Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Expert Committee

"
Pegasus spyware: What is this spyware why  Center has not been able to answer the Supreme CourtPegasus spyware: What is this spyware why  Center has not been able to answer the Supreme Court

పెగాసస్ స్పైవేర్ : సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పలేని కేంద్రం.. ఈ స్పైవేర్ ఏంటి, విచారణ ఎందుకు ?

 పెగాసస్ కేసు(pegasus case)ను దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(supreme court) బుధవారం నిర్ణయించింది. ఈ అంశంలో ఎన్నో సాంకేతిక లోపాల కారణంగా పిటిషనర్ వాదనలను అంగీకరించడం మినహా ప్రాథమికంగా తమకు వేరే మార్గం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

business Oct 27, 2021, 5:29 PM IST

supreme court says to set up expert panel to probe pegasus snoopingsupreme court says to set up expert panel to probe pegasus snooping

Pegasus: పెగాసెస్ గూఢచర్యంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. సుప్రీంకోర్టు నిర్ణయం

పెగాసెస్ గూఢచర్యం కేసుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు నిపుణుల కమిటీని వేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే ఎన్‌వీ రమణ తెలిపారు. వచ్చే వారంలోగా నిపుణుల కమిటీ సభ్యులను ఖరారు చేస్తామని, సమగ్ర ఆదేశాలను వెలువరిస్తామని వివరించారు.
 

NATIONAL Sep 23, 2021, 12:26 PM IST

MS dhoni inducted into expert committe on NCCMS dhoni inducted into expert committe on NCC

NCC: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీలో ఎంఎస్ ధోని

నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌ను మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడం, అంతర్జాతీయస్థాయికి తేవడానికి ప్రతిపాదనలు చేయడానికి కేంద్ర రక్షణ శాఖ 15 మంది సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో క్రికెటర్ ఎంఎస్ ధోని, బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రలను కమిటీలో చేర్చింది.
 

NATIONAL Sep 16, 2021, 6:21 PM IST

Telangnana High court orders to file affidavit on corona to Telangana GovernmentTelangnana High court orders to file affidavit on corona to Telangana Government

కరోనా నివారణపై ఏం చర్యలు తీసుకొన్నారు: తెలంగాణ హైకోర్టు ప్రశ్నలు

కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.కరోనాపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలపై తీసుకొన్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం. స్కూళ్ళు, గణేష్ ఉత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Telangana Sep 15, 2021, 11:47 AM IST

Telangana High court serious comments on government over coronaTelangana High court serious comments on government over corona

వారంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి: కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

 కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుతున్నాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. జనగామ, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండలో కరోనా పాజిటివిటీ రేటు 1 శాతానికిపైగా ఉందని కోర్టు ప్రస్తావించింది. వారంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని  హైకోర్టు ఆదేశించింది

Telangana Sep 8, 2021, 2:38 PM IST

reliance life sciences get not from SEC to first phase vaccine trial awaits for dcgi approvalreliance life sciences get not from SEC to first phase vaccine trial awaits for dcgi approval

త్వరలో రిలయన్స్ టీకా ట్రయల్స్!.. నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్

వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేస్తున్న టీకా ట్రయల్స్ అనుమతి కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును పరిశీలించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నాటి భేటీలో ఈ టీకా ట్రయల్స్‌కు అనుమతించాల్సిందిగా డీసీజీఐకి సిఫారసులు చేసింది. డీసీజీఐ అనుమతులు పొందగానే రియలన్స్ సంస్థ టీకా ట్రయల్స్‌ను ప్రారంభించనుంది.
 

