Asianet News TeluguAsianet News Telugu
99 results for "

Extension

"
AP government orders Sameer sharma as new AP chief secretaryAP government orders Sameer sharma as new AP chief secretary

ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ:అక్టోబర్ 1న బాధ్యతల స్వీకరణ

ఏపీ సీఎస్ రేసులో ఉన్న ఐఎఎస్‌లలో సమీర్ శర్మ ను జగన్ సర్కార్ ఎంపిక చేసుకొంది.ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ  ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ కొనసాగుతున్నారు.

Andhra Pradesh Sep 10, 2021, 11:13 AM IST

NIA Opposes Extension Of Bail To Varavara Rao, Bombay High Court Extends Time To Surrender Till September 25NIA Opposes Extension Of Bail To Varavara Rao, Bombay High Court Extends Time To Surrender Till September 25

వివి బెయిల్ ను మరోసారి పొడిగించిన బాంబే హైకోర్టు.. కానీ...

ఎల్గార్ పరిషద్ కేసులో తనకు మంజూరు చేసిన మెడికల్ బెయిల్ ను పొడిగించాలంటూ విరసం నేత వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

Telangana Sep 6, 2021, 4:34 PM IST

Rakul requests extension of her questioningRakul requests extension of her questioning

డ్రగ్స్ కేసు :ఈడీ అధికారులకు రకుల్ రిక్వెస్ట్,ఈ రోజే విచారణ

ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు.

Entertainment Sep 3, 2021, 9:10 AM IST

will not allow extension of military presence deadline in afghanistan says talibanwill not allow extension of military presence deadline in afghanistan says taliban

గడువు పొడిగించేది లేదు.. విదేశీ సేనలు వెళ్లిపోవాల్సిందే: తాలిబాన్ స్పష్టీకరణ

ఆఫ్ఘనిస్తాన్‌లో విదేశీ సేనలు ఆగస్టు 31వ తేదీ తర్వాత ఉండటానికి వీల్లేదని తాలిబాన్లు స్పష్టం చేశారు. ఆగస్టు 31 గడువు పొడిగించబోమని, విదేశీ బలగాలు వెళ్లిపోవాల్సిందేనని పునరుద్ఘాటించాయి.
 

INTERNATIONAL Aug 24, 2021, 8:21 PM IST

america top spy chief willian j burns hold secret meet with taliban de facto leader abdul ghani baradar in kabulamerica top spy chief willian j burns hold secret meet with taliban de facto leader abdul ghani baradar in kabul

Afghanistan: తాలిబాన్లతో అమెరికా రహస్య భేటీ.. చర్చ దీనిపైనేనా?

అమెరికా నిఘా విభాగం చీఫ్ విలియం జే బర్న్స్ తాలిబాన్ టాప్ లీడర్ అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. అమెరికా మిత్రపక్షాలు, ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలూ యూఎస్, నాటో బలగాలు ఆగస్టు 31వ తేదీ గడువు తర్వాత కూడా ఆ దేశంలో ఉండాలనే అభ్యర్థనల నడుమ ఈ సమావేశం జరిగింది. పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంచే అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.

INTERNATIONAL Aug 24, 2021, 8:01 PM IST

Ys vivekananda Reddy murder case:pulivendula court denies to sunil yadav custody extensionYs vivekananda Reddy murder case:pulivendula court denies to sunil yadav custody extension

వైఎస్ వివేకా హత్య: సునీల్ కస్టడీ పొడిగింపు కుదరదన్న కోర్టు

గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో 10 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొన్నారు.ఈ కేసులో సునీల్ యాదవ్ ను విచారిస్తున్నారు. 10 రోజుల కస్టడీ ముగియడంతో  ఇవాళ పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు సునీల్ ను హాజరుపర్చారు. మరోవైపు సునీల్ ను మరో 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు.

Andhra Pradesh Aug 16, 2021, 6:39 PM IST

how to do gel nail extensions at home - bsbhow to do gel nail extensions at home - bsb

నెయిల్ ఎక్స్ టెన్షన్స్.. ఇంట్లోనే ఈజీగా.. ఇలా...

కొన్ని సింపుల్ టిప్స్ పాటితో ఇంట్లోనే ఈజీగా పొడవైన ఎక్స్ టెన్షన్ గోర్లును పెట్టుకోవచ్చు. అదెలాగంటే...

