Familyman 2  

(Search results - 5)
  • సమంత అప్పటి ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉండగా... అవి చూసిన ఫ్యాన్స్ ముక్కున వేలు వేసుకుంటారు.

    EntertainmentFeb 6, 2021, 2:43 PM IST

    సమంత మోస్ట్ కాంట్రవర్సియల్ డ్రెస్సింగ్ స్టైల్

    టాలీవుడ్ లక్కీ చార్మ్ సమంత వేసుకున్న డ్రెస్ పెద్ద చర్చకు దారితీసింది. ఓ అవార్డు వేడుక కోసం ఉల్లిపొర లాంటి డ్రెస్ లో, లో దుస్తులు కనిపించేలా ఆమె దర్శనం ఇచ్చి అందరినీ షాక్ గురిచేశారు. హాలీవుడ్, బాలీవుడ్ తారలకు మించిన బోల్డ్ అటెంప్ట్ తో, సమంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 

  • undefined

    EntertainmentJan 21, 2021, 3:51 PM IST

    కురచ ప్యాంటు తిరగేసి వేసుకున్నావా... సమంత లుక్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్!


    సమంత ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ 2 విడుదల నేపథ్యంలో ఆమె ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీని కోసం సమంత ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేస్తుండగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. 

  • undefined

    EntertainmentJan 17, 2021, 3:13 PM IST

    అఖిల్ కోసం సమంత రికమండేషన్స్... హిట్ కొట్టిస్తుందట!

    ఫ్యామిలీ మాన్ సిరీస్ దర్శకులైన రాజ్ అండ్ డీకే ఓ స్క్రిప్ట్ సమంతకు నేరేట్ చేశారట. ఐతే ఈ ప్రాజెక్ట్ తమ మరిది అఖిల్ కి చక్కగా సరిపోతుందని, అతనితో ఈ మూవీ చేయాలని సిపారస్ చేశారట. తెలుగు దర్శకులైన రాజ్ అండ్ డీకే సమంత ప్రపోజల్ పై సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవని అంటున్నారు. 
     

  • undefined

    EntertainmentJan 13, 2021, 8:07 PM IST

    అమ్మో భయపెట్టేలా ఉన్న సమంత... ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్!

    చుడిదార్ ధరించి ఉన్న సమంత చాలా సాదా సీదాగా డీగ్లామర్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఆమె చూపు మాత్రం చాలా సీరియస్ అండ్ డేంజరస్ గా ఉంది. సమంత లుక్ ఆమె పాత్రపై అంచనాలు మరింత పెంచేసింది. ఫ్యామిలీ మాన్ 2లో సమంత పాకిస్థాన్ కి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.

  • samantha

    EntertainmentJan 7, 2021, 4:13 PM IST

    సమంత డిజిటల్ రిలీజ్...  ఫ్యామిలీమాన్ 2 విడుదల తేదీ ఫిక్స్!

     ఫ్యామిలీ మాన్ 2 ఫిబ్రవరి 12ను ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేయడం జరిగింది. చాలా కాలంగా వెండితెరపై మిస్సైన సమంతను డిజిటల్ లో చూడడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. సమంత పాత్రపై కూడా అనేక అంచనాలు నెలకొన్న నేపధ్యంలో సిరీస్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించగా కృష్ణ డి కె అండ్ రాజ్ నిడిమోరు తెరకెక్కించారు.