Face  

(Search results - 307)
 • he Investment Building, Washington, D.C.

  business19, Oct 2019, 2:49 PM IST

  అస్థిరత్వం ప్లస్ సెంటిమెంట్.. ఇళ్ల డిమాండ్ కుంగుబాటు

  స్థిరాస్తి రంగంలో తీవ్ర అస్థిరత నెలకొన్నదని ఓ అధ్యయనం నిగ్గు తేల్చింది. రియాల్టీ రంగం సెంటిమెంట్ నోట్లరద్దు నాటి స్థాయికి పడిపోయింది. ఇళ్ల డిమాండ్ భారీ స్థాయిలో కుంగుబాటుకు గురవుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తి నిరాశావాదంలో చిక్కుకున్నది. వచ్చే ఆరు నెలలకూ ఆదే తరహా 'సీన్‌' నెలకొంటుందని ఫిక్కీ, నారెడ్కో, నైట్ ఫ్రాంక్ సంస్థల సంయుక్త సర్వే నిగ్గు తేల్చింది. 
   

 • Technology19, Oct 2019, 2:42 PM IST

  ప్రైమ్ వీడియోలకు సెన్సార్ గండం తప్పదా?

  టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా కొద్దీ రకరకాల కంటెంట్‌తో ఆన్ లైన్ ప్రైమ్ వీడియో సంస్థలు దూసుకొస్తున్నాయి. ప్రత్యేకించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మరింత పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత చట్టాలు, పద్ధతులు, సంప్రదాయాలకు అనుగుణంగా సెన్సార్ షిప్ విధించాలని కేంద్రం తలపోస్తోంది. 

 • KCR

  Opinion17, Oct 2019, 7:11 PM IST

  అచ్చం కుముద్ బెన్ జోషీ లాగే తమిళిసై: కేసీఆర్ పక్కలో బల్లెం?

  ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కెసిఆర్ లాంటి బలమైన నాయకుడికి ఎదురెళ్లి, అదీ ఎన్నికలకు ఇంకో 4 సంవత్సరాల సమయం ఉండగా, అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని వేళ ఏ ధైర్యం, అండ చూసుకొని అశ్వత్తామ రెడ్డితోపాటు కార్మికులంతా సమ్మెకు దిగినట్టు? కెసిఆర్ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోరని ప్రకటించినా వెరవకుండా ముందుకెలా వెళ్తున్నట్టు? మిగిలిన అన్ని కార్మిక సంఘాలు కూడా కెసిఆర్ ను కాదని తెరాస కు వ్యతిరేకంగా ఎందుకు ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తున్నట్టు? ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా అనే వ్యాఖ్యలు ఆర్టీసీ నేతలు ఎందుకు చేస్తున్నట్టు?

 • trs huzur nagar campaign

  Telangana16, Oct 2019, 2:15 PM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఈసీ డేగ కన్ను, కేసీఆర్ కు వరుస షాక్ లు

   ఈ వ్యవహారంలో ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్ పై ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదు అందింది. అధికార తెరాస కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని అతని పై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారం జరిపమని ఎక్సయిజ్ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. 

 • News15, Oct 2019, 11:45 AM IST

  ఐయూసీ చార్జీల సాకు.. జియోను ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థి సంస్థలు

  కస్టమర్లను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఐయూసీ చార్జీల రూపంలో నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు జియో చేసిన ప్రకటనపై ప్రత్యర్థి సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగాయి.

 • ravishastri ganguly

  Cricket15, Oct 2019, 11:15 AM IST

  బిసిసిఐలో "దాదా" గిరి: గంగూలీతో వైరం, రవిశాస్త్రికి చిక్కులే

  ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇక లాంఛనమే. బిసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలైంది. బ్రిజేష్ పటేల్ పోటీ పడినప్పటికీ చర్చల ద్వారా, రాయబారాల ద్వారా గంగూలీ ఏకగ్రీవమయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎదుర్కునే సవాళ్లు, ఆయన చేపట్టే సంస్కరణలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.

 • INTERNATIONAL14, Oct 2019, 5:52 PM IST

  ఫేస్‌బుక్‌లో ఛాటింగ్: మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక.. తీరా చూస్తే

  జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు.

 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • Thiruvarur Murugan

  NATIONAL13, Oct 2019, 2:51 PM IST

  పోలీసులకు మురుగన్ బురిడీ: తెలుగు సినిమాలకు ఫైనాన్స్

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లలిత జ్యూయలరీ  దుకాణంలో చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురుగన్ లొంగుబాటుతో ఇతర కేసుల గురించి కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 • Telangana12, Oct 2019, 10:49 AM IST

  మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె సెగ... అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

  ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన అలా చెప్పగానే తమకు ఫిట్మెంట్ అవసరం లేదని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాస్త తగ్గి కార్మికుల సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

 • প্যান্ডেল হপিং-এ গিয়ে ত্বকের বারোটা বেজেছে, নিমেষেই ফিরে পান জেল্লা
  Video Icon

  Lifestyle9, Oct 2019, 6:40 PM IST

  ఈ దీపావళికి వెలిగిపోండిలా.. (వీడియో)

  దీపకాంతుల దీపావళి మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ దీపావళికి అందరికంటే బాగా కనిపించడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీ చర్మం దీపావళి వెలగులతో పోటీపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవి.

 • হার্দিক পান্ডিয়ার ছবি

  CRICKET9, Oct 2019, 8:28 AM IST

  హార్దిక్ ఎందుకంత అహంకారం..? నెటిజన్ల విమర్శలు

  టీమిండియాలో సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్‌కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్‌ ఓ వీడియోను షోర్‌ చేశాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో.. హార్దిక్ జహీర్ ఖాన్ ని విమర్శించాడు. దీంతో... నెటిజన్ల ఆగ్రహానికి హార్దిక్ గురయ్యాడు.

 • Telangana7, Oct 2019, 11:24 AM IST

  ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల తొలగింపు చెల్లుతుందా..? అప్పట్లో జయలలిత ఏం చేశారు?

  అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రకారం అది చట్టబద్ధమేనంటున్నారు. అయితే, 2003లో సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది తమిళనాడు ఉద్యోగులను అప్పటి సీఎం జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది.

 • mark zuckerberg

  TECHNOLOGY3, Oct 2019, 3:02 PM IST

  అమెరికా ఎన్నికలపై ఘాటు వ్యాఖ్య: ఫేస్ బు‌క్ సీఈవో ఆడియో వైరల్

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు లక్ష్యంగా ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన ప్రసంగం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. డెమొక్రటిక్ పార్టీ నేత ఎలిజబెత్ వారెన్ కూడా ఆయన వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు.

 • stars

  ENTERTAINMENT2, Oct 2019, 11:47 AM IST

  సౌత్ స్టార్స్.. వాళ్ల క్రేజీ ఫాలోవర్స్!

  సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సెలబ్రిటీలు అభిమానులకు టచ్ లో ఉండడం ఈజీ అవుతోంది.