Asianet News TeluguAsianet News Telugu
183 results for "

Failed

"
Failed attempt to abduct a kid, case registeredFailed attempt to abduct a kid, case registered
Video Icon

చిన్నారి కిడ్నప్ కి విఫల యత్నం

విజయవాడ విద్యాధరపురం చిన్నారి కిడ్నాప్ కి విఫలయత్నం చేసిన ఆటో డ్రైవర్. 

Andhra Pradesh Jan 17, 2022, 10:33 AM IST

India vs South Africa: Cheteshwar Pujara, Ajinkya rahane failed again, why not Karun Nair fans trolls bcciIndia vs South Africa: Cheteshwar Pujara, Ajinkya rahane failed again, why not Karun Nair fans trolls bcci

రహానే, పూజారాకి ఇచ్చినన్ని అవకాశాలు, ఆ కరణ్ నాయర్‌కి ఇచ్చి ఉంటే... సెహ్వాగ్, యువీ విషయంలోనూ...

టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవడం చాలా కష్టం. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని, ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరీ కష్టం. అయితే వరుసగా విఫలం అవుతున్నా ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేకి మాత్రం ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తోంది భారత జట్టు...

Cricket Jan 3, 2022, 4:56 PM IST

we failed in foreseeing variant of coronavirus says US vice president kamala harriswe failed in foreseeing variant of coronavirus says US vice president kamala harris

Omicron: కరోనా వేరియంట్లను పసిగట్టడంలో విఫలం అయ్యాం.. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు

కరోనా వైరస్ కొత్త వేరియంట్లు డెల్టా, ఒమిక్రాన్‌లు అభివృద్ధి చెందుతాయని అంచనా వేయడంలో తాము విఫలం అయ్యామని అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. తాము శాస్త్రజ్ఞుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నామని, కానీ, చాలా మంది శాస్త్రవేత్తలు వేరియంట్లను పసిగట్టడంలో విఫలం అయ్యారని వివరించారు. 
 

INTERNATIONAL Dec 18, 2021, 6:58 PM IST

Puspa Failed in The Case of Bgm, Kgf  Was SuccessfulPuspa Failed in The Case of Bgm, Kgf  Was Successful

PUSHPA- KGF: ఆ విషయంలో KGF హిట్ అయితే.. పుష్ప మాత్రం ఫట్ అయ్యింది... ఎందుకు...?

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది అల్లు అర్జున్ పుష్ప మూవీ. కాని అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ముఖ్యంగా BGM విషయంలో పుష్పకు దెబ్బపడినట్టు తెలుస్తోంది. 
 

Entertainment Dec 17, 2021, 10:34 AM IST

Revanth Reddy failed to Congress expansion: BJP to fight with KCRRevanth Reddy failed to Congress expansion: BJP to fight with KCR
Video Icon

రేవంత్ రెడ్డి ఫెయిల్: తెలంగాణ బిజెపి గేమ్ ప్లాన్ ఇదీ...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత చూపించిన దూకుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం చూపించడం లేదు. 

Opinion Dec 10, 2021, 2:52 PM IST

Ashes 2021: Ben Stokes no balls saved David Warner, Umpires failed to check Ben stokes over-steppingAshes 2021: Ben Stokes no balls saved David Warner, Umpires failed to check Ben stokes over-stepping

థర్డ్ అంపైర్ వల్ల బతికిపోయిన డేవిడ్ వార్నర్... నాలుగు నో బాల్స్ వేసిన బెన్ స్టోక్స్, పట్టించుకోని అంపైర్లు..

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో మొదటి టెస్టులోనే హై డ్రామా నడుస్తోంది. ఆతిథ్య దేశానికి పరిస్థితులు కలిసి వస్తున్నా, అంపైర్ల తప్పిదాల కారణంగా ఆస్ట్రేలియా జట్టు ఏకంగా మూడు అదనపు పరుగులను కోల్పోయింది.  

