Fake Voter Cards  

(Search results - 2)
  • ghmc officials suspended nampally aero for issuing fake voter cards

    TelanganaFeb 1, 2019, 5:19 PM IST

    నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల జారీ: అధికారులపై వేటు


    ఎన్నికల అధికారుల పేరుతో  నకిలీ ఓటరు కార్డులు జారీ చేసిన అధికారులపై  వేటు పడింది.మాజీ సీఈసీ ఓపీ రావత్, తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ పేరుతో  నకిలీ ఓటరు కార్డులు జారీ అయ్యాయి.


     

  • fake voter identity cards in telangana

    TelanganaJan 28, 2019, 5:33 PM IST

    ఓపీ రావత్, రజత్‌కుమార్‌లకు ఝలక్: వారి పేర్లపై నకిలీ ఓటరు కార్డులు


    తెలంగాణలో నకిలీ ఓటరు కార్డులు వెలుగు చూశాయి. ఏకంగా ఎన్నికల అధికారుల పేరుతో నకిలీ ఓటరు కార్డులు జారీ చేయడంపై వివాదానికి కేంద్రంగా మారింది.ఇప్పటికే ఓటరు జాబితాపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకోర్టు, సుప్రీంకోర్టును కూడ ఆశ్రయించింది.