Fans

(Search results - 551)
• Entertainment11, Jul 2020, 1:52 PM

వైరల్‌ ఫోటోలు: టాప్‌ స్టార్స్‌ పెళ్లి వేడుకలు

సాధారణంగా సినీ తారల లైఫ్‌ స్టైల్‌ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది సినీతారల పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలో, వీడియోలను కూడా అభిమానులు తెగ వైరల్‌ చేస్తుంటారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఖాళీగా ఉన్న అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌ పెళ్లి ఫోటోలను తెగ షేర్ చేసేస్తున్నారు.

• Entertainment10, Jul 2020, 11:14 AM

రెండో పెళ్లిపై రేణు దేశాయ్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

రేణు దేశాయ్‌ సొంత ఐడెంటిటీ కోసం ఎంతగా ప్రయత్నించినా ఇప్పటికీ ఆమెను పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే చూస్తున్నారు. పవన్ నుంచి  విడిపోయిన తరువాత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంది రేణూ. ఒక దశలో సోషల్‌  మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలు ట్రోల్స్‌తో తీవ్ర మనోవేదనకు గురైంది. కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా కూడా ఉండిపోయింది. తరువాత తేరుకొని విమర్శల విషయంలో స్పందించటం మొదలు పెట్టింది.

• Entertainment9, Jul 2020, 3:15 PM

ఆర్జీవీ `పవర్‌ స్టార్`.. రచ్చ మొదలైంది!

సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ, పవర్‌ స్టార్‌ పవన్‌  కళ్యాణ్‌ల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓటీటీలో వరుస సినిమాలు రూపొందిస్తున్న వర్మ, పవర్‌ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎవరి గురించి కాదని వర్మ నొక్కి చెపుతున్నా.. స్టిల్స్‌, కాన్సెప్ట్ చూస్తే ఆ సినిమా ఎవరి గురించో అర్ధమైపోతోంది. తాజాగా టైటిల్‌తో పాటు సినిమాలో పవర్‌ స్టార్‌ పాత్రదారి స్టిల్స్‌ను కూడా రిలీజ్ చేశాడు వర్మ.

• dhoni kedar

Cricket7, Jul 2020, 6:53 PM

ధోని బర్త్ డే: కరోనా కి మందు నువ్వే అంటూ కేదార్ జాదవ్ ఎమోషనల్

టీం ఇండియా క్రికెటర్ కేడర్ జాదవ్ ధోని పుట్టినరోజు సందర్భంగా తన గుండె లోతుల్లోంచి తన భావాలన్నీ రంగరించి లేఖ రాసాడు.

• Entertainment6, Jul 2020, 2:00 PM

వైరల్‌ వీడియో: ఎన్టీఆర్‌ పాటకు జపాన్‌లో యమా క్రేజ్

ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అశోక్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కాస్త బొద్దుగా కనిపించినా డ్యాన్స్‌ మూమెంట్స్‌తో సూపర్బ్ అనిపించాడు. అయితే తాజాగా ఆ సినిమాలోని గోల గోల అనే పాటకు ఓ జపనీస్‌ జంట డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

കെ എല്‍ രാഹുല്‍: വിരാട് കോലിക്കുശേഷം ഇന്ത്യന്‍ ക്രിക്കറ്റിനെ മുന്നോട്ട് കൊണ്ടുപോകാന്‍ കെല്‍പുള്ള താരമാണ് രാഹുല്‍. ഏകദിനത്തിലും ടെസ്റ്റിലും ടി20യിലും ഒരുപോലെ അനുയോജ്യന്‍. ഏത് പൊസിഷനിലും ബാറ്റ് ചെയ്യാന്‍ കെല്‍പുള്ള രാഹുല്‍ റിസര്‍വ് ബാങ്കില്‍ അസിസ്റ്റന്റ് മാനേജര്‍ കൂടിയാണ്. റിസര്‍വ് ബാങ്കിന്റെ പരസ്യങ്ങളിലും രാഹുലിനെ ആരാധകര്‍ കാണാറുണ്ട്.

