Fame
(Search results - 227)EntertainmentJan 20, 2021, 2:03 PM IST
సంతోషమే ముఖ్యం, విడాకులు తప్పేం కాదు... బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ మినీషా లంబా పెళ్లి , ప్రేమ మరియు వివాహ బంధంపై కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు. బంధం ఏదైనా సంతోషంగా లేకపోతే విడిపోవడమే మంచిది అన్నారు.
EntertainmentJan 20, 2021, 8:48 AM IST
ఛీటింగ్ కేసులో యువ హీరో... వ్యాపారికి రూ. 12లక్షల టోకరా!
శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామ కృష్ణ అనే వ్యాపారికి తక్కువ ధరకే లగ్జరీ కారు ఇప్పిస్తామని విశ్వంత్ తో పాటు అతని తండ్రి లక్ష్మీ కుమార్ నమ్మబలికారు. 2017లో రెడ్డి రామ కృష్ణకు ఇన్నోవా కారు తక్కువ ధరకు ఇప్పిస్తామని రూ. 10 లక్షలు తీసుకోవడం జరిగింది.
EntertainmentJan 18, 2021, 3:22 PM IST
పవన్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలు... బిగ్ బాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!
బిగ్ బాస్ ఫేమ్ అర్చన శాస్త్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలని ఆమె ఫీలైనట్లు చెప్పారు.EntertainmentJan 18, 2021, 11:08 AM IST
చోళీ లెహంగాలో ముందు వెనుక చూపించేసిన జబర్ధస్త్ వర్ష... అందాల వేడి చల్లారక ముందే చూసేయండి!
జబర్ధస్త్ లేటెస్ట్ సంచలనం వర్ష రెడ్ చోళీ లెహంగాలో సంక్రాంతి వేళ అందాల విందు భోజనం వడ్డించింది. తెల్లనైన మేనిఛాయపై మెరిసిపోయే దుస్తులు ధరించి మరింత అందంగా ముస్తాబు అయ్యింది.
EntertainmentJan 16, 2021, 4:02 PM IST
లవర్ ని పరిచయం చేసి షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!
నా స్టేటస్ సింగిల్ అని చెవుతున్న ఓవియా సడన్ గా ఓ సోషల్ మీడియా పోస్ట్ తో షాక్ ఇచ్చింది. ఆమె ఓ వ్యక్తిని కిస్ చేస్తున్న ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు, 'లవ్' అంటూ ఓ కామెంట్ విసిరింది. దీనితో ఓవియా తోడు వెతుక్కుందని అందరూ ఫిక్స్ అయ్యారు.
EntertainmentJan 16, 2021, 2:50 PM IST
నేను,అఖిల్ ఒక్కటనుకుంటే పొరపాటే.. అఖిల్ కి హ్యాండ్ ఇచ్చిన మోనాల్!
బిగ్ బాస్ షో మోనాల్ జీవితంలో వెలుగులు తెచ్చిందని చెప్పాలి. రెండు తెలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆమె షో ద్వారా తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మోనాల్ పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు.
EntertainmentJan 14, 2021, 3:06 PM IST
బాబోయ్ ప్రభాస్ హీరోయిన్ బీభత్సం... సంసారులైనా చెడిపోవాల్సిందే!
బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. జిమ్నాస్టిక్ డ్రెస్ లో అందాల విందుకు ఆమె తెరలేపింది.
EntertainmentJan 13, 2021, 9:18 AM IST
రంభ, ఊర్వశి, మేనక, సిల్క్ స్మిత.. నాలోనే ఉన్నారంటోన్న మోనాల్..అది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు
`బిగ్‌బాస్4` బ్యూటీ మోనాల్ గజ్జర్ తాజాగా ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్`లో స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. `రంభ.. ఊర్వశి, మేనక, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, కత్రినా..` వీరంతా నాలోనే ఉన్నారంటోంది. ఇందులో మోనాల్ చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు అని చెప్పాలి. అంతగా ఊపేస్తుందీ సెక్సీ అందాల భామ.
EntertainmentJan 12, 2021, 2:23 PM IST
బిగ్ బాస్ భామ ఇంట పెళ్లి సందడి... వేడుకలో రచ్చ చేసిన పునర్నవి!
టాలీవుడ్ లో పెళ్లిళ్ల సమయం నడుస్తుంది. కొందరు సెలెబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కగా... మరి కొందరు సెలెబ్రిటీల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది. ఈ మధ్య కాలంలో జరిగిన పెళ్లిళ్లలో నిహారిక వివాహం ప్రత్యేకంగా నిలిచింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమై జరిపిన ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.EntertainmentJan 12, 2021, 10:09 AM IST
మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్4` ఫేమ్ సయ్యద్ సోహైల్.. పదిలక్షల విరాళం..
సోహైల్ `బిగ్‌బాస్4` గ్రాండ్ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు.
EntertainmentJan 11, 2021, 10:55 AM IST
తెరచాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్4 బ్యూటీ మోనాల్ గజ్జర్..లేటెస్ట్ ఫోటోస్
`బిగ్‌బాస్ 4` సీజన్లో బాగా పాపులర్ అయ్యింది మోనాల్ గజ్జర్. ఓ వైపు అఖిల్‌తో లవ్ స్టోరీ నడిపిస్తూ, మరోవైపు అందాలు ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ని పిచ్చెక్కించింది. షో పూర్తయిన తర్వాత వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన గ్లామరస్ ఫోటోలను రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ నయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 10, 2021, 9:50 AM IST
పూల బాలగా దివి, సెక్సీ ఫోజులలో హారిక... బిగ్ బాస్ బ్యూటీస్ హాట్ ఫోటోలను చూస్తే టెంప్టే!
బిగ్ బాస్ బ్యూటీస్ సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో రెచ్చిపోయారు. ఈ భామలు కిల్లింగ్ లుక్స్ చంపేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ReviewsJan 9, 2021, 4:58 PM IST
ఇంత ఘోరం అవుతుందనుకోలేదు.. అది నన్ను తీవ్రంగా బాధించిందిః సోహైల్ ఆవేదన
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన సోహైల్ అసలైన విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాను ముందుగానే మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్‌తో 25లక్షల ఆఫర్ తీసుకుని వెళ్లిపోవడం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సోహైల్. దీనికి సంబంధించిన ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారాయన.
EntertainmentJan 9, 2021, 7:46 AM IST
బిగ్ బాస్ స్క్రిప్టెడ్ నే... అసలు విషయం బయటపెట్టిన మోనాల్
బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న మోనాల్ బాగా పాపులర్ అయ్యారు. హౌస్ లో ఫైనల్ కి ముందు 14వారం ఎలిమినేటైన మోనాల్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో అఖిల్ సార్తక్ తో మోనాల్ రొమాన్స్ కూడా హైలెట్ అయ్యింది.
EntertainmentJan 8, 2021, 6:00 PM IST
సీమంతంలో మెరిసిపోయిన బిగ్ బాస్ ఫేమ్ హరితేజ... వైరల్ అవుతున్న ఫోటోలు!
నటి హరితేజ త్వరలోనే పండండి బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు. గర్భవతి అయిన హరితేజ సీమంతం జరుపుకోవడం జరిగింది. చిలక పచ్చ రంగు పట్టుచీర కట్టుకొని, వడ్డాణం ధరించి సీమంత వేడుకలలో ఆమె మెరిసిపోయారు. తల్లి కాబోతున్న ఆనందం హరితేజ కళ్ళలో స్పష్టంగా కనిపించింది.