Farah Khan  

(Search results - 3)
  • Entertainment News15, Apr 2020, 1:45 PM

    బాలీవుడ్‌లో మరో కరోనా కలకలం.. ఇండస్ట్రీలో గుబులు

    బాలీవుడ్‌ ఇండస్ట్రీ లో మరోసారి కరోనా కలకలం మొదలైంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్‌ ఖాన్ కూతురు, హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సోదరి ఫరాఖాన్‌ అలీ ఇంట్లో పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ఇంట్లోని వారంతా సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు.
  • Bharti singh

    News27, Jan 2020, 1:02 PM

    కోర్టు మెట్లెక్కిన ప్రముఖ లేడీ కమెడియన్!

    తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టివేయాలని, కేసుకి సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీసింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. 

  • ram charan dance with sania

    tennis16, Dec 2019, 8:06 AM

    సానియా చెల్లి పెళ్లిలో.. రామ్ చరణ్ స్టెప్పులు... ఉపసాన రెస్పాన్స్ ఇదే..

    ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.