Family Suicide
(Search results - 26)NATIONALDec 14, 2020, 12:13 PM IST
విల్లుపురం ఆత్మహత్యల కేసు : సైనైడ్ ఎలా దొరికిందంటే...
చెన్నై విల్లుపురంలో ఐదురుగు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరి ఆత్మహత్యలో సైనెడ్ కీలకంగా మారింది. స్వర్ణకారుడైన అరుణ్ తన దగ్గరున్న సైనెడ్ తో పిల్లలను చంపి, భార్య తను ఆత్మహత్య చేసుకున్నాడు.
NATIONALDec 4, 2020, 7:29 AM IST
ఆర్థిక సమస్యలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
కందీవాలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో వీరి కుటుంబం ఉంటోంది. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఫారెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.
Andhra PradeshNov 25, 2020, 2:14 PM IST
వైసీపీ నేత వేధింపులు.. కొడుకు, కూతురితో సహా తల్లి ఆత్మహత్యాయత్నం...
గుంటూరు. నాదెండ్ల మండలం సాతులూరు లో ఓ తల్లి కొడుకు, కూతురు తో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యప్రయత్నం చేసింది.
Andhra PradeshNov 23, 2020, 3:51 PM IST
రాజమండ్రిలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
జిల్లాలోని అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో సంగిశెట్టి కృష్ణవేణి, పావని, నిషాన్, రితికలు ఆత్మహత్య చేసుకొన్నారు. తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Andhra PradeshNov 12, 2020, 1:43 PM IST
పోలీసుల వేధింపుల వల్లే సలాం ఫ్యామిలీ సూసైడ్, మాపై నిందలా?: చంద్రబాబు
సలాం కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆయన విమర్శించారు. దీంతోనే సీఐ, కానిస్టేబుల్ కు బెయిల్ వచ్చిందన్నారు.
Andhra PradeshNov 11, 2020, 1:49 PM IST
నంద్యాలలో సలాం కుటుంబం సూసైడ్: జగన్ స్పందన ఇదీ
టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు బెయిల్ పిటిషన్ వేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు.ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు బెయిల్ పిటిషన్ వేశాడని సీఎం జగన్ విమర్శించారు.
Andhra PradeshNov 9, 2020, 2:43 PM IST
ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో ముఖ్యమంత్రి స్పందించినతీరు అభినందనీయం
నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వెంటనే విచారణ జరిపించి ముఖ్యమంత్రి మైనార్టీలకు అండగా ఉంటాం అని మరోమారు నిరూపించారు .Andhra PradeshNov 8, 2020, 6:08 PM IST
ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ, కానిస్టేబుల్ అరెస్ట్
ఈ నెల 3వ తేదీన ఆటో డ్రైవర్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ కేసు విచారణ చేసేందుకు గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు అదనపు ఎస్పీతో డీజీపీ గౌతం సవాంగ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు
Andhra PradeshNov 8, 2020, 2:18 PM IST
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: గుంటూరు రేంజ్ ఐజీ, అడిషనల్ ఎస్పీ విచారణ
ఏడాది క్రితం జ్యూయలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో సలాంను అన్యాయంగా ఇరికించారని సలాం అత్త ఆరోపించారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత ఆటో నడుపుకొంటూ జీవిస్తున్న సలాం ను సీఐ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Andhra PradeshNov 7, 2020, 10:43 AM IST
రైలు కింద పడి నలుగురు ఆత్మహత్య: కంటతడి పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
కర్నూలు జిల్లాలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. ఆ ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులు ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు.
Andhra PradeshNov 3, 2020, 2:12 PM IST
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నలుగురు.. అంతా ఒకే కుటుంబం...
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.
Andhra PradeshSep 10, 2020, 7:28 AM IST
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. లాడ్జిలో శవాలుగా మారి..
గత కొంతకాలంగా వారు అప్పుల బాధతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఆ తర్వాత లాడ్జ్ కి వచ్చారు.
VisakhapatnamSep 9, 2020, 10:12 PM IST
విశాఖలో విషాదం... ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తల ఆత్మహత్య
ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
TelanganaApr 23, 2020, 8:19 AM IST
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య.. చేతబడి చేశారంటూ సూసైడ్ లెటర్..
అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
TelanganaMar 2, 2020, 12:06 PM IST
కోట్ల ఆస్తి ఉంది.. రూ.40లక్షల కోసం ఆత్మహత్య చేసుకుంటారా..?
అంతేకాకుండా మంచి ఉద్యోగం ఉందని.. కేవలం రూ.40లక్షల అప్పు కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తమ కూతురు, అల్లుడి మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని చెప్పుకొచ్చారు.