Facts  

(Search results - 37)
 • Video Icon

  SPORTS17, Oct 2019, 7:45 PM IST

  Video: రికార్డుల రారాజు : భారత జంబో క్రికెటర్ అనిల్ కుంబ్లే

  భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.

 • Police officer over action news is a fake news

  Telangana11, Oct 2019, 2:06 PM IST

  లేడీ కండక్టర్ ఉదంతంలో ఎసిపీపై ఆరోపణలు: అసలు జరిగింది ఇదీ... (వీడియో)

  ఆర్టీసీ కార్మికుల ఆందోళన సమయంలో మహిళ ఉద్యోగి పట్ల  కాజీపేట ఏసీపీ అనుచితంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయమై వరంగల్ కమిషనర్ రవీందర్ వివరణ ఇచ్చారు. 

 • rajamouli

  News10, Oct 2019, 12:40 PM IST

  దర్శకుల్లో మగధీరుడు... రికార్డుల్లో బహుబలి!

  ఎస్.ఎస్.రాజమౌళి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన టాలెంట్ కాదతడిది. తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి.

 • Chiranjeevi

  Andhra Pradesh29, Sep 2019, 5:10 PM IST

  బీజేపీలో చేరికపై స్పష్టత ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

  బీజేపీలో చేరే విషయమై మెగాస్టార్ చిరంజీవి స్పష్టత ఇచ్చారు. కొంత కాలంగా చిరంజీవి పార్టీ మారుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ ప్రచారానికి  చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

 • Shamsi Wicket

  CRICKET24, Sep 2019, 2:37 PM IST

  శంషీ షూతో కూడా ఫోన్ చేయగలడు... కావాలంటే ఇది చూడండి..: డస్సెన్

  బెంగళూరు టీ20లో సౌతాఫ్రికా బౌలర్ శంషీ అతిగా ప్రవర్తించాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ను ఔట్ చేసిన ఆనందంలో షూవిప్పి సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలను అతడి సహచరుడు డస్సెస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.   

 • SyeRaa

  ENTERTAINMENT22, Sep 2019, 2:54 PM IST

  షాకింగ్ :'సైరా' 50 కోట్ల వివాదం! రెచ్చగొట్టి రేటు పెంచారా?

  ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరక్షన్ లో  చిరంజీవి హీరోగా  రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ  సినిమా  అక్టోబర్‌ 2న విడుదల కాబోతోంది. అందులో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసారు.ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ పూర్తి ఖుషీగా ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో  సినిమాపై ఒక వివాదం తెర మీదకు వచ్చి టీమ్ ని టెన్షన్ పెట్టడం మొదలెట్టింది.  

 • ఇకపోతే నటుడు శివప్రసాద్ సైతం మరోసారి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా గెలుపొందిన శివప్రసాద్ పలు చిత్రాల్లో నటించారు నటిస్తున్నారు కూడా. అంతేకాదు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటాల నేపథ్యంలో శివప్రసాద్ పలు వేషధారణలతో అందరి ప్రశంలు అందుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలనుకుంటున్నారు.

  Andhra Pradesh20, Sep 2019, 4:58 PM IST

  మీడియా అత్యుత్సాహం: మాజీ ఎంపీ శివప్రసాద్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు

  చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి చెందినట్టుగా మీడియాలో తప్పుడు వార్తలు రావడం పట్ల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు

 • chalapathirao

  ENTERTAINMENT18, Sep 2019, 8:29 AM IST

  సూసైడ్ చేసుకుందామనుకున్నా.. చలపతిరావు షాకింగ్ కామెంట్స్!

  మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.

 • SyeRaa Narasimhaareddy

  ENTERTAINMENT15, Sep 2019, 3:02 PM IST

  చిరంజీవి ఆ సీన్ కి ఎలా ఒప్పుకున్నారు.. రిస్క్ చేసిన రత్నవేలు!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలనే మెగాస్టార్ కలని చరణ్ ఈ విధంగా సాకారం చేశాడు. 

 • Jupalli Krishna Rao
  Video Icon

  Telangana10, Sep 2019, 5:46 PM IST

  పదవుల కోసం వెంపర్లాడను, ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే....జూపల్లి (వీడియో)

  టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు.

 • Hiroshima

  INTERNATIONAL6, Aug 2019, 8:40 AM IST

  శత్రువులు కూడా కన్నీరు పెట్టిన ఘటన.. హీరోషిమా విస్ఫోటనానికి 74ఏళ్లు!

  రెండు నిమిషాల ముందు జనజీవనంతో అలరారిన నగరం ఇప్పుడు సాక్ష్యాధారాల్లేకుండా మాయమైపోయింది. ఇలా ఆ భారీ విస్ఫోటనం ఆగస్టు 6న చరిత్రని తుడిచిపెట్టడంతో పాటు కొత్త చరిత్రని సృష్టించింది. హిరోషిమా... అంటే వెడల్పైన దీవి అని అర్థం. జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లో ఇది అతి పెద్ద దీవి. అణు విస్ఫోటనం తర్వాత ఈ నగరం తిరిగి మామూలు నగరంలా అవుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం గడ్డికూడా మొలవదని అందరూ భావించారు.

 • lokesh

  Andhra Pradesh21, Jul 2019, 11:19 AM IST

  జగన్‌కు కౌంటర్: సండూర్‌ పవర్ సంగతేంటన్న లోకేష్

   పీపీఏల విషయంలో అధికార వైఎస్ఆర్‌సీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఒకరిపై మరోకరు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు.వైఎస్ జగన్ కు చెందిన సండూర్ పవర్ సంస్థ యూనిట‌్ కు రూ. 4.50లకు ఎందుకు విక్రయిస్తోందని లోకేష్ ప్రశ్నించారు.

 • survey satyanarayana

  Telangana23, Jun 2019, 1:44 PM IST

  పార్టీ మార్పుపై తేల్చేసిన సర్వేసత్యనారాయణ

  తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఎవరూ కూడ తనను సంప్రదించలేదన్నారు.
   

 • kaleshwaram

  Telangana21, Jun 2019, 12:25 PM IST

  తెలంగాణ జీవనాడి: కాళేశ్వరం ప్రాజెక్ట్ విశేషాలు

  తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు.

 • శుక్రవారం రాత్రి దాకా నగరి నియోజకవర్గంలో రోజా అనుచరవర్గం బాగా హడావిడి చేసింది. అమరావతికి బయల్దేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే జగన్‌ ప్రకటించిన మంత్రుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం పార్టీ శ్రేణులను, అనుచర వర్గాన్ని షాక్‌కు గురి చేసింది. దీంతో నగరి, పుత్తూరుల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శిబిరాలన్నీ మూగ నోము పట్టాయి.

  Andhra Pradesh11, Jun 2019, 3:16 PM IST

  నన్నెవరూ పిలవలేదు, నేనే వచ్చా: రోజా ట్విస్ట్

  వైసీపీ ఎమ్మెల్యే రోజా ట్విస్టిచ్చారు. తనను అమరావతికి రావాలని ఎవరూ పిలవలేదని  రోజా స్పష్టం చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో  పాల్గొనేందుకు వచ్చినట్టు రోజా స్పష్టం చేశారు