Falaknuma Das  

(Search results - 13)
  • Rahul Sipligung Accepted Anchor Suma's Green Challange
    Video Icon

    ENTERTAINMENTNov 18, 2019, 12:57 PM IST

    Video news : గ్రీన్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన బిగ్ బాస్

    యాంకర్ సుమ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ యాక్సెప్ట్ చేశాడు. సుమక్క నువ్విచ్చిన ఛాలెంజ్ తీసుకున్నా మొక్కలు నాటుతున్నా అని చెబుతూ, ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టిన ఎంపీ సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. 

  • nani special role in vishwak sen upcoming movie

    ENTERTAINMENTSep 18, 2019, 10:40 AM IST

    విశ్వక్ సేన్ సినిమాలో నాని కీ రోల్?

    ఫలక్ నుమా దాస్ సినిమాతో కొంత హడావుడి క్రియేట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే నెక్స్ట్ నాని ప్రొడక్షన్ లో వర్క్ చేయడానికి ఈ యువ హీరో సిద్దమవుతున్నాడు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో మొదట అ! అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 

  • vishwak sen next project with suresh production

    ENTERTAINMENTSep 13, 2019, 1:17 PM IST

    బాలీవుడ్ హిట్ రీమేక్ లో విశ్వక్ సేన్

     ఇటీవల ఫలక్ నుమా దాస్ సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ చేసిన విశ్వక్ నెక్ట్ కూడా అలాంటి డిఫరెంట్ కథలతోనే సినిమాలు చేయాలనీ అడుగులు వేస్తున్నాడు. త్వరలో నాని వాల్డ్ పోస్టర్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. 

  • latest update on falak numa das 2

    ENTERTAINMENTJun 18, 2019, 8:37 AM IST

    'ఫలక్ నుమా దాస్ 2' లో భారీ క్యాస్ట్.. రిలీజ్ ఎప్పుడంటే?

    ఫలక్ నుమా దాస్  సినిమాతో దర్శకుడిగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ మరోసారి ఆ కథకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా కూడా విశ్వక్ బిజీ అయ్యాడు. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో అలాగే మరో కొత్త నిర్మాతతో సినిమా చేస్తున్నాడు. 

  • Vishwak Sen's cheap video trolled badly

    ENTERTAINMENTJun 3, 2019, 8:43 AM IST

    నెగిటివ్ కామెంట్స్ కి బూతులతో ఆన్సర్ ఇచ్చిన హీరో

    వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది చిత్రాల్లో నటించిన  ఫలక్‌నుమా దాస్‌ మూవీ  మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం బాగోపోవటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్   సంగతి తెలిసిందే. అయితే వీటిని దర్శకుడు, నటుడు అయిన విశ్వక్ సేన్ తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాపై నెగిటివ్‌ కామెంట్స్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇస్తూ.. బూతులతో రెచ్చిపోయాడు హీరో విశ్వక్ సేన్. ఈ సందర్భంగా వీడియో విడుదల చేస్తూ సినిమా బాలేదన్న వారిపై పచ్చి బూతులతో తిట్టిపోసాడు.

  • Falaknuma das Public talk
    Video Icon

    ENTERTAINMENTMay 31, 2019, 2:15 PM IST

    'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' పబ్లిక్ టాక్ (వీడియో)

    'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' పబ్లిక్ టాక్ 

  • falaknuma das movie review

    ENTERTAINMENTMay 31, 2019, 10:52 AM IST

    'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' రివ్యూ!

    'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ ఈసారి హీరోగా, డైరెక్టర్ గా 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 

  • falaknuma das twitter review

    ENTERTAINMENTMay 31, 2019, 8:18 AM IST

    ఫలక్‌నుమా దాస్ ట్విట్టర్ రివ్యూ

    టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఆడియెన్స్ ని డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేస్తోన్న చిత్రం ఫలక్‌నుమా దాస్. టీజర్ - ట్రైలర్ తోనే సినిమా యూత్ ని బాగా ఆకర్షించింది. విశ్వక్ సేన్ అన్ని తానై సినిమాను తెరకెక్కించిన స్టైల్ కి అందరూ మనోడికి ఫిదా అవుతున్నారు. 

  • falaknuma das premier show talk

    ENTERTAINMENTMay 31, 2019, 7:42 AM IST

    ఫలక్‌నుమా దాస్ ప్రీమియర్ షో టాక్

    విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలక్‌నుమా దాస్ నేడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మాస్ ఎంటర్టైనర్ తరహాలో విశ్వక్ అటు హీరోగా ఇటు దర్శకుడిగా బాధ్యతలు మోసి ఓ వర్గం వారిని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్ సపోర్ట్ తో సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించారు. 

  • this weak upcoming telugu movies

    ENTERTAINMENTMay 27, 2019, 1:20 PM IST

    బాక్స్ ఆఫీస్ ఫైట్.. ఈ వారం ఐదు సినిమాల హంగామా!

    ఈ సమ్మర్ హాలిడేస్ ని టాలీవుడ్ పెద్దగా ఉపయోగించుకోలేదని చెప్పాలి. సమ్మర్ హాట్ గా ఉందనుకున్నారో లేక పొలిటికల్ హీట్ డామినేట్ చేస్తుందనుకున్నారో ఏమో గాని సినిమాల హడావుడి పెద్దగా కనిపించలేదు. 

  • Falaknuma Das Official Trailer

    ENTERTAINMENTMay 13, 2019, 12:20 PM IST

    గొడవలు, బూతులు.. 'ఫలక్ నుమా దాస్' ట్రైలర్!

    కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫలక్ నుమా దాస్' టీజర్ ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించింది. 

  • Suresh Productions backs small film Falaknuma Das

    ENTERTAINMENTMar 14, 2019, 7:59 AM IST

    రానా తమ సురేష్ బ్యానర్ పై రిలీజ్ ..ఆ బూతులు అలాగే ఉంచుతారా?

    ఈ మధ్యకాలంలో సురేష్ ప్రొడక్షన్స్ చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా పెళ్లి చూపులు తర్వాత వరసగా చిన్న సినిమాలు ప్రివ్యూలు చూడటం, నచ్చితే మొత్తం రైట్స్ తీసుకుని తమ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారా రిలీజ్ చేయటం చేస్తున్నారు. 

  • Falaknuma Das Official Telugu Teaser

    ENTERTAINMENTFeb 13, 2019, 9:09 PM IST

    ఫలక్ నుమా దాస్ టీజర్: పచ్చి బూతులే.. కానీ

    రియాలిటీగా పక్కా మాస్ సినిమా చేయాలంటే ఎవరి వల్ల కానీ పని. సెన్సార్ బోర్డు కత్తెరకు ఎలాంటి సీన్స్ అయినా ఎగిరిపోతాయని బయపడి సినిమాను రియాలిటీగా తెరకెక్కించడానికి జంకుతారు. కానీ ఈ నగరానికి ఏమైంది ఫెమ్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఫలక్ నుమా సినిమా చూస్తుంటే మనోడు గట్టిగా తెగించినట్లు అనిపిస్తోంది.