Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Extortion

"
The government is committing extortion in the name of OTS. - Somireddy, a member of the TDP politburoThe government is committing extortion in the name of OTS. - Somireddy, a member of the TDP politburo

ఓటీఎస్ పేరుతో ప్ర‌భుత్వం వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతోంది. - టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు సోమిరెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం ఓటీఎస్ పేరుతో పేద‌ల నుంచి వేల కోట్ల వసూళ్ల కు పాల్ప‌డుతుంద‌ని టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు పొలిట్ బ్యూరో స‌భ్యుడు సోమిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయ‌న టీడీపీ ఆఫీసులో విలేక‌రుల‌తో మాట్లాడారు. పేద‌ల నుంచి ప‌ల్లెల్లో ప‌ది వేలు, ప‌ట్ట‌ణాల్లో ప‌దిహేనువేలు, న‌గ‌రాల్లో ఇర‌వై వేల చొప్ప‌న వ‌సూళ్లు చేయాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. పేప‌ర్ల‌లో ఇష్ట‌ముంటే కట్టొచ్చ‌ని లేక‌పోతే లేద‌ని చెపుతున్నార‌ని తెలిపారు. కానీ ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమంగా దీనిని చేర్చార‌ని అన్నారు. అయినా ప్ర‌స్తుతం ఈ రిజిస్ట్రేష‌న్లు చెల్ల‌వ‌ని తెలిపారు. 
 

Andhra Pradesh Jan 9, 2022, 3:53 PM IST

ED to file chargesheet against Anil Deshmukh in money laundering caseED to file chargesheet against Anil Deshmukh in money laundering case

మ‌హారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు.. ఈ వారంలోనే ఛార్జిషీట్ దాఖ‌లు !

money laundering case: మ‌హారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ పై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధ‌మైంది. ఈ వారమే ఆయ‌న‌పై  ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుందని సమాచారం. 
 

NATIONAL Dec 27, 2021, 1:44 AM IST

jacqueline fernanedez stopped at mumbai airportjacqueline fernanedez stopped at mumbai airport

ముంబయి ఎయిర్‌పోర్ట్ లో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కి షాక్‌.. విదేశాలకు వెళ్లకుండా పోలీసుల అడ్డగింత..

రెండు మూడు సార్లు మాత్రమే ఈడీ ముందు హాజరైన జాక్వెలిన్‌కి ఈడీ ఎల్‌ఓసీ(లుక్‌ ఔట్‌ సర్క్యూలర్‌) జారీ చేసింది. దేశం విడిచివెళ్లకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్వెలిన్‌కి షాక్‌ ఇచ్చారు పోలీసులు. 

Entertainment Dec 5, 2021, 7:58 PM IST

home guard along with other two arrested in extortion case in hyderabadhome guard along with other two arrested in extortion case in hyderabad

యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించడానికి రూ. 20 వేల లంచం.. హోంగార్డు సహా ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ శివారులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు నుంచి లారీ డ్రైవర్‌ను తప్పిస్తామని చెప్పి రూ. 20వేల డిమాండ్ చేసి తీసుకున్నారని హోంగార్డుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసులో రాచకొండ పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. హోంగార్డును సేవల నుంచి తొలగించబోతున్నట్టు పోలీసులు వివరించారు.
 

Telangana Nov 28, 2021, 7:46 PM IST

sukesh used union ministers names.. called for party fund in 200 cr scamsukesh used union ministers names.. called for party fund in 200 cr scam

రూ. 200 కోట్ల స్కామ్.. కేంద్ర మంత్రులు, పార్టీ ఫండ్ పేరిట వసూళ్లు.. సంచలనాల కేసు

సుకేశ్ చంద్రశేఖర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసు సహా పలు కేసుల్లో ఆయన జైలులో ఉన్నాడు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ల పేర్లు చెప్పి పార్టీ ఫండ్‌కు డబ్బు ఇవ్వాల్సిందిగా ఫోన్‌లో డిమాండ్ చేశాడు.. అలా చేస్తేనే తన భర్తకు బెయిల్ ఇప్పిస్తామని నమ్మబలికాడు. 

NATIONAL Nov 14, 2021, 1:53 PM IST

Third non-bailable warrant issued against  ex-Mumbai police chief Param Bir SinghThird non-bailable warrant issued against  ex-Mumbai police chief Param Bir Singh

ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై మరో నాన్ బెయిలబుల్ వారెంట్..

ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై మూడో సారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 

NATIONAL Nov 11, 2021, 9:17 AM IST

devendra fadnavis have under world links will drop hydrogen bomb tomorrow says nawab malikdevendra fadnavis have under world links will drop hydrogen bomb tomorrow says nawab malik

అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ కథ రేపు చెబుతా.. హైడ్రోజన్ బాంబే వేస్తా.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్

మహారాష్ట్రలో మంత్రి నవాబ్ మాలిక్, ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుతున్నది. దీపావళి తర్వాత తాను అసలైన బాంబు వేస్తానని చెప్పిన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు నవాబ్ మాలిక్‌కు అండర్‌వరల్డ్ లింకులున్నాయని తాజాగా ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ రేపు తాను హైడ్రోజన్ బాంబు వేస్తారని నవాబ్ మాలిక్ అన్నారు.

