Facebook Post
(Search results - 12)NATIONALJan 14, 2021, 5:58 PM IST
ధనుంజయ్ ముండేపై లైంగిక ఆరోపణలు: పవార్ సీరియస్
మంత్రి ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణల మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీనిని తీవ్రంగా పరిగణించారు.
Entertainment NewsJun 7, 2020, 9:11 AM IST
పెళ్లి వార్తలను ఖండించిన మాధవీలత, ఆమెకు ఇష్టమైనవారు ఎవరంటే....
సోషల్ మీడియాలో మాధవీలత పోస్ట్ పెట్టిన వెంటనే.... సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే అదిగో పులి అనే జనాలు,మాధవీలత పెళ్లి ఖాయమైపోయిందని వార్తలను పుట్టించారు. ఇంకొందరైతే ఏకంగా ఆమె బీజేపీలోని ఇక యువ నేతతో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే త్వరలో వివరాలు వెల్లడిస్తాను అని అనిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది.
EntertainmentJun 5, 2020, 10:34 AM IST
పెళ్లికి రెడీ అయిన కాంట్రవర్షియల్ బ్యూటీ!
ఇటీవల వరుసగా వివాదస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న అందాల భామ మాధవీ లత. ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ శుభవార్తతో వార్తల్లో నిలిచింది.
NewsJan 11, 2020, 9:12 PM IST
అల వైకుంఠపురం సాంగ్ పై ట్విస్ట్ ఇచ్చిన ప్రభాకర్ జైనీ
అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములోని సినిమా పాటపై సినీ దర్శకుడు ప్రభాకర్ జైనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని తప్పు పట్టారు.
Andhra PradeshAug 30, 2019, 9:41 AM IST
సీఎం జగన్ ని కించపరిచేలా పోస్టు.. వ్యక్తి అరెస్ట్
నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పలుమార్లు ఏపీ సీఎంతో పాటు పలువురు వైసీపీ నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు.
INTERNATIONALJun 26, 2019, 2:43 PM IST
ప్రియురాలు కళ్లు పీకేయబోయిన బాడీ బిల్డర్... అరెస్ట్
తన ప్రేయసి వేరెవరో పెట్టిన పోస్ట్ కి లైక్ కొట్టిందనే కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలి కళ్లు పీకేయాలనుకున్నాడు. పీకడానికి ప్రయత్నించాడు కూడా.
NATIONALJun 12, 2019, 7:29 AM IST
ఫేస్ బుక్ లో పోస్ట్... ఇద్దరి ప్రాణాలు తీసింది..!
ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్... రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అంతేకాదు... రెండు కుటుంబాల మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
TelanganaJan 30, 2019, 3:17 PM IST
పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్
గతేడాది ఇదే రోజున నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డ చెయ్యి పట్టుకునేందుకు ఎదురు చూస్తున్నాను.
INTERNATIONALJan 23, 2019, 12:36 PM IST
నేనింకా వర్జిన్నే...అందుకే అమ్మాయిలను చంపుతా: ఫేస్ బుక్లో యువకుడి పోస్ట్
తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని...కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది.
NATIONALJul 19, 2018, 5:00 PM IST
కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారా : నవదంపతుల ఆవేదన
ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించాలనుకుంటున్నాం. అయినా కులాల గురించి తమకు లేని పట్టింపు మీకెందుకంటూ ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులు ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించారు. తమ ఆవేధనను, వస్తున్న బెదిరింపుల గురించి ఓ వీడియోలో వెల్లడించిన దంపతులు దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Apr 6, 2018, 12:24 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభపై పోస్టు.. పోలీసు కేసు
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే బొడిగ శోభకి చేదు అనుభవం ఎదురైంది.
Dec 22, 2017, 3:03 PM IST