Asianet News TeluguAsianet News Telugu
204 results for "

Family Member

"
pak man burnt 8 of his family memberspak man burnt 8 of his family members

కూతురి ప్రేమ వివాహం.. తండ్రి పగ: 8 మంది సజీవదహనం, మృతుల్లో నలుగురు చిన్నారులు

ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా పాకిస్తాన్‌లో (pakistan) ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో పరువు హత్యల వ్యవహారం తారాస్థాయికి చేరింది. అంతేకాదు.. తమ మాటలను కాదంటే కన్నబిడ్డలనైనా సరే కడతేరుస్తున్నారు తల్లిదండ్రులు.

INTERNATIONAL Oct 19, 2021, 3:50 PM IST

17-year-old girl detained for poisoning 4 family members to death17-year-old girl detained for poisoning 4 family members to death

దారుణం : తనకంటే చిన్నవారిని ప్రేమగా చూస్తున్నారని.. ద్వేషంతో విషం పెట్టి కుటుంబాన్నే లేపేసింది...!

అందరికీ ఇష్టమైన రాగిసంకటి వేడివేడిగా సిద్ధమయ్యింది. వారంతా హాయిగా అది తినేశారు. తిన్న కాసేపటికే తీవ్రమైన Diarrhea, vomitingsతో కుటుంబ సభ్యులు  విలవిల లాడారు.  బాలిక తండ్రి తిప్పా నాయక్ (45), తల్లి సుధా బాయి (40),  నాయనమ్మ  గుండి బాయి (80),  చెల్లి రమ్య (15)  నెత్తురు కక్కుతూ నేలకూలారు. ఆమె సోదరుడు రాహుల్ మాత్రం ఎలాగే ఈ ఘటనలో బయటపడ్డాడు. 

NATIONAL Oct 19, 2021, 11:11 AM IST

Your wife is pregnant .. Do not do these things by mistake!Your wife is pregnant .. Do not do these things by mistake!

మీ భార్య గర్భవతా.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

భార్య గర్భవతి (pregnent) అని తెలిసినప్పుడు భర్త ఎంతగానో సంతోషిస్తాడు. వారిద్దరి కుటుంబ సభ్యులు (Family members) కూడా సంతోషిస్తారు. 

Lifestyle Oct 15, 2021, 6:48 PM IST

ICC T20 world cup: good news for cricketers icc allows close family members to stay with them in bio bubbleICC T20 world cup: good news for cricketers icc allows close family members to stay with them in bio bubble

ICC T20 WC: గుడ్ న్యూస్ చెప్పిన ఐసీసీ.. క్రికెటర్ల కుటుంబాలకు అనుమతి.. కానీ ఒక షరతు..!

ICC T20 World cup: మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూఏఈ వేదికగా జరుగబోయే ఈ బిగ్ టోర్నీని విజయవంతం చేయాలని ICC భావిస్తున్నది. ఇందులో భాగంగా నేడు కీలక నిర్ణయాలు వెల్లడించింది. 

Cricket Oct 7, 2021, 4:04 PM IST

lovers married in arya samaj at peddapalli, conflicts from womans familylovers married in arya samaj at peddapalli, conflicts from womans family

ఆర్యసమాజ్ లో ప్రేమపెళ్లి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తరువాత...

ఆ తరువాత ఇద్దరూ కలిసి సాయి ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున శ్రీశాంక తల్లి, మేనమామ, ఇతర బంధువులైన తిలక్ నగర్ కు చెందిన రౌడీషీటర్ తో కలిసి వచ్చి సాయి కుటుంబ సభ్యులను కర్రలు, ఇతర మారణాయుధాలతో బెదిరించి శ్రీశాంకను తీసుకెళ్లారు.

Telangana Oct 6, 2021, 9:25 AM IST

man harassed a woman, brutally murdered by the girl's family members in adilabadman harassed a woman, brutally murdered by the girl's family members in adilabad

యువతిని వేధించాడని.. ఇంటికి పిలిచి, కొట్టి, చంపేసి.. మృతదేహాన్ని తగలబెట్టి.. !!

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడకు చెందిన బురత్కర్ చైతన్య (22), 2018లో ఉపాధి శిక్షణ పొందుతున్న సమయంలో ఓ యువతిని వేధించేవాడు. ఆమెకు వివాహమైనా చైతన్య ఆగడాలు మానలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. ఈ నెల 9న ఆమె ద్వారా చైనత్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. 

Telangana Sep 18, 2021, 12:03 PM IST

Four members of Family Commits suicide in BengaluruFour members of Family Commits suicide in Bengaluru

కుటుంబం మొత్తం బలవన్మరణం.. ఆకలితో చిన్నారి..!

 రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించన్ ను తండ్రి శంకర్ కోరుతున్నాడు. ఈ విషయంలో కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

NATIONAL Sep 18, 2021, 8:36 AM IST

Raju family members demanded for justiceRaju family members demanded for justice

అతను లేకుండా నేను బతకలేను: ఏకధాటిగా విలపిస్తున్న రాజు భార్య

స్టేషన్‌ఘన్ పూర్ సమీపంలో రైల్వేట్రాక్ పై రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషయాన్ని మీడియాలో చూసిన రాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజు భార్య మౌనిక, తల్లి, సోదరి రోధించారు. తన కొడుకును పొట్టనబెట్టుకొన్నారని తల్లి రోధించింది.

Telangana Sep 16, 2021, 12:52 PM IST

krishnam Raju family members on his healthkrishnam Raju family members on his health

అనారోగ్యం,ఆపరేషన్,అపోలో లో చేరిక... వార్తలపై కృష్ణంరాజు వివరణ

నిన్న సాయంత్రం ఆయన తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు కృష్ణంరాజు ప్రచారం జరిగింది. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేసారని, డాక్టర్లు ఆయన తుంటికి ఆపరేషన్ నిర్వహించినట్టు చెబుతున్నారు. 

Entertainment Sep 15, 2021, 9:31 AM IST

Samantha Akkineni facing problems with her new family memberSamantha Akkineni facing problems with her new family member

ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్.. సమంతకు తప్పని అగచాట్లు!

సమంత ఇంట్లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చింది. ఆ ఫ్యామిలీ మెంబర్ తో సమంతకు తిప్పలు తప్పడం లేదు.

Entertainment Sep 11, 2021, 4:00 PM IST

mahesh babu son gautam celebrates his 15th birthday this is how family members conveyed their wishesmahesh babu son gautam celebrates his 15th birthday this is how family members conveyed their wishes

వెళ్లి ప్రపంచాన్ని పాలించు మై సన్... గౌతమ్ కి మహేష్ బర్త్ డే విషెస్!

ప్రియమైన కొడుకు గౌతమ్ కి మహేష్ తనదైన శైలిలో బర్త్ డే విషెష్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కి మహేష్ ఈ విధంగా బర్త్ డే విషెష్ చెప్పారు. 

Entertainment Aug 31, 2021, 11:28 AM IST

Four Family Members Goes Missing In thimmapur RiverFour Family Members Goes Missing In thimmapur River

వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన కారు... నవ వధువు సహా నలుగురు గల్లంతు వరుడు క్షేమం

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నూతన వధూవరులను భారీ వర్షాలు విడదీశాయి. వికారాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాధంలో వధువు ప్రాణాలు కోల్పోయింది. 

Telangana Aug 30, 2021, 9:42 AM IST

Family member of German broadcaster DW journalist killed by the TalibanFamily member of German broadcaster DW journalist killed by the Taliban

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం: జర్మనీ జాతీయుడి కాల్చివేత


అమెరికాకు ఎవరెవరు సహకరించారనే విషయమై తాలిబన్లు ఆరా తీస్తున్నారు.  ఓ జర్నలిస్టు బంధువు తాలిబన్ల కాల్పుల్లో మరణించినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఘటనలో మరొకరు కూడ తీవ్రంగా గాయపడ్డారని  సమాచారం.  ముగ్గురు డిడబ్ల్యు జర్నలిస్టుల ఇళ్లను తాలిబన్లు  శోధించారని స్థానిక మీడియా తెలిపింది.

INTERNATIONAL Aug 20, 2021, 6:38 PM IST

TDP Leader Nara lokesh Consults Ramyas Family MembersTDP Leader Nara lokesh Consults Ramyas Family Members

ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్య... లోకేష్ ముందు బోరున ఏడుస్తున్న రమ్య కుటుంబసభ్యులు (ఫోటోలు)

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను ప్రేమపేరుతో వేధిస్తూ చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు కిరాతకుడు శశికృష్ణ. ఈ దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రమ్య హత్యతో తీవ్ర బాధలో వెన్న కుటుంబాన్ని పరామర్శించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బాధిత కుటుంబం తమ బాధను లోకేష్ ముందు వ్యక్తం చేస్తూ బోరున విలపించారు. 

Andhra Pradesh Aug 16, 2021, 3:05 PM IST

attack of the girls relatives on the young man family members because of love marriage in jagityal kspattack of the girls relatives on the young man family members because of love marriage in jagityal ksp

రహస్యంగా పెళ్లి : కూతురు ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు... అల్లుడి ఇంటిపై మూకుమ్మడి దాడి

ప్రేమ పెళ్లి చేసుకున్న అబ్బాయి కుటుంబంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మరోవైపు అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ఇంటిపై దాడి చేసేందుకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

Telangana Aug 1, 2021, 8:15 PM IST