Cricket Dec 9, 2021, 10:57 AM IST

INDvsNZ 2nd Test: New Zealand batsman failed, all-out for 62 Runs, Team IndiaINDvsNZ 2nd Test: New Zealand batsman failed, all-out for 62 Runs, Team India

INDvsNZ 2nd Test: పేకమేడలా కూలిన న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్...

అజాజ్ పటేల్ 10 వికెట్లు తీశాడనో, లేక అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేశాడనో తెలీదు కానీ ముంబై టెస్టులో భారత బౌలర్లు, కివీస్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. 28.1 ఓవర్లలోనే 62 పరుగులకే ఆలౌట్ చేశారు.  

Cricket Dec 4, 2021, 3:43 PM IST

workers strike continues as discussions with singareni collieries failedworkers strike continues as discussions with singareni collieries failed

యాజమాన్యంతో సింగరేణి కార్మికుల చర్చలు విఫలం, బంతి కేంద్రం కోర్టులో.... సమ్మె యథాతథం

సింగరేణి కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది

Telangana Dec 3, 2021, 9:33 PM IST

India vs New Zealand: TeamIndia failed to pick New Zealand, Kanpur heading towards DrawIndia vs New Zealand: TeamIndia failed to pick New Zealand, Kanpur heading towards Draw

India vs New Zealand: ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు... డ్రా దిశగా కాన్పూర్ టెస్టు..

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న డ్రా దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 4/1 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్, తొలి సెషన్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 35 ఓవర్లలో 79/1 పరుగులు చేసింది... ఇంకా భారత జట్టు 

Cricket Nov 29, 2021, 12:02 PM IST

INDvsNZ 1st Test: Team India bowlers failed to pick wickets, new zealand openersINDvsNZ 1st Test: Team India bowlers failed to pick wickets, new zealand openers

INDvsNZ 1st Test: పాతుకుపోయిన కివీస్ ఓపెనర్లు... భారత బౌలర్లు అట్టర్ ఫ్లాప్...

INDvsNZ 1st Test: పాతుకుపోయిన కివీస్ ఓపెనర్లు... భారత బౌలర్లు అట్టర్ ఫ్లాప్...
కాన్పూర్‌ టెస్టులో టీమిండియాపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది న్యూజిలాండ్. తొలి రోజు రెండు సెషన్ల పాటు భారత జట్టు ఆధిక్యం కనబర్చగా... రెండో రోజు పూర్తిగా కివీస్ ఆధిక్యమే కొనసాగింది. న్యూజిలాండ్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయి, భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. 

విల్ యంగ్ 180 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేయగా, టామ్ లాథమ్ 165 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 57 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, ఐదేళ్ల తర్వాత భారత్‌లో 50+ ఓవర్లు బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఓపెనర్లుగా నిలిచారు. 

రవిచంద్రన్ అశ్విన్ 17, జడేజా 14, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ పదేసి ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయారు. ఎట్టకేలకు రెండో రోజు ఆట ముగుస్తుందనగా అశ్విన్ బౌలింగ్ లాథమ్ అవుట్‌గా అంపైర్ ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన కివీస్ ఓపెనర్‌కి నాటౌట్‌గా ఫలితం వచ్చింది.


అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్‌ నైట్ స్కోరు 258/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది.

112 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఓవర్‌నైట్ స్కోరుకి పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జడ్డూ...

మరో ఎండ్‌లో కేల్ జెమ్మీసన్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ అందుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్, రెండో రోజు ఉదయం సెషన్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లో మూడు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదడం విశేషం...  157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. 
 
ఈ శతాబ్దంలో తొలి టెస్టులో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు. 

ఓవరాల్‌గా ఆరంగ్రేట టెస్టులో సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2016 తర్వాత స్వదేశంలో సెంచరీ చేసిన నెం.5 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు అయ్యర్. ఇంతకుముందు అజింకా రహానే రెండుసార్లు, కరణ్ నాయర్ (త్రిబుల్ సెంచరీ) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
కాన్పూర్ వేదికగా  న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా... తొలి రోజు పూర్తి ఆధిక్యం కనబర్చింది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్‌లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు.

