Exit Poll Results 2019  

(Search results - 40)
 • sumalatha nikhil

  NATIONAL21, May 2019, 9:11 PM IST

  సీఎం తనయుడు ఓడిపోవడం పక్కా: తేల్చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్స్ట్

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న షాక్ లతో ఎప్పుడు తన ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామికి మరో తలనొప్పి వచ్చి పడిందట అది కుమారుడి రూపంలో. 
   

 • pawan kalyan

  Andhra Pradesh assembly Elections 201920, May 2019, 12:04 PM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: రాజకీయ తెరపై పవన్ కల్యాణ్ అట్టర్ ఫ్లాప్

  ఎక్కువ ఏజెన్సీలు పవన్ కల్యాణ్ జనసేనకు పది లోపల సీట్లే వస్తాయని అంచనా వేశాయి. ఎక్కువకు ఎక్కువ ఐదు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కొన్ని సర్వేలయితే ఒక్కటే సీటు వస్తుందని అంచనా వేశాయి.

 • న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది

  NATIONAL20, May 2019, 11:13 AM IST

  ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సోనియాతో మాయావతి భేటీకి బ్రేక్

  న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పలుమార్లు అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలిస్తే ఆయన మాటలే నిజమయ్యేట్లు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అధికారం చేజిక్కించుకోవాలనే కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్లేకనిపిస్తోంది.

  Lok Sabha Election 201920, May 2019, 11:09 AM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తాను మద్దతు ఇస్తానని జగన్ బహిరంగంగానే చెప్పారు. నోటి మాటగా కాకుండా రాతపూర్వకరమైన హామీని ఆయన కోరుతున్నారు. అయితే, జగన్ పై తప్పుడు కేసులు బనాయింపజేసి, ఆయన ప్రతిష్టను దెబ్బ తీయడానికి కాంగ్రెసు ప్రయత్నించిందని, అందువల్ల జగన్ కాంగ్రెసుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని వైసిపి నాయకులు కొందరు అంటున్నారు

  Andhra Pradesh20, May 2019, 7:59 AM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: వైఎస్ జగన్ హ్యాపీ

  శాసనసభ ఎన్నికల్లో వైసిపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని, లోకసభ ఎన్నికల్లో టీడీపి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలుతెలియజేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో జోష్ లో ఉంది.

 • ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  Andhra Pradesh20, May 2019, 7:12 AM IST

  చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్ ఫలితాల షాక్: అందుకే...

  అన్ని పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాల్లో తనకు ఎదురేలేదని భావించారు. ఇలాంటి తరుణంలో ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు.  ఢిల్లీని శాసిద్ధామనుకున్న చంద్రబాబుకు ఏపీలోనే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తేటతెల్లమవుతుంది. 

 • మరో వైపు జగన్ ఆస్తుల కేసులో ఎల్వీ సుబ్రమణ్యం కూడ ఉన్నాడని... ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు పలువురు సీఎస్‌పై పలు రకాల విమర్శలు చేశారు.

  Andhra Pradesh20, May 2019, 6:43 AM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలపై చంద్రబాబు స్పందన ఇదీ...'

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉందన్నారు. 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గబోమని అన్నారు. 

 • News19, May 2019, 9:30 PM IST

  ఈవీఎంలపై రాహుల్ ఆరోపణల్లో అంతరార్ధమేమిటి?

  కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 • exit polls

  NATIONAL19, May 2019, 9:24 PM IST

  ఇండియా టుడే సర్వే: ఏపీలో జగన్ హవా.. మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  ఇండియా టుడే ప్రకటించిన పార్లమెంట్ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మరోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సారి రాహుల్  ఆశలపై ఈ ఎన్నికలు నీళ్లు చల్లినట్లే అని టాక్ మొదలైంది. 

 • NATIONAL19, May 2019, 9:22 PM IST

  ఎగ్జిట్ పోల్స్: ఏపీలో వైసిపి జోష్.. వివిధ రాష్ట్రాల్లో టైమ్స్ నౌ సర్వే!

  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ, విఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సారి కూడా కేంద్రంలో మోడీనే ప్రధాని అని తేల్చింది. 

 • Antagonist Akhilesh Yadav will election campaign for Afzal Ansari in Gazipur with mayawati

  Opinion poll19, May 2019, 9:03 PM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: యూపీలో బీజేపీకి భారీ నష్టం

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమి బీజేపీని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి

 • modi

  NATIONAL19, May 2019, 8:56 PM IST

  మమత అడ్డాలో వికసించిన కమలం: దీదీకి చెక్

  పశ్చిమబెంగాల్లో మెుత్తం 42 లోక్ సభ సీట్లకు గానూ బీజేపీ 19 నుంచి 23 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉందని సర్వేలో తేల్చి చెప్పింది. తృణమూల్  కాంగ్రెస్ కూడా 19 నుంచి 23 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. అంటే పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, బీజేపీల మధ్య పోరు నడిచిందని తెలుస్తోంది. 
   

 • తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

  Telangana19, May 2019, 8:31 PM IST

  తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

  తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.
   

 • ఎపికి బిజెపి ప్రత్యేక హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మరింతగా దెబ్బ తీసే అవకాశం జగన్ కు లభిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు కూడా విమర్శించే అవకాశం ఉంది

  Andhra Pradesh19, May 2019, 8:03 PM IST

  ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: జగన్, చంద్రబాబు హోరా‌హోరీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో పలు సర్వే సంస్థలు  పలు రకాలుగా  సర్వే ఫలితాలను ప్రకటించాయి. కొన్ని సంస్థలు టీడీపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రకటిస్తే... కొన్ని సంస్థలు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే ఆయా సంస్థల సర్వే ఫలితాలు ఏ మేరకు వాస్తవం అవుతాయో అనే విషయం ఈ నెల 23వ తేదీన తేలనుంది.

 • Exit polls 2019

  Lok Sabha Election 201919, May 2019, 7:53 PM IST

  ఎన్డీటీవీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్: ఏపీలో వైసీపీదే హవా, మిగిలిన రాష్ట్రాల్లో ఇలా

  లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీటీ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ పట్టం కట్టారు. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకే ఎన్డీటీవీ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది.