Search results - 268 Results
 • sarfraz ahmed

  SPORTS23, Jan 2019, 2:22 PM IST

  ‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

  పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో ఇరుక్కున్నారు. మైదానంలో క్రీడా స్పూర్తి మరచిపోయి.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. 

 • sundeep kishan

  ENTERTAINMENT18, Jan 2019, 3:47 PM IST

  అభిమాని కుటుంబ బాధ్యత తీసుకున్న హీరో!

  యంగ్ హీరో సందీప్ కిషన్ అభిమాని ఒకరు ఈరోజు మరణించారు. అతడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన హీరో సందీప్ కిషన్ సదరు అభిమాని కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

 • Rishab Pant Lover

  SPORTS17, Jan 2019, 11:44 AM IST

  ప్రేమలో మునిగితేలుతున్న రిషబ్ పంత్

  టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రేమలో మునిగితేలుతున్నాడు.

 • botyapati srinu

  ENTERTAINMENT14, Jan 2019, 3:36 PM IST

  ''మా మెగా హీరోల దగ్గరకు మళ్లీ కథలు పట్టుకు రావద్దు''

  ‘అజ్ఞాతవాసి’చిత్రం తర్వాత అంతగా సోషల్ మీడియాలో చీల్చి చెండాడబడుతున్న సినిమా ఏదీ అంటే   ‘విన‌య విధేయ రామ’ అని చెప్పాలి.  ఈ సినిమాపై ఓ రేంజిలో ట్రోల్స్ వస్తున్నాయి. 

 • uae

  FOOTBALL12, Jan 2019, 1:50 PM IST

  ‘‘యూఏఈకి జై కొట్టండి’’... భారత అభిమానులను బంధించిన దుబాయ్ షేక్

  ఏదైనా ఆట జరుగుతున్నప్పుడు ఆయా జట్లకు సంబంధించిన అభిమానులు తమ జట్టే విజయం సాధించాలని కోరుకోవడం సహజం. కానీ ప్రత్యర్థి జట్టుకు చెందిన అభిమానులు తమ జట్టే గెలుపొందాలని జై కొట్టడాన్ని సహించలేకపోయిన ఓ వ్యక్తి సదరు అభిమానులను హింసించాడు. 

 • ENTERTAINMENT11, Jan 2019, 3:38 PM IST

  స్టార్ హీరో కటౌట్లు తెచ్చిపెట్టిన కష్టాలు!

  కోలివుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా సంక్రాంతి కాకుండా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఊరుకుంటారా థియేటర్ల వద్ద అజిత్ కటౌట్లు వాటికి పాలాభిషేకాలు చేశారు

 • ajith fans clash

  NATIONAL10, Jan 2019, 11:13 AM IST

  హీరో అజిత్ సినిమా కోసం.. కన్నతండ్రినే...

  హీరో అజిత్ సినిమా చూడటానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి... కన్నతండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

 • NANDAMURI FAN

  ENTERTAINMENT9, Jan 2019, 7:53 PM IST

  మెగా బ్రదర్ కు నందమూరి ఫ్యాన్ వార్నింగ్!

  టాలీవుడ్ లో చాలా కాలం తరువాత మెగా - నందమూరి వార్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రోజుకో కామెంట్ తో నాగబాబు బాలకృష్ణపై రివెంజ్ తీర్చుకుంటుండడంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అలాగే అభిమానుల మధ్య కూడా వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి. 

 • yash

  ENTERTAINMENT9, Jan 2019, 11:45 AM IST

  స్టార్ హీరో కోసం అభిమాని అఘాయిత్యం!

  తాము ఎంతగానో అభిమానించే హీరోల కోసం ఫ్యాన్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే ఆ అభిమానం ముదిరిపోతే మాత్రం అనర్ధాలు జరుగుతుంటాయి. 

 • ntr biopic

  ENTERTAINMENT9, Jan 2019, 9:42 AM IST

  ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

  అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూడడానికి చిత్రబృందం హైదరాబాద్ లో భ్రమరాంబ థియేటర్ కి తరలివచ్చారు.

 • preeti

  CRICKET8, Jan 2019, 11:52 AM IST

  సగం.. సగం పనులు చేయకండమ్మా...ప్రీతిజింటాపై నెటిజన్ల ఫైర్

  72 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తొలిసారి ఆస్ట్రేలియాపై భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గడంతో కోహ్లీసేనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇతర ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం మ్యాచ్ ఫలితం వచ్చిన వెంటనే చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

 • Ajith

  ENTERTAINMENT6, Jan 2019, 9:34 AM IST

  చంపుతామని బెదిరింపులు.. అజిత్ ఫ్యాన్స్ అరెస్ట్!

  తమిళ అగ్ర హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది.

 • nagababu

  Telangana5, Jan 2019, 4:14 PM IST

  నాగబాబుకి బాలయ్య అభిమానుల సెగ

  మెగా సోదరుడు నాగబాబుకి బాలయ్య అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. 

 • Tim Paine-Virat Kohli

  CRICKET5, Jan 2019, 8:28 AM IST

  సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసిస్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు తమ అక్కసును వెల్లగక్కుతూనే ఉన్నారు. బోర్డన్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరుగుతున్న టెస్ట్ సీరిస్‌లో అడుగడుగునా అతడిని అవమానిస్తూ ఆస్ట్రేలియా అభిమానులు రాక్షసానందం పొందుతున్నారు. మొదటి టెస్టులో కోహ్లిని ఉద్దేశిస్తూ పోడియంలోని ఆసిస్ అభిమానులు అనుచిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిడ్నీ టెస్టులోనే కోహ్లీకి అలాంటి  చేదు అనుభవమే ఎదురయ్యింది.