F2 Movie  

(Search results - 70)
 • శ్రీకాంత్ తో ఇంతకుముందే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాను. అతని వర్కింగ్ స్టైల్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కథకు తగ్గట్టు అతని మేకింగ్ విధానం బావుంటుంది. అలాగే అతను ఇప్పుడు హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే అతనిని ఈ రీమేక్ కోసం సెట్ చేసుకున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడని నమ్మకం ఉందని వెంకీ తెలియజేశారు.

  News4, Mar 2020, 10:33 AM

  యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ!

  గత ఏడాది మల్టీస్టారర్ సినిమాలతో వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే తమిళ్ రీమేక్ సినిమాతో సిద్దమవుతున్నాడు.  తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న నారప్ప సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.

 • 14. ఎఫ్2 $ 2.134 మిలియన్స్ : డైరెక్టర్ -  అనిల్ రావిపూడి

  News22, Jan 2020, 8:27 AM

  F2 సీక్వెల్.. మరో హీరో సెట్టయినట్లే?

  F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విడుదలైన ఆ సినిమా దాదాపు 80కోట్లవరకు లాభాలని అందించింది. అలాగే ఫెయిల్యూర్స్ తో  కాస్త తడబడిన వెంకటేష్ - వరుణ్ తేజ్ లకు కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

 • ఇక డైరెక్టర్స్ కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రాసుకుంటే మొదట అందులో వెంకీ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకటేష్ అసురన్ రీమేక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.

  News21, Jan 2020, 3:26 PM

  అసురన్ రీమేక్.. తెలుగు టైటిల్ ఫిక్స్?

  విక్టరీ హీరో వెంకటేష్ గత ఏడాదిని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు. చాలా కాలం తరువాత F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వెంకీ అనంతరం వెంకిమామతో ఊహించని అపజయాన్ని అందుకున్నాడు. మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన వెంకీ ఇక నెక్స్ట్ ఇయర్ సింగిల్ హీరోగా ప్రయోగాలు చేయడానికి సిద్దమవుతున్నాడు

 • samantha

  News28, Dec 2019, 10:00 AM

  2019 : యుఎస్ లో హిట్టైన తెలుగు సినిమాలు ఇవే!

  ఎఫ్ 2, ఓ బేబి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ..ఈ నాలుగు సినిమాలు మాత్రమే ట్రేడ్ లో లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలినవన్ని ఎంతో కొంత కొనుక్కున్న వారికి నష్టం మిగిల్చినవే. 

 • Highest TRP

  News26, Dec 2019, 10:06 AM

  2019లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన చిత్రాలు.. 'సైరా' కళ్ళు చెదిరే రికార్డ్

  సినిమాకు ఒకప్పుడు థియేటర్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరు. టెక్నాలజీ పెరిగేకొద్దీ సినిమా మార్కెట్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాక.. బుల్లితెర హెక్కులు, డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాత లాభాలు అందుకుంటున్నారు. బుల్లి తెరపై సినిమా యొక్క ప్రభావాన్ని టీఆర్పీ రేటింగ్స్ రూపంలో నిర్ణయిస్తారు. అలా ఈ ఏడాది అత్యధిక టిఆర్పి రేటింగ్స్ సాధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. 

 • అనిల్ రావిపూడి - F2  81.05కోట్లు - రాజా ది గ్రేట్ 30.35కోట్లు

  News11, Dec 2019, 5:01 PM

  ఆగడు ఫ్లాప్.. శ్రీను వైట్ల మాటలకు బాధగా అనిపించింది: అనిల్ రావిపూడి

  యువ దర్శకుల్లో వేగంగా సినిమాలు చేస్తూ మంచి కమర్షియల్ హిట్స్ అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 

 • valmiki

  ENTERTAINMENT13, Sep 2019, 8:21 PM

  వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో

  హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ని పెంచి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేయాలనీ దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • నెక్స్ట్ కూడా కొంత మంది యువ దర్శకులను పరిచయం చేయాలనీ దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. నాగ చైతన్య తో చేయబోయే నెక్స్ట్ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

  ENTERTAINMENT15, Jul 2019, 1:48 PM

  “ఎఫ్ 2” యూట్యూబ్ ట్విస్ట్.. దిల్ రాజుకు దెబ్బా?!

  ఈ సంవత్సరం తెలుగులో సూపర్ హిట్టైయిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. 

 • F2

  ENTERTAINMENT29, Mar 2019, 3:01 PM

  బాలీవుడ్ లో F2!

  టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన F2 సినిమా దిల్ రాజుకు 80కోట్లకు పైగా లాభాలను అందించిన సంగతి తెలిసిందే. కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చూపించాలని దిల్ రాజు సిద్దమవుతున్నాడు

 • venky

  ENTERTAINMENT15, Mar 2019, 9:59 AM

  కాకులతో పోల్చకండి.. 'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్!

  వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి విడుదలైన పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

 • f2 heroines

  ENTERTAINMENT12, Mar 2019, 7:02 PM

  పాపం.. F2 బేబీలను పట్టించుకోరే?

  హిట్టయితే ఆఫర్స్ రావడం కామన్. అయితే ఈ రోజుల్లో హిట్స్ అందుకున్న హీరోయిన్స్ కి అంత ఈజీగా ఆఫర్స్ రావడం లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ హిట్టయినా కూడా కొత్త ప్రాజెక్ట్స్ లలో సరితూగితేనే ఆఫర్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నా కూడా తమన్నా - మెహ్రీన్ లకు పెద్దగా ఛాన్సులు ఏమి రావడం లేదు. 

 • venky

  ENTERTAINMENT8, Mar 2019, 10:25 AM

  'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్.. మిడ్ నైట్ ముద్దులు!

  విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2'  సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

 • పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఈ ఒక్క సినిమాతో నిర్మాతకు ముప్పై కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి.

  ENTERTAINMENT7, Mar 2019, 6:39 PM

  తగ్గని F2 హవా..మరో రికార్డ్!

  టాలీవుడ్ లో 2019కి మంచి శుభారంభాన్ని ఇచ్చిన F2 సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతున్నా రికార్డుల మోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసినా కూడా మాస్ థియేటర్స్ లో సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. ఇకపోతే రీసెంట్ గా 52వ రోజు సినిమా సరికొత్త రికార్డు కొట్టడానికి సిద్ధమైంది. 

 • raghavendra rao

  ENTERTAINMENT5, Mar 2019, 10:22 AM

  తమన్నా, మెహ్రీన్ బికినీపై దర్శకేంద్రుడి కామెంట్స్ విన్నారా..?

  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఈ సినిమా యాభై రోజుల ఫంక్షన్ జరుపుకొంది.