Fahadh Faasil  

(Search results - 10)
 • fahadh faasil first look from pushpa he looks deadly for allu arjun

  EntertainmentAug 28, 2021, 10:58 AM IST

  'పుష్ప' రాజ్ శత్రువు బన్వర్ సింగ్ షెకావత్...!

  పుష్ప చిత్రంలో విలన్ గా ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు ఆయన లుక్ విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. గుండుతో పోలీస్ అధికారిగా ఫహద్ లుక్ ఆసక్తి రేపుతోంది.

 • Fahadh Faasil to lock horns with Ram Charan

  EntertainmentAug 19, 2021, 6:56 AM IST

  అల్లు అర్జున్ తోనే కాదు రామ్ చ‌ర‌ణ్‌తోనూ శతృత్వం

  ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 • Fahadh Faasil drama Malik movie review jsp

  EntertainmentJul 15, 2021, 2:44 PM IST

  ఫహద్‌ ఫాజిల్‌ ‘మాలిక్‌’ రివ్యూ

  ఫహద్‌ ఫాజిల్‌ ఇంతకు ముందు వరకూ సంగతేమో కానీ ఓ ప్రక్కన అల్లు అర్జున్ సినిమా పుష్పలో విలన్ గా చేయటం, మరో ప్రక్క ఓటీటిలో వరస పెట్టి అతను నటించిన మళయాళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవటంతో మెల్లిమెల్లిగా ఇక్కడవాళ్లకు బాగా తెలిసిపోయాడు. ముఖ్యంగా అతను సినిమా ఒకటి చూసినా అతని విలక్షణ నటన గుర్తుండిపోతుంది. ఆ ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటిలో విడుదలయ్యింది. ఇంతకు ముందు ఫహద్‌తో ‘సీయూ సూన్‌’ తీసిన మహేశ్‌ నారాయణన్‌ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా ఓటీటిలో వచ్చింది. చాలా డిఫరెంట్ ఫిల్మ్. బాగుంటుంది. అదే డైరక్టర్, నటించిన ‘మాలిక్‌’ మనకు నచ్చుతుందా? కథేంటి...చూడదగ్గ సినిమాయేనా రివ్యూలో చూద్దాం.

 • Malayalam star Fahadh Faasil to play villain in Allu Arjun's Pushpa
  Video Icon

  Entertainment NewsMar 21, 2021, 4:16 PM IST

  ఆ మలయాళ హీరో మన అ(మ)ల్లు అర్జున్ సినిమాకి విలన్..!

  అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. 

 • fahadh faasil confirm as villian in allu arjun pushpa movie arj

  EntertainmentMar 21, 2021, 10:44 AM IST

  అల్లు అర్జున్‌తో ఢీ కొనబోతున్న భయంకరమైన విలన్‌ ఫాహద్‌ ఫాజిల్‌ అట.. కన్ఫమ్‌

  `పుష్ప` చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మిగ్లింగ్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ పూర్తి డీ గ్లామర్ రోల్‌లో, మాస్‌ క్యారెక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో నటించే విలన్‌ని ప్రకటించింది చిత్ర బృందం. 

 • star hero fahadh faasil injured accident while cinema shooting arj

  EntertainmentMar 4, 2021, 6:54 PM IST

  షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్‌ హీరో‌కి గాయాలు..

   స్టార్‌ హీరోగా రాణిస్తున్న ఫాహద్‌ ఫాజిల్‌ ప్రస్తుతం `మలయన్కుంజు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

 • Fahadh Faasil and actress Nazria Nazim with their new Porsche 911 Carrera

  carsOct 8, 2020, 11:52 AM IST

  పెళ్లిరోజు సందర్భంగా హిరోయిన్ కి రూ.2.65 కోట్ల గిఫ్ట్..

  మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రిలోని అందమైన జంట ఫహద్ ఫాజిల్, నజ్రియా నసీమ్ ఇటీవల వారు తమ ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు వివాహ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
   

 • Kamal Haasan introduces the trailer of Fahadh Faasil CU Soon which is all set to premiere globally on Amazon Prime Video

  EntertainmentAug 25, 2020, 1:22 PM IST

  కమల్‌ హాసన్‌ రిలీజ్ చేసిన `సీయూ సూన్‌` ట్రైలర్‌.. అమెజాన్‌ లో సినిమా విడుదల

  సీయూ సూన్‌ సినిమా సెప్టెంబర్‌ 1న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రీమియర్‌ కానుంది. మహేష్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌, రోషన్‌ మాథ్యూ, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 • AMAZON PRIME VIDEO ANNOUNCES FAHADH FAASILS MALAYALAM FILM CU SOON

  EntertainmentAug 21, 2020, 5:30 PM IST

  అమెజాన్ ప్రైమ్‌లో `సీయూ సూన్‌`

  గ్రిప్పింగ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దుబాయ్‌ లో ఉండే తన బంధువుల ఇంట్లో తప్పిపోయిన వ్యక్తిని వెతికే పనికి నియమిస్తారు. ఈ సినిమాను కరోనా పరిస్థితుల్లో ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చిత్రీకరించారు.

 • Kamal Haasan names three best actors in India

  NewsNov 8, 2019, 9:13 PM IST

  ఈ జనరేషన్ లో ఉత్తమ నటులు ఆ ముగ్గురే.. తెలుగు, తమిళంలో.. కమల్ హాసన్!

  విశ్వనటుడు కమల్ హాసన్ గురువారం రోజు తన 65వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు సందర్భంగా కమల్ తన స్వగ్రామం పరమకుడికి వెళ్లిన సంగతి తెలిసిందే.