Fan Die  

(Search results - 9)
  • undefined

    EntertainmentMar 10, 2021, 3:26 PM IST

    శ్రీకారం ప్రీరిలీజ్ వేడుకలో గాయపడ్డ చిరు అభిమాని మృతి!

    సోమవారం ఖమ్మంలో శ్రీకారం ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. ఆయన రాకను తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వేదికైన మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ చిరంజీవి అభిమానులతో కిక్కిరిసిపోయింది.
     

  • <p>Bussa Krshna</p>

    TelanganaOct 12, 2020, 7:01 AM IST

    ట్రంప్ వీరాభిమాని బుస్స కృష్ణ ఆకస్మిక మృతి

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్స కృష్ణ గుండెపోటుతో మరణించాడు. జనగామ జిల్లాకు చెందిన బుస్సు కృష్ణ తన ఇంటిలో ట్రంప్ విగ్రహాన్ని స్థాపించి రోజూ పూజలు చేస్తూ వచ్చాడు.

  • karthi

    NewsNov 30, 2019, 1:52 PM IST

    రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి.. ఏడ్చేసిన హీరో!

    ప్రస్తుతం కార్తి తన వదిన జ్యోతికతో కలిసి 'తంబి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో 'దొంగ' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం సత్యం సినిమాస్ లో ఘనంగా జరిగింది. 

  • ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు ఉదయం ఎవరెవరికి ఫోన్లు చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు కోడెల శివప్రసాదరావు సెల్‌ఫోన్ అదృశ్యం కావడంపై కూడ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

    GunturSep 18, 2019, 3:05 PM IST

    కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

    కోడెల మరణవార్త తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని గుండెపోటుతో మరణించాడు. గుంటూరు నగరంలోని డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోడెల ఇకలేరని తెలిసి మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుండెపోటుతో మరణించారు

  • rajinikanth

    ENTERTAINMENTSep 4, 2019, 9:41 AM IST

    రజినీకాంత్ అభిమాని దారుణ హత్య!

    లాల్గుడి చిన్నచెట్టి వీదిలో రజినీకాంత్ అభిమాని పార్ధసారథి(20), అతడి స్నేహితుడు దినేష్ కుమార్ (22) వినాయకచవితి సందర్భంగా సోమవారం ఉదయం భారీ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. 

  • undefined

    SpecialsJul 11, 2019, 5:49 PM IST

    ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: ధోని రనౌట్... గుండెపోటుతో అభిమాని మృతి

    ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్ లో కీలక సమయంలో ధోని రనౌటవడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో  చోటుచేసుకుంది. 

  • Many people have lost lot money after defeat India in semi final

    World CupJul 11, 2019, 10:34 AM IST

    టీమిండియా ఓటమి...తట్టుకోలేక కన్నుమూసిన అభిమాని

    ప్రపంచకప్ లో భారత్ పోరు ముగిసింది. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమి పాలయ్యింది. 

  • maharshi

    Andhra PradeshMay 9, 2019, 7:20 AM IST

    విషాదం: మహర్షి ఫ్లెక్సీ కడుతూ మహేష్ బాబు అభిమాని మృతి

    గురువారం మహర్షి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహర్షి సినిమా ఫ్లెక్సీ కడుతూ అతను ప్రమాదశాత్తు విద్యుత్ తీగలపై పడ్డాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.