటో చెప్పిన వీహెచ్ (వీడియో)

  భారత ప్రధాని నరేంద్రమోదీ దివంగత పీఎం ఇందిరాగాంధీ బాటలో పయనించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. పేదవాళ్ల బాధలను, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చూసిన ఇందిరాగాంధీ ఆనాడు బ్యాంకులను జాతీయం చేశారని అందువల్లే ఆమె ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారని చెప్పుకోచ్చారు. 

 • kavitha

  Telangana19, Jul 2019, 11:41 AM IST

  కవితకు ఊరట: అరవింద్ కు పసుపు రైతుల సెగ

  నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ కు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని  రైతులు ఈ నెల 24వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చారు.

 • Krishnareddy

  Telangana10, Jul 2019, 3:47 PM IST

  భూమి కొలతకు లక్ష లంచం డిమాండ్: ధర్నాకు దిగిన తెలంగాణ రైతు (ఆడియో)

  తెలంగాణలో అవినీతికి సంబంధించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జనగామ మండలం ఓబుల్ కేశపురంలో ఓ రైతు ధర్నాకు దిగడంతో ఆ సంఘటన తెలిసి వచ్చింది. తన భూమిని కొలిచేందుకు ఆర్డీవో కార్యాలయానికి చెందిన అధికారులు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రైతు జెన్నపల్లి కృష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు. 

 • Praja Dharbar Jagan

  Andhra Pradesh10, Jul 2019, 1:31 PM IST

  జగన్ సంచలన నిర్ణయం: వాళ్లందరికి పరిహారం

  తమ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని మాటలకే పరిమితం కాదు...ఆచరణలో కూడ తాము ముందుంటామని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 • jagan Mohan

  Andhra Pradesh8, Jul 2019, 2:40 PM IST

  ఈసారి ఓటేయని వాళ్లు కూడ ఓటేసేలా పనులు: జగన్

  తమ పార్టీకి ఓటేయని వారు కూడ వచ్చే ఎన్నికల్లో ఓటేసేలా పనులు  చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అన్నివర్గాలకు అందేలా చర్యలు తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.

 • భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ ను తప్పు పట్టారు. సర్ఫ్‌రాజ్‌ అయోమయానికి గురయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు. వాహబ్‌ రియాజ్‌ బౌలింగ్‌లో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డర్‌ను ఉంచాడని, షాదాబ్‌ఖాన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టాడని ఆయన తప్పు పట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో లెగ్‌ స్పిన్నర్‌కు బంతిపై పట్టు దొరకడం కష్టమని, పాక్‌ జట్టులో ఊహాశక్తి కొరవడిందని. ఆలోచన విధానంలోనే లోపం ఉందని వ్యాఖ్యానించాడు.

  World Cup8, Jul 2019, 12:17 PM IST

  రోహిత్ ఎంత చేశాడో.. బుమ్రా కూడా అంతే: వాళ్లిద్దరే హీరోలన్న సచిన్

  బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతూ జట్టు విజయాల్లో బుమ్రా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా బుమ్రాను ఆకాశానికెత్తేశాడు. 

 • YS Jagan

  Andhra Pradesh6, Jul 2019, 3:27 PM IST

  సీఎం జగన్ కీలక నిర్ణయం: కౌలు రైతులకూ... రైతుభరోసా


  కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామన్నారు. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉందన్నారు. ఇక విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ఓ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని జగన్ ను కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు. 

   

 • pawan kaluan

  Andhra Pradesh1, Jul 2019, 3:19 PM IST

  రైతు సమస్యలపై వైయస్ జగన్ ను నిలదీసిన పవన్ కళ్యాణ్

  ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు ప్రైవేట్ వ్యక్తులు బయట అమ్మకాలు చేస్తున్నారని ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మెుద్దు నిద్రపోతుందన్నారు. విత్తనాలు పక్కదారిపట్టడం ఎక్కడ లోపమో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు పక్కదారిపట్టడంపై విచారణ చేయకుండా తిరిగి రైతులపైనే అధికారులు నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

 • ysr

  Andhra Pradesh25, Jun 2019, 11:21 AM IST

  వైఎస్ జయంతి ఇక రైతు దినోత్సవం: ప్రకటించిన జగన్

  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

 • south africa

  Off the Field20, Jun 2019, 3:33 PM IST

  దక్షిణాఫ్రికా ఫీల్డర్ల మౌనం...ఔటైనా క్రీజును వదలని విలియమ్సన్

  ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో నువ్వా నేనా అన్నట్లు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కీవీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు. అయితే అతని ఆటతీరును దక్షిణాఫ్రికా మాజీ  క్రికెటర్ పాల్ ఆడమ్స్ తప్పుబట్టాడు. 

 • పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంట్-మాగంటి బాబు ,ఏలూరు అసెంబ్లీ-బడేటి బుజ్జి, దెందులూరు-చింతమనేని ప్రభాకర్ , ఉంగుటూరు-గన్నివీరాంజనేయులు , పోలవరం-పెండింగ్ , చింతలపూడి-పెండింగ్ ,కైకలూరు-పెండింగ్ , నూజివీడు-పెండింగ్ , నర్సాపురం పార్లమెంట్-పెండింగ్ నర్సాపురం అసెంబ్లీ-మాధవనాయుడు, పాలకొల్లు-రామానాయుడు, భీమవరం-ఆంజనేయులు, ఆచంట-పితాని సత్యనారాయణ తణుకు-రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం-ఈలి నాని, ఉండి-శివరామరాజులను ఫైనల్ చేశారు.

  Andhra Pradesh20, Jun 2019, 10:52 AM IST

  పోలవరం పైపులు చోరీ చేశాడు:చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు

  పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ  ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌  పోలవరం కాలువ నుండి నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన పైపులను దొంగిలించారని  సత్యనారాయణ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
   

 • pm modi

  NATIONAL31, May 2019, 8:16 PM IST

  ముగిసిన మోదీ కేబినెట్: రైతులకు భృతిపై చర్చ


  శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. శాఖలు కేటాయింపు అనంతరం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయ్యింది. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు.   

 • suicide

  Telangana28, May 2019, 2:53 PM IST

  ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే మహిళా రైతు ఆత్మహత్యాయత్నం...(వీడియో)

  తన భూమికి సంబంధించిన పట్టాపాస్ బుక్ కోసం ఓ మహిళా రైతు ఏకంగా రెవెన్యూ  కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గతకొంతకాలంగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా తన భూమి పత్రాలను అందించడం లేదంటూ బాధిత మహిళ ఆరోపించారు. తమ కుటుంబానికి జీవనాధారమైన ఆ భూమి కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని...అది చూసేకన్నా చనిపోవడమే మేలని భావించి బలవన్మరణానికి పాల్పడినట్లు మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 

 • నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయాడు.

  Telangana27, May 2019, 5:54 PM IST

  ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత

  :నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను అన్నీ తానై గెలిపించిన  కల్వకుంట్ల కవిత.... ఎంపీగా మాత్రం ఓటమి పాలయ్యారు.  నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో  కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 1,62,397 ఓట్లు తక్కువగా వచ్చాయి.