NATIONAL Nov 9, 2021, 9:16 PM IST

they tried to kidnap aryan khan.. minister nawab malik on sameer wankhedethey tried to kidnap aryan khan.. minister nawab malik on sameer wankhede

ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే కుట్ర.. సెల్ఫీ వైరల్ కావడంతో విఫలం : వాంఖడేపై మంత్రి ఆరోపణలు

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై ఎన్‌సీబీ అధికాని సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసి, భారీ మొత్తంలో డబ్బు గుంజాలనే కుట్ర జరిగిందని, ఇందులో సమీర్ వాంఖడే కూడా భాగస్వామిగా ఉన్నారని తాజాగా ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక బీజేపీ నేత మోహిత్ కంబోజ్ మాస్టర్ మైండ్ అని ఆరోపించారు.

NATIONAL Nov 7, 2021, 2:38 PM IST

shivsena leader sanjay raut says wait and watch on aryan khan drugs caseshivsena leader sanjay raut says wait and watch on aryan khan drugs case

Aryan Khan: ఆట ఇప్పుడే మొదలైంది.. వెయిట్ అండ్ వాచ్.. : ఎంపీ సంజయ్ రౌత్.. శామ్ డిసౌజా ప్రస్తావన

ఆర్యన్ ఖాన్ కేసు సంచలన మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులోని సాక్షి ఎన్‌సీబీ అధికారిపై సంచలన ఆరోపణలు చేసి అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా సంజయ్ రౌత్ ఈ కేసులో మరిన్ని విషయాలను వెల్లడించబోతున్నట్టు సంకేతంగా వెయిట్ అండ్ వాచ్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు. రూ. 25 కోట్ల డీల్ గురించి మాట్లాడిన శామ్ డిసౌజాను ప్రస్తావించారు.

NATIONAL Oct 25, 2021, 2:43 PM IST

nora fatehi question by ED in related to rs 200 crore cheating casenora fatehi question by ED in related to rs 200 crore cheating case

ఈడీ ముందుకు బాలీవుడ్ నటి నోరా ఫతేహి.. రూ. 200 కోట్ల చీటింగ్ కేసులో ప్రశ్నలు

రూ. 200 కోట్ల చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ ప్రశ్నించింది. రేపు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ప్రశ్నించనుంది. సుకేశ్ చంద్రశేఖర్ దంపతులు రూ. 200 కోట్లను మోసపూరితంగా ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ కుటుంబం నుంచి కాజేసింది. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ప్రస్తుతం సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఓ జైలులో ఉన్నాడు.

NATIONAL Oct 14, 2021, 2:26 PM IST

Fake police notice for watching porn High tech extortion racket busted in delhi kspFake police notice for watching porn High tech extortion racket busted in delhi ksp

‘‘ పోర్న్ వీడియోలు చూస్తున్నావా... ఫైన్ కట్టు ’’ : వెలుగులోకి కొత్త సైబర్ మోసం, రూ. లక్షల్లో టోకరా

ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు వీక్షిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దోపిడీకి తెరలేపారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు వెల్లడైంది.
 

NATIONAL Jul 27, 2021, 5:01 PM IST

police bust gang involved in extortion - bsbpolice bust gang involved in extortion - bsb

ఎక్స్ టార్షన్ గ్యాంగ్ : అమ్మాయిల పేరుతో వల, నగ్నంగా తయారై వీడియోలు.. రూ. 89లక్షలకు టోకరా..

ఆన్లైన్లో అశ్లీలం తో ఎరవేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలుచేసే ఎక్స్‌టార్షన్‌ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.  రాజస్థాన్ లోని  మేవాట్‌ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్ లో పది కేసులు నమోదైనట్టు వెలుగులోకి వచ్చింది.
 

Telangana Jun 28, 2021, 3:56 PM IST

Army man held for extortion in Vizianagaram District lnsArmy man held for extortion in Vizianagaram District lns

బంగారం వ్యాపారికి తుపాకీతో బెదిరింపు: ఆర్మీ జవాన్ అరెస్ట్

అయితే రూ. 5 కోట్లకు బదులుగా కోటిన్నర ఇచ్చేందుకు వ్యాపారితో ఒప్పందం చేసుకొన్నాడు.ఈ విషయాన్ని వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

Andhra Pradesh Mar 21, 2021, 5:00 PM IST

11-year-old son behind Rs 10-crore extortion call to Ghaziabad man, learnt hacking on YouTube11-year-old son behind Rs 10-crore extortion call to Ghaziabad man, learnt hacking on YouTube

నగ్న చిత్రాలు చూపించి.. తండ్రికే కొడుకు బ్లాక్ మెయిల్.. రూ.10కోట్లు కావాలంటూ..

నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.10కోట్లు డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే.. అతనిని బ్లాక్ మెయిల్ చేసింది అతని సొంత కన్న కొడుకే కావడం గమనార్హం. 

NATIONAL Jan 28, 2021, 1:58 PM IST

tamilnaduYouth held for sexual harassment, extortiontamilnaduYouth held for sexual harassment, extortion

మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్: యువకుడి అరెస్ట్

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో కాశీ అనే యువకుడు యువతుల్ని మోసగిస్తున్నాడు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ నిందితుడు పెళ్లైన వారిని కూడ లక్ష్యంగా చేసుకొని వారిని కూడ వేధిస్తున్నాడు.

NATIONAL May 31, 2020, 10:22 AM IST