Family  

(Search results - 365)
 • Priyanka gandhi
  Video Icon

  NATIONAL19, Jul 2019, 1:40 PM IST

  ప్రియాంక గాంధీ అరెస్టు (వీడియో)

  సోన్ భద్ర కాల్పులు కేసులో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ప్రియాంక గాంధీని నారాయణపూర్ లో అరెస్ట చేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను అరెస్టు చేశారని, తనను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో అర్థం కావడం లేదని, ఎక్కడికి తీసుకుని వెళ్లినా వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక చెప్పారు.

 • Allu family
  Video Icon

  ENTERTAINMENT19, Jul 2019, 10:57 AM IST

  అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ రిసెప్షన్ (వీడియో)

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన  అల్లు బాబీ వివాహం నిన్న (జూన్ 21న) జరిగింది. అయితే ఈ విషయం మీడియాకు ఎక్కనివ్వలేదు. చివరిదాకా సీక్రెట్ గానే ఉంచి, తన కుటుంబ సభ్యులు కొంతమంది అతిధుల సమక్షంలో సీక్రెట్ గా  వివాహం చేసుకున్నారు.

 • lawrence

  ENTERTAINMENT17, Jul 2019, 10:10 AM IST

  హీరో పెద్ద మనసు.. పిల్లాడికి సాయం!

  సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు.

 • Raghava Lawrence

  ENTERTAINMENT16, Jul 2019, 10:44 AM IST

  లారెన్స్ కోసం వచ్చి భిక్షమెత్తుకుంటున్నారు!

  ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ ని కలవడానికి వచ్చిన ఓ కుటుంబం ప్రస్తుతం భిక్షమెత్తుకొని జీవిస్తున్నారు. 

 • రాప్తాడు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పరిటాల సునీత కాకుండా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీకి దిగారు. అయితే, ఆయన ఓటమి పాలయ్యారు. బిజెపిలో చేరేందుకు వారు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బిజెపి నేతలతో ఇప్పటికే వారు ఆ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh10, Jul 2019, 10:55 AM IST

  చంద్రబాబు ప్రకటన.. పరిటాల కుటుంబానికి కీలక పదవి

  పరిటాల కుటుంబానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవి కట్టబెట్టారు. మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటకు చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. 

 • death

  NATIONAL8, Jul 2019, 4:11 PM IST

  చనిపోయిన భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకొని..

  భార్య చనిపోతే... ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సింది పోయి భద్రంగా ఇంట్లోనే దాచుకున్నారు. ఆమె మృతదేహం కుళ్లి బయటకు వాసన వస్తుంటే తట్టుకోలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

 • sex general

  Lifestyle8, Jul 2019, 3:41 PM IST

  మాత్రలెందుకు.. ప్రత్యామ్నాయం ఉండగా..

  పెళ్లైన కొత్త దంపతులు జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. ఈ క్రమంలో.. కొంత కాలం వరకు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండని భావిస్తుంటారు. అలా అని శారీరకంగా కలవకుండా ఉండలేరు కదా.

 • Telangana6, Jul 2019, 2:59 PM IST

  అడుక్కుని ఆదుకుందామంటే అరెస్ట్ చేశారు: ఎల్ రమణ, కోదండరామ్

  విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోదని అందువల్లే తాము భిక్షాటన చేస్తున్నట్లు నేతలు తెలిపారు. అయితే పోలీసులు వారి భిక్షాటనను అడ్డుకున్నారు. భిక్షాటన చేసి ఆదుకుందామంటే అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలకు కారకులైన బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరినాపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని నేతలు విమర్శించారు. 
   

 • Andhra Pradesh6, Jul 2019, 12:07 PM IST

  నా కోరిక తీరింది.. మోహన్ బాబు

  ఎప్పటి నుంచో ఉన్న తన కోరిక నెరవేరిందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు

 • chandrababu

  Andhra Pradesh5, Jul 2019, 3:53 PM IST

  చీకటి రోజు: టీడీపీ కార్యకర్తలపై దాడులపై బాబు

   తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడాన్ని  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన దాడులకు పాల్పడడాన్ని చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.

 • prudhvi

  ENTERTAINMENT4, Jul 2019, 4:19 PM IST

  మెగాఫ్యామిలీ కోసం ఇండస్ట్రీకి రాలేదు.. పృథ్వీ కామెంట్స్!

  కమెడియన్ పృథ్వీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీపై సంచనల కామెంట్స్ చేశారు.

 • students killed in an accident

  Andhra Pradesh3, Jul 2019, 10:52 AM IST

  ఆస్తి వివాదం: భర్తను హత్య చేసిన భార్యా పిల్లలు

   కట్టుకొన్న భార్య, కొడుకులు,  బావమరిది కలిసి రియల్టర్‌ను  అతి కిరాతకంగా  నరికి చంపారు. ఆర్థిక వివాదాలే  ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకొంది.
   

 • nirav modi

  business2, Jul 2019, 5:49 PM IST

  నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్

  వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి  సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను  సీజ్ చేయాలని సింగపూర్  హైకోర్టు  ఆదేశించింది. 

 • Samantha
  Video Icon

  ENTERTAINMENT2, Jul 2019, 12:11 PM IST

  నా ఫ్యామిలీ పరువు నిలబెడుతా: సమంత (వీడియో)

  నా ఫ్యామిలీ పరువు నిలబెడుతా: సమంత (వీడియో)

 • Hotel Fire

  Andhra Pradesh2, Jul 2019, 10:06 AM IST

  తన ప్రేమకు అడ్డుగా ఉన్నారని.. సొంత ఇంటికే నిప్పు

  తన ప్రేమను ఇంట్లో వాళ్లు కాదంటున్నారని సొంత వారిపైనే కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నవారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.