NATIONAL Aug 27, 2021, 12:53 PM IST

expert committee report on anandaiah eye drops kspexpert committee report on anandaiah eye drops ksp

ఆనందయ్య ఐ డ్రాప్స్‌పై 8 పరీక్షలు చేశాం.. దుష్ప్రభావాలు లేవు, కానీ: ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక

ఆనందయ్య ఇచ్చే  కంటి చుక్కల మందుపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. కంటి చుక్కల మందు వల్ల దుష్ప్రభావాలు కనిపించలేదని నివేదికలో పేర్కొన్నారు. కళ్లలో వాడే మందు విషయంలో కొన్ని నిర్దేశిత ప్రమాణాలున్నాయని నిపుణులు వెల్లడించారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఆనందయ్య ఇచ్చే కంటి చుక్కల మందు లేదని తెలిపారు

Andhra Pradesh Jun 3, 2021, 5:53 PM IST

Eluru mystery illness... expert committee submit his report to governmentEluru mystery illness... expert committee submit his report to government

ఏలూరు వింత రోగానికి కారణమదే: ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక

గత ఏడాది డిసెంబర్ 4 నుండి 12వ తేది వరకు 622 మంది అస్థత్వతకు గల కారణాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నిపుణుల కమిటీ. 

Coronavirus Andhra Pradesh Jan 7, 2021, 9:58 AM IST

expert committee submit report to ap cm ys jagan over eluru mystery disease kspexpert committee submit report to ap cm ys jagan over eluru mystery disease ksp

ఏలూరు వింత వ్యాధి: జగన్ చేతికి నివేదిక.. కారణం ఇదే

ఏలూరు వింత వ్యాధిపై ప్రభుత్వానికి నివేదిక అందింది. పురుగు మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని నివేదిక తేల్చింది. ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి

Andhra Pradesh Dec 16, 2020, 5:56 PM IST

Boston Committee submits interim Report to Ap Government on Capital CityBoston Committee submits interim Report to Ap Government on Capital City

రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...

 రాజధానిపై  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు  చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదికను శనివారం నాడు రాష్ట్రప్రభుత్వానికి అందించింది. తుది నివేదికను త్వరలోనే అందించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన మరునాడే  బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.

Andhra Pradesh Dec 21, 2019, 12:39 PM IST

No devolapment in All over Ap Sate says GN Rao committeeNo devolapment in All over Ap Sate says GN Rao committee

అమరావతి కుదింపు, వికేంద్రీకరణ ప్లాన్ ఇదీ: జీఎన్ రావు

ఏపీ రాష్ట్రాభివృద్దికి తమ కమిటీ చేసిన సూచనలను, సిఫారసులను జీఎన్ రావు కమిటీ మీడియాకు వివరించింది. 

Andhra Pradesh Dec 20, 2019, 5:40 PM IST

Expert committee meets Ap Cm Ys Jagan at Camp Office in AmaravathiExpert committee meets Ap Cm Ys Jagan at Camp Office in Amaravathi

జీఎన్ రావు కమిటీ సీఎంతో భేటీ: రాజధానిపై కీలక ప్రకటన చేసే ఛాన్స్

రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో  భేటీ అయింది.  ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం  ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల క్రితం సంకేతాలు ఇచ్చారు

Andhra Pradesh Dec 20, 2019, 3:02 PM IST

Andhra Pradesh High court issues notice to file affidavit on expert committee on Capital cityAndhra Pradesh High court issues notice to file affidavit on expert committee on Capital city

రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్‌ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని నిరసిస్తూ అమరావతి రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ గురువారం నాడు ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది.

Andhra Pradesh Dec 19, 2019, 12:47 PM IST

ap cm jagan meeting with experts committee members of amaravatiap cm jagan meeting with experts committee members of amaravati

అమరావతి నిర్మాణంపై రగడ... ఎక్స్‌పర్ట్ కమిటీతో సీఎం జగన్ సమావేశం

అమరావతి నిర్మాణంపై ఓవైపు రగడ కొనసాగుతుండగానే సీఎం జగన్ రాజధానిపై నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిమధ్య అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు సాగినట్లు  తెలుస్తోంది.  

Guntur Nov 28, 2019, 9:12 PM IST

apsrtc expert committee met cm ys jagan and submitted report on electric busesapsrtc expert committee met cm ys jagan and submitted report on electric buses

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు లోనూ రివర్స్ టెండరింగ్

రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలను ఇస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్‌  బస్సుల కొనుగోలుకు సంబంధించిన అంశంలో రివర్స్ టెండరింగ్ ను అనుసరించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. 

Andhra Pradesh Sep 27, 2019, 2:52 PM IST