Expansion
(Search results - 93)NATIONALJan 13, 2021, 7:43 PM IST
మూడోసారి యడ్డీ ‘ విస్తరణ’ తంత్రం: కర్ణాటక కొత్త మంత్రులు వీరే..!!
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఆయన కేబినెట్లో చోటు కల్పించారు.
NATIONALJan 13, 2021, 3:33 PM IST
యడియూరప్ప కేబినెట్లో మార్పులు: ఏడుగురికి ఛాన్స్.. ఇద్దరిపై వేటు..?
కర్ణాటక కేబినెట్‌ను బుధవారం సీఎం యడియూరప్ప విస్తరించనున్నారు. సాయంత్రంలోగా ఆయన కొత్త మంత్రిమండలి వివరాలు ప్రకటించనున్నారు. ఆ వెంటనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.
TelanganaOct 15, 2020, 11:43 AM IST
ముంపునకు కారణం ఇదీ: చెరువుల్లోకి చొచ్చుకుపోయిన హైదరాబాద్
హైదరాబాదులో 180కి పైగా గొలుసుకట్టు చెరువులు ఉండేవి. పర్షాలు కురిసినప్పుడు వర్షం నీరు అంతా ఆ చెరువుల్లోకి చేరుతూ బయటకు వెళ్లిపోయేవి. చెరువులు అక్రమణకు గురి కావడమే ప్రస్తుతం ముంపు ముప్పునకు ప్రధాన కారణం.
carsSep 18, 2020, 4:51 PM IST
ఆటోమొబైల్ రంగానికి టయోటా శుభవార్త.. త్వరలో 2 వేలకోట్ల భారీ పెట్టుబడులు..
అధిక పన్నుల కారణంగా దేశంలో టయోటా కార్యకలాపాలు విస్తరించలేమన్న నివేదికలను ఖండించింది. భారతీయ మార్కెట్‌పై తాము నిబద్ధతతో కొనసాగుతున్నామని, దేశంలో వారి కార్యకలాపాలు ప్రపంచ వ్యూహంలో అంతర్భాగమని వెల్లడించింది.
Tech NewsSep 16, 2020, 11:55 AM IST
స్పీడ్ డెలివరీ కోసం అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల విస్తరణ.. కొత్తగా హైదరాబాదులో మరో 2 ఏర్పాటు..
హైదరాబాద్‌లో ఇదివరకే ఉన్న వేర్ హౌస్ కేంద్రాన్ని లక్ష చదరపు అడుగులకుపైగా విస్తరించింది. ఇప్పుడు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ రాష్ట్రంలో 23,000 వ్యాపారులకు ప్రయోజనం చేకూరిస్తుంది. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు తదితర ఉత్పత్తుల నిల్వకు ప్రత్యేకం.
carsSep 16, 2020, 11:15 AM IST
టయోటా మోటార్స్ సంచలన నిర్ణయం.. పన్నుల భారమే ఇందుకు కారణం..
కరోనావైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షిభాన్ని అధిగమించడానికి ప్రపంచ సంస్థలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఒక విధంగా చెదు అనుభవం అనే చెప్పాలి.
TelanganaAug 10, 2020, 9:28 PM IST
పోతిరెడ్డిపాడు: ఏపీ, తెలంగాణల్లో హీటెక్కిన రాజకీయాలు
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జూలై 27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.OpinionJul 24, 2020, 6:33 AM IST
తీరని తమ్మినేని సీతారాం కోరిక: వైఎస్ జగన్ మంత్రుల లెక్కలు వేరే....
ఏపీలో మంత్రిపదవుల కోసం చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. సామాజికవర్గాలకతీతంగా చాలామందే అమాత్యులవుదామని కలలుగన్నప్పటికీ అవి సాకారమవ్వలేదు. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, రోజాల నుండి మొదలు జోగి రమేష్, తమ్మినేని సీతారాం వరకు చాలామందే కలలు కన్నారు.
Andhra PradeshJul 22, 2020, 2:44 PM IST
బలహీనవర్గాల శకం ప్రారంభమైంది: మంత్రులు వేణుగోపాల్, అప్పలరాజు
తూర్పుగోదావరి జిల్లా నుండి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎంపీ పదవి ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలపై జగన్ కు ఉన్న ప్రేమకు నిదర్శంగా చెప్పారు
Andhra PradeshJul 22, 2020, 1:42 PM IST
జగన్ కేబినెట్లోకి ఇద్దరు: వేణుగోపాల్, అప్పలరాజుతో గవర్నర్ ప్రమాణం
బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత కొత్త మంత్రుల ప్రమాణం చేయించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌తో తొలుత గవర్నర్ ప్రమాణం చేయించారు.
Andhra PradeshJul 22, 2020, 8:10 AM IST
కృష్ణదాస్ కు ప్రమోషన్: జగన్ కొలువులో కొత్త మంత్రలు వీరే, శాఖలు ఇవే....
అనూహ్యంగా ధర్మాన కృష్ణదాస్ కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ప్రమోషన్ లభించనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ అవుతున్నారు.
Andhra PradeshJul 21, 2020, 10:49 AM IST
మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన... సీఎం షెడ్యూల్ ఇదీ
ఏపి మంత్రివర్గ విస్తరణపై గతకొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
Andhra PradeshJul 21, 2020, 9:56 AM IST
జగన్ మంత్రివర్గ విస్తరణ: అవకాశం వీరికే, కారణాలివే...
ఈ మంత్రివర్గ విస్తరణ కోసం ఇప్పటికే రాజ్ భవన్ కి సమాచారం కూడా అందించారట. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విస్తరణ జరగనున్నట్టుగా తెలియవస్తుంది. జగన్ అధికారం చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే!
OpinionJul 21, 2020, 6:59 AM IST
జగన్ మంత్రివర్గ విస్తరణ: స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రయత్నం అదే...
అప్పలరాజు, జోగు రమేష్ ల నుండి మొదలు వేణుగోపాల్, పొన్నాడ సతీష్ వరకు అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అమాత్యపదవులు ఎవరికీ దక్కుతాయని విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడంలేదు. తాజాగా ఒక కొత్త పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
Andhra PradeshJul 20, 2020, 4:42 PM IST
ఏపీ కేబినెట్ విస్తరణకు 22వ తేదీన ముహూర్తం: కొత్త మంత్రులపై ఉత్కంఠ
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు, మంత్రి పదవులకు కూడ వీరిద్దరూ రాజీనామా చేశారు.