Cricket30, Jun 2020, 10:32 AM

కాఫీ కప్ తో కేఎల్ రాహుల్... ఏకిపారేస్తున్న నెటిజన్లు

కేఎల్ రాహుల్ తన జేబులో కండోమ్ ప్యాకెట్లు ఉంచుకునేవాడినని అసభ్యకరంగా మాట్లాడుతూ తన తండ్రికి ఓసారి దొరికిపోగా.. ఫర్వాలేదు సేప్టీ వాడుతున్నావని కితాబిచ్చినట్లు ఆ షోలో వెల్లడించాడు.

यह बलिदान भुलाया नहीं जा सकता

भारतीय क्रिकेटर शिखर धवन ने ट्विटर पर शहीद कर्नल और सैनिकों को श्रद्धांजलि देते हुए लिखा कि उनका बलिदान भुलाया नहीं जा सकता। शिखर धवन ने शहीद हुए सैनिकों के परिवारों से एकजुटता जताई है और उनकी बहादुरी को सलाम किया है।

Cricket30, Jun 2020, 10:03 AM

శిఖర్ ధావన్ గుండుపై ఎట్టకేలకు జుట్టు..!

ఈ ఇండియన్ ఓపెనర్ ఫన్నీ రంగురంగుల విగ్ ను ధరించిన ఫోటోను పోస్ట్ చేసాడు.

• Entertainment28, Jun 2020, 12:28 PM

టాలీవుడ్‌కు కొత్త పవర్‌ స్టార్‌.. వర్మ మళ్లీ గిల్లాడు!

కరోన కష్టకాలంలో సినీ రంగానికి చెందిన దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం ఫుల్‌ సింగ్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లాక్‌ డౌన్‌లోనే రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన ఆర్జీవీ మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. తాజాగా పవర్‌ స్టార్‌ అంటూ మరో వివాదానికి తెర తీశాడు.

• Entertainment27, Jun 2020, 12:26 PM

యాంకర్ విష్ణు ప్రియ హాట్ యోగా.. చూసేవాళ్లకి చెమటలే!

అందులో పాజిటివ్ కామెంట్స్ కన్నా కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. యోగా చేస్తే.. బాడీ మొత్తం చూపించాలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

nani

Video Icon

Entertainment26, Jun 2020, 3:49 PM

మత్తు వైపా.. భవిష్యత్తు వైపా.. అభిమానులకు నానీ ప్రశ్న..

అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో నాచురల్ స్టార్ నానీ తన అభిమానులను మీరెటువైపు అంటూ ప్రశ్నించారు.

• 'স্বাস্থ্য সবার আগে',করোনা ভাইরাস নিয়ে বার্তা মেসির

SPORTS24, Jun 2020, 10:31 AM

ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి 33వ బర్త్ డే, అభిమానుల శుభాకాంక్షలు

ఆర్జెంటినా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నేడు 33వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.ఆర్జెంటినా టీం కు, బార్సిలోనా క్లబ్ కి  ప్రాతినిధ్యం వహించే ఈ దిగ్గజం 2003లో బార్సిలోనా తరుపున ఆరంగేట్రం చేసాడు.

Actress Madhavi Latha fires on Facebook followers about a post

Video Icon

Entertainment23, Jun 2020, 3:06 PM

వాళ్లు వీధికుక్కల కంటే నీచమైనోళ్లు.. మాధవి లత

యాక్టర్ మాధవీలత తన ఫేస్ బుక్ ఫాలోవర్స్ మీద ఫైర్ అయ్యింది.

sam and shilpa reddy

Entertainment News23, Jun 2020, 7:52 AM

డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా.. రెండు రోజుల క్రితమే సమంత కలవడంతో..

శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడం పట్ల అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. మీరు చదివింది నిజమే. అభిమానుల కంగారు అంతా ఇప్పుడు సమంత ఆరోగ్యం గురించే.

Hero Srikanth visits Mothey village in siddipet district

Video Icon

Entertainment22, Jun 2020, 2:39 PM

సిద్ధిపేటలో హీరో శ్రీకాంత్ సందడి.. కరోనా లేకపోవడంపై...

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సినీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు.

• Entertainment21, Jun 2020, 9:58 AM

సుశాంత్‌ ఆత్మహత్య: సల్మాన్‌ ఇలా స్పందిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత సోషల్ మీడియాలో ప్రధానంగా సల్మాణ్ ఖాన్ మీదే విమర్శలు వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో సల్మాన్ మాత్రం చాలా హుందాగా స్పందించాడు. తన అభిమానులకు సుశాంత్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చాడు.