Lifestyle Jul 19, 2021, 1:58 PM IST

Telangana Cabinet meeting today to discuss on lockdown lnsTelangana Cabinet meeting today to discuss on lockdown lns

లాక్‌డౌన్ పొడిగిస్తారా, ఎత్తేస్తారా?:నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను ఈ ఏడాది మే  12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తొలుత ఉదయం  6 గంటల నుండి 10 గంటల వరకు  లాక్‌డౌన్ ఆంక్షలకు మినహాయింపు ఉండేది.  మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ ను పొడిగించారు. 

Telangana Jun 8, 2021, 9:29 AM IST

10 more days lock down extension in telangana10 more days lock down extension in telangana

తెలంగాణలో జూన్ 10 వరకు లాక్‌డౌన్ ... మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు

తెలంగాణలో మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Telangana May 30, 2021, 6:41 PM IST

Telangana cabinet to meet on May 30 to discuss lockdown extension lnsTelangana cabinet to meet on May 30 to discuss lockdown extension lns

కాసేపట్లో తెలంగాణ కేబినెట్: లాక్‌డౌన్ పై తేల్చనున్న కేసీఆర్

ఇవాళ్టితో లాక్‌డౌన్  కు గడువు ముగియనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్ ఇప్పటికే మంత్రులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహించారు.  రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు  కూడ నమోదౌతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలని కొందరు కోరుతున్నారు. 

Telangana May 30, 2021, 1:23 PM IST

Apex court says complete interest waiver not possible, can't allow moratorium extension lnsApex court says complete interest waiver not possible, can't allow moratorium extension lns

రుణాలపై మారటోరియం పొడిగించాలని కేంద్రానికి చెప్పలేం: సుప్రీం

మారటోరియం కాలం పొడిగించాలని చెప్పేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

NATIONAL Mar 23, 2021, 11:31 AM IST

Extension of deadline for TRS membership registration says KTR lnsExtension of deadline for TRS membership registration says KTR lns

సభ్యత్వ నమోదుపై కేటీఆర్ అసంతృప్తి: మరో వారం గడువు పెంపు


రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ విషయమై ఆయన పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏఏ నియోజకవర్గాల్లో  సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వెనుకబడిన నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఆయన చర్చించారు. 

Telangana Mar 1, 2021, 8:53 PM IST

PM Modi launches Chennai Metro Rail phase 1 extension line, hands over indigenous Arjun main battle tank to Army lnsPM Modi launches Chennai Metro Rail phase 1 extension line, hands over indigenous Arjun main battle tank to Army lns

అర్జున్ యుద్ధట్యాంకు సైన్యానికి అప్పగింత: చెన్నైలో పలు కార్యక్రమాలు ప్రారంభించిన మోడీ


తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల నేపథ్యంలో కొన్ని పథకాల్లో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

NATIONAL Feb 14, 2021, 1:59 PM IST

union civil aviation minister hardeep singh puri says extension of temporary ban of flights to and from the united kingdom till 7 january 2021union civil aviation minister hardeep singh puri says extension of temporary ban of flights to and from the united kingdom till 7 january 2021

ఇండియాలోకి కొత్త రకం కరోనా వైరస్.. ముందుజాగ్రతగా జనవరి 7 వరకు ఆ విమానాలపై నిషేధం..

బ్రిటన్ నుండి వచ్చే విమానాల నిషేధాన్ని 31 డిసెంబర్ 2020 నుండి 7 జనవరి 2021కు పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

business Dec 30, 2020, 1:31 PM IST

cbse scholarship for single girl child 2020 application last date extended to dec 28 apply nowcbse scholarship for single girl child 2020 application last date extended to dec 28 apply now

సిబిఎస్‌ఇ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్డులకు మంచి అవకాశం, దరఖాస్తు గడువు మరోసారి పెంపు..

స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే చింతించకండి. మీకు ఇంకా అవకాశం ఉంది, అవును నిజమే.. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సిబిఎస్ఇ బోర్డు గడువును మళ్లీ పొడిగించింది. 

Career Guidance Dec 26, 2020, 12:46 PM IST