F2 Sequel
(Search results - 2)NewsJan 2, 2020, 10:18 AM IST
F2 సీక్వెల్ పై వెంకీ కామెంట్.. స్టోరీ సెట్టయ్యింది కానీ?
గత సంక్రాంతికి విడుదలైన F2 సినిమా దాదాపు 80కోట్లవరకు లాభాలని అందించింది. అలాగే అపజయాలతో కాస్త తడబడిన వెంకటేష్ - వరుణ్ తేజ్ లకు కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
ENTERTAINMENTFeb 21, 2019, 7:56 AM IST
రవితేజ వద్దు నితిన్ ముద్దు: ఇది దిల్ రాజు డెసిషన్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' .. సంక్రాంతి బరిలో సూపర్ హిట్ టాక్ తో సందడి చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో లైవ్ ఇచ్చినా ఇంకా చాలా చోట్ల తన హంగామాని కొనసాగిస్తూనే వుంది.