Search results - 115 Results
 • FACE BOOK

  News13, Feb 2019, 4:19 PM IST

  ఫేస్ బుక్‌ లో కొత్త ఫీచర్... అయినా నమ్మలేమంటున్న యూజర్లు

  ఫేస్ బుక్, గూగుల్ తదితర సోషల్ మీడియా వేదికల యాజమాన్యాలకు సమన్లు జారీ చేయాలని ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పలువురు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. డేటా ప్రైవసీ, ఆయా సంస్థల పన్ను చెల్లింపు తదితర అంశాలపై ప్రశ్నించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ నెల 25న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

 • porn site

  INTERNATIONAL12, Feb 2019, 10:26 AM IST

  పోర్న్ కి బానిసలుగా మారిన ఇద్దరు స్నేహితులు..

  పోర్న్ వీడియోలు బానిసలుగా మారిన ఇద్దరు స్నేహితులు.. మూడేళ్ల పసికందు జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేశారు.

 • Telangana30, Jan 2019, 3:17 PM IST

  పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్

  గతేడాది ఇదే రోజున నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డ  చెయ్యి పట్టుకునేందుకు ఎదురు చూస్తున్నాను. 

 • social media

  News27, Jan 2019, 11:22 AM IST

  వాట్సాప్‌తో పాటు అవన్నీ ఒక్కటైతే ఫేస్‌బుక్‌‌ లబ్దిపొందేనా?!!


   వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా వేదికలు.. వేర్వేరు యాప్‌లతో నడుస్తున్నా వీటిని నిర్వహిస్తున్నది ఫేస్‌బుక్‌. దేని ఫీచర్లు దానివి. దేని యూజర్లు దానికే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మూడు యాప్స్‌ తాలూకా మేసేజింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను అనుసంధానం చేసేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. 

   

 • NATIONAL24, Jan 2019, 11:50 AM IST

  ఫేస్ బుక్ లో యువకులతో ప్రేమ.. నకిలీ ఎస్ఐ అరెస్టు

  అమ్మాయిల పేర్లతో నకిలీ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసి.. అబ్బాయిలను వలలో వేసుకున్నాడు. తర్వాత ఎస్ఐ గా మరో అవతారం ఎత్తి.. ఆ అబ్బాయిలను బెదిరించి డబ్బులు గుంజాడు. చివరకు అడ్డంగా పోలీసుల ముందు బుక్కయ్యాడు

 • us

  INTERNATIONAL23, Jan 2019, 12:36 PM IST

  నేనింకా వర్జిన్‌నే...అందుకే అమ్మాయిలను చంపుతా: ఫేస్ బుక్‌లో యువకుడి పోస్ట్

  తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని...కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది. 

 • whats app

  News22, Jan 2019, 10:37 AM IST

  వినియోగదారులపై వాట్సాప్ ఆంక్షలు... ఇక ప్రపంచవ్యాప్తంగా

  దేశంలో మూకదాడులను అదుపులోకి తెచ్చేందుకు సోషల్ మీడియా సంస్థ చర్యలు ప్రారంభించింది. వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ పరిమితిని ఐదుగురికి మాత్రమే పరిమితం చేయాలన్న కేంద్రం ఆదేశాలను అమల్లోకి తీసువచ్చింది. ఇదే నిబంధనను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. 

 • FACE BOOK

  business19, Jan 2019, 1:52 PM IST

  ఫేస్‌బుక్‌ కు ‌భారీ షాక్...16 వేల కోట్ల పెనాల్టీ

  వినియోగదారుల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన వివరాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయయించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కష్టాలను కొనితెచ్చుకుంది.  ఈ డాటా లీకేజి అంశంపై  అమెరికాకు చెందిన వినియోదారుల వ్యవహారాల సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టిసి)ముమ్మర విచారణ చేపట్టింది. ఫేస్ బుక్ సంస్థ కూడా డాటా లీకేజీకి పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ఆ సంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ఎఫ్‌టిసి సిద్దమైంది. 

 • face book rape

  News17, Jan 2019, 2:04 PM IST

  ఫేక్ న్యూస్‌కు ఫేస్‌బుక్ చెక్...ఇకపై చాలా స్ట్రిక్ట్ గురూ!!

  సోషల్ మీడియా దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఫేస్‌బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ ఏడాది 50 దేశాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలపై ఆచితూచి స్పందించనున్నది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన ఫేస్‌బుక్.. నకిలీ వార్తలను నియంత్రించనున్నది.  

 • rape

  NATIONAL4, Jan 2019, 12:45 PM IST

  గ్యాంగ్ రేప్ చేసి.. పెళ్లి చేసుకోమని బెదిరింపులు

  ఫేస్ బుక్ ఫ్రెండ్ కదా అని కలవడానికి వెళ్తే.. తన సోదరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం బలవంతంగా పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించారు.

 • nagababu

  Telangana26, Dec 2018, 2:24 PM IST

  బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

  సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి మెగా బ్రదర్ నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బాలయ్య ఎవరో తనకు తెలీదంటూ.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

 • illegal murder

  NATIONAL26, Dec 2018, 9:47 AM IST

  ప్రియుడి కోసం కన్నతల్లి దారుణ హత్య

  ఫేస్ బుక్ లో పరిచయం అయిన ప్రియుడి కోసం.. కన్న తల్లినే దారుణంగా హత్య చేయించింది ఓ కూతురు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.  

 • porn site

  Telangana18, Dec 2018, 7:02 PM IST

  ట్విస్ట్: స్నేహితురాలి నగ్న ఫోటోలు, వీడియోలు ఫేస్‌బుక్ లో పోస్ట్

  తన స్నేహితురాలి ఫోటోలను, వీడియోలను మార్పింగ్ చేసి అశ్లీలంగా ఫేస్‌బుక్ లో పోస్ట్ చేస్తున్న మహ్మద్ మొయిజుద్దీన్ ను  సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.