Exitpolls
(Search results - 15)TelanganaDec 3, 2020, 6:43 PM IST
GHMC ExitPolls: బీజేపీ వెనకే, ఓట్ల శాతం తగ్గినా... కారుదే జోరు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓల్డ్ మలక్ పేట రీపోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. అన్ని సర్వేలు టీఆర్ఎస్కే పట్టం కట్టాయి.
TelanganaDec 1, 2020, 1:07 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: ఎగ్టిట్ పోల్స్ పై నిషేధం
ఈ నెల 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. ఎల్లుండి రీ పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
NATIONALNov 7, 2020, 8:45 PM IST
Gujarat ByPoll Exit Polls: ఇండియా టుడే సర్వే: బీజేపీకే జనం పట్టం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు నవంబర్-3న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
NATIONALNov 7, 2020, 7:19 PM IST
madhya pradesh bypoll exit poll: ఇండియా టుడే సర్వే: బీజేపీకే మెజార్టీ స్థానాలు
మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో .. మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
NATIONALNov 7, 2020, 6:45 PM IST
Bihar Exit Poll 2020: రిపబ్లిక్, జన్ కీ బాత్ సర్వే: మహాగటబంధన్ ,వెనుకంజలో ఎన్డీయే కూటమి
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 6:38 PM IST
Bihar Exit Poll 2020: టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే, హోరా హోరి పోరులో బీజేపీకి షాక్, తేజశ్వి ముందంజ
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALOct 22, 2019, 6:08 PM IST
ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని: చెప్పుల దండలు వేసి.. గాడిదపై ఊరేగించారు
గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు
TelanganaOct 21, 2019, 7:43 PM IST
#exitpolls: హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం.... మిషన్ చాణక్య,ఆరా సర్వే
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైది రెడ్డి విజయం సాధిస్తాడని మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి.. పోలింగ్ అధికంగా నమోదయ్యిందని, గత పర్యాయం కూడా ఇదే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందని వారు తెలిపారు.
NATIONALOct 21, 2019, 7:19 PM IST
#ExitPolls న్యూస్ ఎక్స్ సర్వే : మహారాష్ట్రలో కమల వికాసం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూస్ ఎక్స్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో బీజేపీ-శివసేన కూటమికే మళ్లీ అధికారం దక్కనుందని తెలిపింది. బీజేపీ సింగిల్‌గా 144 నుంచి 150 స్థానాలను కైవసం చేసుకుంటుందని.. దాని మిత్రపక్షం శివసేన 44-50 స్థానాలను సొంతం చేసుకుంటుందని వెల్లడించింది.
NATIONALOct 21, 2019, 7:05 PM IST
#ExitPolls న్యూస్ 24 సర్వే: మరాఠాల చూపు కమలంవైపే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూస్ 24 ఛానెల్ నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమికే మళ్లీ అధికారం దక్కనుందని తెలిపింది. బీజేపీ కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యంతో అధికార పగ్గాలను చేపట్టనుందని వెల్లడించింది.
NATIONALOct 21, 2019, 6:56 PM IST
#ExitPolls న్యూస్ ఎక్స్ సర్వే: ఖట్టర్ కమ్ ఎగైన్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూస్ ఎక్స్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని తెలిపింది. బీజేపీకి 75 నుంచి 80 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని ఆదుకునందని వెల్లడించింది.
NATIONALOct 21, 2019, 6:40 PM IST
#exitpolls: మహారాష్ట్రలో బీజేపీ హవా, వార్ వన్ సైడ్ ... ఏబీపీ సి ఓటర్ సర్వే
మహారాష్ట్రలో బీజేపీ శివ సేనల కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. బీజేపీ శివసేన కూటమి 192-216 సీట్లు గెలుస్తుందని,కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 55 నుంచి 81 సీట్లు గెలుస్తుందని, ఇతరులు 4 నుంచి 21 సీట్ల మధ్య గెలవొచ్చని ఏబీపీ సర్వే ప్రకటించింది. గత సంవత్సరం కన్నా పోలింగ్ భారీగా తగ్గింది.
TelanganaOct 21, 2019, 6:16 PM IST
సైదిరెడ్డిదే విజయం.. కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్దే విజయమన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
TelanganaMay 20, 2019, 3:58 PM IST
మోదీని సంతృప్తిపరచడానికే ఎగ్జిట్ పోల్ సర్వేలు... విజయశాంతి
దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ... కేంద్రంలోని బీజేపీ కూటమికి మద్దతుగానే ఉన్నాయి. కాగా... దీనిపై తాజాగా కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు.
Lok Sabha Election 2019May 19, 2019, 9:43 PM IST
టుడేస్ చాణక్య సర్వే-లోక్‌సభ: ఎన్డీయేదే హవా, రాష్ట్రాల వారీగా ఎగ్జిట్ పోల్స్
లోక్‌సభ ఎన్నికలపై టుడేస్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ ప్రభావిత రాష్ట్రాలతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది.