Farm Laws
(Search results - 101)NATIONALFeb 28, 2021, 5:20 PM IST
ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి: రైతులకు రాకేశ్ టికాయత్ పిలుపు
ట్రాక్టర్లలో డీజిల్ నింపుకుని సిద్ధంగా వుండండి.. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లాల్సి రావొచ్చంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టీకాయత్. వ్యవసాయ చట్టాలకు మద్ధతుగా రైతుల మద్ధతు కూడగట్టేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తానని రాకేశ్ తెలిపారు.
NATIONALFeb 25, 2021, 9:06 PM IST
వ్యవసాయ చట్టాలు.. రైతులతో చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే: తేల్చి చెప్పిన తోమర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 విడతలుగా చర్చలు జరిపింది
NATIONALFeb 23, 2021, 10:12 PM IST
టూల్ కిట్ కేసు: దిశా రవికి బెయిల్.. పటియాలా కోర్టు ఆదేశాలు
టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశా రవికి బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో దిశ రవికి బెయిల్ ఇచ్చింది.
TelanganaFeb 20, 2021, 10:36 PM IST
కాళేశ్వరం లెక్కలు ఇవి.. చర్చకు సిద్ధమా: కేసీఆర్‌కు భట్టి సవాల్
కాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు
TelanganaFeb 19, 2021, 6:21 PM IST
సాగు చట్టాలు.. రాకేశ్ టికాయత్‌తో రేవంత్ రెడ్డి భేటీ, కీలక ప్రకటన
రైతు ఆత్మగౌరవం కోసం కొట్లాడాల్సిన అవసరం వుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌ను రేవంత్ కలిశారు
NATIONALFeb 18, 2021, 5:32 PM IST
మీ సినిమాలు ఆడనివ్వం, షూటింగ్‌లు జరగనివ్వం: అమితాబ్, అక్షయ్‌లకి కాంగ్రెస్ వార్నింగ్
ఒకప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్లపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విరుచుకుపడ్డారు.
NATIONALFeb 16, 2021, 3:11 PM IST
బీజేపీ స్క్రిప్ట్‌పైనే విచారణ.. లతా, సచిన్‌లను గౌరవిస్తాం: అనిల్ దేశ్‌ముఖ్
ప్రఖ్యాత సినీ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్లు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేయాలని తాను అనలేదన్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన ఎద్దేవా చేశారు.
TelanganaFeb 13, 2021, 5:47 PM IST
ఢిల్లీలో మోడీ ఏం చూపించారో.. చలి జ్వరంతో ఫాంహౌస్‌లో కేసీఆర్: రేవంత్ వ్యాఖ్యలు
దళితులు, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలను ఇచ్చిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి
Cartoon PunchFeb 13, 2021, 4:50 PM IST
ట్విట్టర్‌పై కేంద్రం గురి..!!
ట్విట్టర్‌పై కేంద్రం గురి..!!
NATIONALFeb 11, 2021, 10:08 PM IST
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు చట్ట పరిధిలోనే: రాజీవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా భారత చట్టాలను ఉల్లంఘించడంపై రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే సమాధానమిచ్చారు.
TelanganaFeb 10, 2021, 7:21 PM IST
కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ కోసమే.. షర్మిలతో పార్టీ: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ గురించి సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీ పెట్టడం... కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు.
NATIONALFeb 9, 2021, 6:03 PM IST
భారత్ ఆదేశాలు బేఖాతరు, ఆ ట్వీట్లు కొనసాగుతాయి: ట్విట్టర్ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం జరుగుతోందంటూ నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
NATIONALFeb 8, 2021, 4:03 PM IST
టెండూల్కర్ సహా ప్రముఖుల ట్వీట్లపై దర్యాప్తు .. మహారాష్ట్ర సంచలనం
రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సినీ, క్రికెట్ ప్రముఖులు చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు మహరాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.
TelanganaFeb 8, 2021, 2:57 PM IST
రెండో రోజుకు చేరుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర
తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉప్పునూతల నుంచి రెండో రోజు కొనసాగుతోంది. ఉప్పునూతల, గట్టుకాడి పల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లివరకు రాజీవ్ రైతు బరోసా పాదయాత్ర సాగనుంది.
NATIONALFeb 7, 2021, 8:46 PM IST
భారతరత్నకు నువ్వు అనర్హుడివి: సచిన్‌పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఉద్యమిస్తున్న రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా, మోడీ సర్కార్‌కు అనుకూలంగా సెలబ్రెటీలు ఇటీవల చేసిన ట్వీట్లపై పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ ఎస్ గిల్ మండిపడ్డారు. సచిన్‌కు 'భారతరత్న' అవార్డుకు అనర్హుడని అన్నారు.