Fake News  

(Search results - 22)
 • perni nani

  Andhra Pradesh17, Oct 2019, 7:58 PM IST

  నిరాధార వార్తలు రాస్తే.. కోర్టు కేసులు తప్పవు: పేర్నినాని

  ప్రభుత్వాన్ని కింఛపరిచే విధంగా నిరాధారమైన వార్తలు రాస్తే.. సదరు శాఖకు చెందిన ఉన్నతాధికారి వివరణ ఇవ్వాలని.. సదరు వార్త రాసిన చోటే ప్రభుత్వాధికారి ఇచ్చే వివరణను అచ్చు వేయాలని లేదంటే కోర్టుపై దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని తాను సీఎంను కోరానని పేర్ని నాని వెల్లడించారు.

 • Police over action news is a fake news
  Video Icon

  Warangal11, Oct 2019, 1:54 PM IST

  దురుసుగా ప్రవర్తించలేదు...రక్షించాం : వరంగల్ పోలీస్ కమిషనర్ (వీడియో)

  హన్మకొండలో నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల ర్యాలీ సందర్భంగా జరిగిన తోపులాటలో కాజీపేట ఎ.సి.పి ర్యాలీలో పాల్గోన్న మహిళా ఉద్యోగినిల పట్ల దురుసుగా వ్యవహరించినట్లుగా అసత్యపు ప్రచారం జరుగుతోందన్నారు వరంగల్ పోలీస్ కమీషనర్.

 • Delhi taxi cab

  NATIONAL21, Sep 2019, 1:46 PM IST

  క్యాబ్ లో ప్రయాణించాలంటే కండోమ్.. లేదంటే జరిమానా..?

  ఫిట్ నెస్ టెస్టులో భాగంగా చాలా సార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్ లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారని చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ క్యాబ్ లో ఒక కండోమ్ ఉంచుతానని చెప్పాడు. ఇంకో డ్రైవర్... ప్రమాదాలు జరిగితే కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని కండోమ్ ని ఎప్పుడూ క్యాబ్ లో ఉంచుతానని చెప్పడం విశేషం.

 • అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ఫిల్మ్ - అక్టోబర్ 2

  ENTERTAINMENT27, Jul 2019, 5:02 PM IST

  ఆ పత్రికలో వచ్చిన వార్త‌పై బ‌న్నీ సీరియ‌స్‌!

  మీడియాలో ఒక పక్షంగా రాసే వార్తలకు ఎప్పుడూ వాల్యూ ఉండదు. ఏదో కోపం మనస్సులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు రాసే వాళ్లను క్షమించటం కష్టమే. 

 • trumph
  Video Icon

  INTERNATIONAL24, Jul 2019, 4:27 PM IST

  కాశ్మీర్ పై ట్రంప్ తిక్క మాటలు: అయన తీరే అది... (వీడియో)

  కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరపాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ తనను అడిగారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అవి ఉత్తి మాటలేనని తేలిపోయింది. ట్రంప్ అర్థం పర్థం లేకుండా తిక్క మాటలు మాట్లాడడం కొత్తేమీ కాదు. ఆయన చరిత్రే అది.

 • Ashwin and Jayasurya

  CRICKET27, May 2019, 10:52 PM IST

  శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య మృతిచెందాడా...?: అశ్విన్ ట్వీట్

  సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలు వారికి తెలియకుండానే ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొందరయితే  ఏకంగా మృతిచెందుతున్నారు. ఇలా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులకు సంబంధించిన అసత్య వార్తలను కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఈ వార్తలను స్ప్రెడ్ చేయడం ద్వారా వారికి కలిగే లాభమేమిటో తెలీదు కానీ తాను చావలేదు మొర్రో అని సెలబ్రెటీలు స్వయంగా ప్రకటించే స్థాయిలో ఈ ప్రచారం జరుగుతోంది. 

 • supriya

  ENTERTAINMENT15, May 2019, 10:00 AM IST

  'వెంకీ మామ'లో సుప్రియ.. నిజమెంత..?

  టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన నటి సుప్రియ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరమైంది. 

 • Prashant Kishor

  Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 4:13 PM IST

  ఫేక్ న్యూస్: చంద్రబాబునుద్దేశించి ప్రశాంత్ కిశోర్ ట్వీట్ ఇదీ..

  తన పేరు మీద ఓ తప్పుడు వ్యాఖ్యను ప్రచారంలో పెట్టడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 

 • fake news

  Andhra Pradesh assembly Elections 201910, Apr 2019, 2:29 PM IST

  ఫేక్ న్యూస్ నమ్మి.. ఓటు కోసం ఉదయం నుంచి క్యూలో..

  సోషల్ మీడియాలో రోజుకి కొన్ని వందల న్యూస్ లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం ఫేక్ వార్తలే ఉంటాయి. ఆ ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. జనం మాత్రం వాటినే ఫాలో అవుతున్నారు.

 • FACEBOOK

  News9, Apr 2019, 11:14 AM IST

  ‘ఫేక్’ న్యూస్‌పై ‘నిఘా’: మిలియన్ ఎఫ్‌బీ అకౌంట్లు ‘డిలీట్’

  సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 40 బృందాలుగా విడిపోయి 30 వేల మంది సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వరిస్తున్నారు. ‘ఫేక్’ న్యూస్‌ను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు తొలగించేస్తున్నారు. 
   

 • Telangana1, Apr 2019, 5:03 PM IST

  పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన హరీష్ రావు...

  టీఆర్ఎస్  ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ వీడనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఆయన బిజెపిలో చేరడానికి సిద్దమైనట్లు ఓ ఇంగ్లీష్ వార్తాపత్రికలో కథనం వచ్చినట్లుగా ఓ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా తనపై జరుగుతున్న ప్రచారంపై హరీష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

 • sunil

  ENTERTAINMENT16, Mar 2019, 9:43 AM IST

  వ్యూస్ కోసం చంపేస్తారా..? నటుడు సునీల్ ఫైర్!

  సినీ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఓ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఇది చూసిన అభిమానులు కొందరు ఆందోళన చెందారు. 

 • Fake news

  NATIONAL6, Mar 2019, 3:51 PM IST

  సోషల్ మీడియాలో.. ఫేక్ వార్తలకు అడ్డుకట్ట

  సోషల్ మీడియాలో రోజుకి కొన్ని వందల వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. వాటిల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడం చాలా కష్టం.