Expels
(Search results - 4)NATIONALAug 1, 2019, 1:19 PM IST
ఉన్నావ్ బాధితురాలి కేసు: బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ బహిష్కరణ
ఉన్నావ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ నంబర్ ప్లేట్ మీద నలుపు రంగు పెయింట్ వేయడం ఈ ఆరోపణలకు ఆజ్యం పోసింది. ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు కాగా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరోవైపు ఉన్నావ్ బాధితురాలికి రక్షణగా ముగ్గురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ముగ్గురు పోలీసులు ఉన్నా ప్రమాదం నుంచి ఆమెను కాపాడకపోవడంతో వారిని సస్పెండ్ చేసింది.
NATIONALJun 19, 2019, 2:34 PM IST
పెళ్లైన నాలుగు నెలలకే డెలవరీ అయ్యిందని..
ఓ మహిళ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. కాగా... అందులో టీచర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆమెకు వివాహం అయ్యింది. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే ఆమెకు డెలవరీ అయ్యింది.
TelanganaMar 18, 2019, 4:43 PM IST
కారణమిదే: ఆరుగురిపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు
కాంగ్రెస్ పార్టీ నుండి ఆరుగురిని బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది . వీరిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరు కూడ ఉంది.
NATIONALNov 26, 2018, 4:34 PM IST
మాజీ ఎమ్మెల్యేలు సహా.. 28మంది రెబల్స్ పై కాంగ్రెస్ వేటు
పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. ఎన్నికల బరిలోకి దిగిన 28మంది నేతలపై కాంగ్రెస్ వేటు వేసింది.