Farhan Akhtar  

(Search results - 11)
 • Dont kill Arjun Tendulkar Anxiety and His Cricket career with Nepotism word, Farhan Akhtar CRA

  CricketFeb 21, 2021, 12:53 PM IST

  అర్జున్ టెండూల్కర్ ఏదో చేయాలని కోరుకుంటున్నాడు... దాన్ని చంపకండి... ఫరాన్ అక్తర్ కామెంట్!

  సచిన్ టెండూల్కర్ క్రికెట్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌ను, ఐపీఎల్ 2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆఖరిగా వేలానికి వచ్చి అమ్ముడుపోయిన ప్లేయర్ అర్జున్ టెండూల్కరే... అయితే అర్జున్‌ను కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది...

 • Akshay, Richa, Farhan condemn veterinary doctor priyanka reddy's murder

  NewsNov 30, 2019, 9:57 AM IST

  నమ్మడమే ఆమె నేరమా..? ప్రియాంక హత్యపై బాలీవుడ్ తారల కామెంట్స్

  ప్రియాంక అదృశ్యమైనట్లు కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియాంక తన సోదరితో మాట్లాడిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ప్రియాంకని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

 • priyanka chopra and farhan akhtar bedroom intimate scene leak

  NewsOct 8, 2019, 4:59 PM IST

  ప్రియాంక చోప్రా.. బెడ్ రూమ్ హాట్ సీన్ లీక్!

  పెళ్లైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఓ సినిమా చేస్తోంది ప్రియాంక చోప్రా. అదే 'ది స్కై ఈ పింక్‌'.  సినిమాలోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీక్ అయింది.

 • The Sky Is Pink funny making video

  ENTERTAINMENTSep 27, 2019, 6:35 PM IST

  హీరోకి చుక్కలు చూపించిన ప్రియాంక.. వీడియో వైరల్!

  వింత వ్యాధితో బాధపడుతున్న రచయిత ఐషా చౌదరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ది స్కై ఈజ్ పింక్'. ప్రియాంక చోప్రా, ఫరాన్ అక్తర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దంగల్ ఫేమ్ జైరా వసీం ఈ చిత్రంలో ఐషా చౌదరి పాత్రలో నటిస్తోంది. 

 • Maharashtra police reacts on Priyanka chopra's The sky is pink trailer

  ENTERTAINMENTSep 11, 2019, 4:13 PM IST

  ప్రియాంక చోప్రాకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కారణం ఇదే!

  ప్రియాంక చోప్రా ప్రస్తుతం సాధారణ మహిళ కాదు. ఆమె ఇంటర్నేషనల్ స్టార్. హాలీవుడ్ మీడియా సైతం ప్రియాంక చోప్రా కోసం ఎగబడుతోంది. బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత పీసీ హాలీవుడ్ కు వెళ్ళింది. తన మతిపోగోట్టే అందంతో అక్కడ కూడా అందరిని ఆకర్షించింది. 

 • farhan akhtar about syeraa NarasimhaReddy movie

  ENTERTAINMENTAug 23, 2019, 4:39 PM IST

  మాకు నిజంగా తెలియదు.. సైరా కథ వినగానే షాక్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ సిద్ధం అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

 • Bollywood hero bags Syeraa NarasimhaReddy Hindi version rights

  ENTERTAINMENTMay 27, 2019, 3:49 PM IST

  స్టార్ హీరో చేతుల్లోకి 'సైరా నరసింహారెడ్డి'!

  మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 • Farhan Akhtar gets trolled for late tweet on BJP MP candidate

  ENTERTAINMENTMay 19, 2019, 5:54 PM IST

  ఎలక్షన్ ముగిశాక నిద్ర మేల్కొన్న నటుడు.. ట్వీట్ తో నవ్వులపాలు!

  బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన ఫరాన్ అక్తర్ తాజాగా సోషల్ మీడియాలో విమర్శల పాలయ్యాడు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి సాధ్వి ప్రగ్యాసింగ్ అనే బిజెపి అభ్యర్థి పోటీ చేశారు. ఆయన్ని విమర్శిస్తూ ఫరాన్ అక్తర్ చేసిన ట్వీట్ నవ్వులపాలవుతోంది. 

 • Farhan Akhtar and Shibani Dandekar step out for romantic dinner date

  ENTERTAINMENTApr 12, 2019, 12:48 PM IST

  భార్యని కాదని.. బీచ్ లో సింగర్ తో హీరో రొమాన్స్!

  బాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు ఓ సింగర్ ప్రేమలో పడి ఆమెతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

 • Farhan Akhtar Dating Shibani Dandekar?

  ENTERTAINMENTSep 7, 2018, 2:32 PM IST

  యాంకర్ తో హీరో ప్రేమాయణం!

  బాలీవుడ్ నటుడు , దర్శకుడు, సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్ ఓ యాంకర్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో తన యాంకరింగ్ తో కుర్రకారుని ఆకట్టుకున్న షిబానీ దండేకర్ తో రెండేళ్లుగా ఫర్హాన్ ప్రేమలో ఉన్నాడని టాక్.