ఐదో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా. 

వృద్ధిమాన్ సాహా 12 బంతుల్లో 1 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ కాగా 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అయ్యర్, విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అక్షర్ పటేల్ 9 బంతుల్లో 3 పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో అవుట్ కాగా, రవిచంద్రన్ అశ్విన్ 56 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసి లంచ్ బ్రేక్ తర్వాత పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ 34 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేయగా అజాజ్ పటేల్ ఆఖరి రెండు వికెట్లు తీశాడు. టిమ్ సౌథీకి ఐదు వికెట్లు దక్కగా, కేల్ జెమ్మీసన్ మూడు వికెట్లు తీశాడు. 
 

Cricket Nov 26, 2021, 4:31 PM IST

India vs New Zealand: Wriddhiman Saha failed to impress after consecutive chancesIndia vs New Zealand: Wriddhiman Saha failed to impress after consecutive chances

వృద్ధిమాన్ సాహాకి ఎన్ని ఛాన్సులిచ్చినా వృథానే... నాలుగేళ్లుగా కనీసం హాఫ్ సెంచరీ కూడా...

ఆడిలైడ్ టెస్టుకి ముందు వరకూ టెస్టుల్లో భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ వచ్చాడు వృద్ధిమాన్ సాహా. రిషబ్ పంత్ ఎంట్రీతో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన సాహా, రాకరాక వచ్చిన అవకాశాలను కూడా ఒడిసిపట్టుకోలేకపోతున్నాడు...

Cricket Nov 26, 2021, 12:47 PM IST

INDvsNZ 1st Test: Team India lost three early wickets, Cheteshwar Pujara, Ajinkya Rahane failedINDvsNZ 1st Test: Team India lost three early wickets, Cheteshwar Pujara, Ajinkya Rahane failed

INDvsNZ 1st Test: వెంటవెంటనే మూడు వికెట్లు... ఆ ఇద్దరూ మళ్లీ ఫెయిల్, కష్టాల్లో టీమిండియా...

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గైర్హజరీతో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ తొలి వికెట్‌కి 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో ఓవర్‌ మూడో బంతికే శుబ్‌మన్ గిల్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు  

 

Cricket Nov 25, 2021, 2:19 PM IST

INDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent totalINDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent total

INDvsNZ 3rd T20I: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, దీపక్ చాహార్ మెరుపులు... టీమిండియా భారీ స్కోరు...

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో  ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 

 

Cricket Nov 21, 2021, 8:49 PM IST

India Vs New Zealand T20I: Why kiwis Batsmen Failed To Hit the ball in final Overs against India in last 2 matchesIndia Vs New Zealand T20I: Why kiwis Batsmen Failed To Hit the ball in final Overs against India in last 2 matches

Ind Vs Nz: ఆరంభంలో అదుర్స్.. ఆఖర్లో సీన్ రివర్స్.. ఊరించి ఉసూరుమనిపిస్తున్న కివీస్

India Vs New Zealand T20I: ప్రపంచకప్ కోల్పోయి భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి.  టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20 ల సిరీస్ ను కూడా ఆ జట్టు కోల్పోయింది. అసలు లోపం ఎక్కడుంది..? 

Cricket Nov 20, 2021, 10:01 AM IST

we welcomes farm law repeal move says UP CM yogi adityanathwe welcomes farm law repeal move says UP CM yogi adityanath

Farm Laws: ఔను.. మేం విఫలమయ్యాం.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: యూపీ సీఎం యోగి

సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సాగు చట్టాలకు మెజార్టీ రైతు సంఘాల నుంచి మద్దతు లభించిందని వివరించారు. కానీ, కొన్ని రైతు సంఘాలే ఈ చట్టాలను వ్యతిరేకించాయని, వారిని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని తెలిపారు.

NATIONAL Nov 19, 2021, 7:31 PM IST