Exclusion  

(Search results - 6)
  • <p>ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేసినప్పటినుండి ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మాట తప్పారు, మడమ తిప్పారు అంటూ ప్రాసలతో ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నారు.&nbsp;</p>

    Andhra Pradesh2, Sep 2020, 8:50 PM

    మమ్మల్ని వెలేశారు.. ఆత్మహత్యకు అనుమతించండి: గవర్నర్‌కు బాధిత కుటుంబం లేఖ

    ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసింది ఓ కుటుంబం

  • undefined

    Cricket21, Feb 2020, 2:11 PM

    సాహాను కాదని టీం ఇండియాలోకి రిషబ్ పంత్... కారణాలు ఇవే!

    టెస్టుల్లో పంత్ కన్నా ప్రాధాన్యత సాహాకే అనే విషయాన్నీ ఇప్పటికే చాలాసార్లు టీం మానేజ్మెంట్ చాలాసార్లు చెప్పకనే చెప్పింది.  విచిత్రంగా మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత కల్పించింది. లంచ్‌కు ముందు, టీ తర్వాత సెషన్లలో రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ చేయగా.. లంచ్‌ తర్వాత ఒక్క సెషన్‌లో మాత్రమే వృద్దిమాన్‌ సాహా వికెట్ల వెనకాల కనిపించాడు.

  • undefined

    CRICKET25, Aug 2019, 3:01 PM

    ఆ ముగ్గురి కోసం... టీమిండియా మేనేజ్‌మెంట్‌పై గంగూలీ గరంగరం

    టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటిటెస్ట్ లో రోహిత్ కు తుదిజట్టులో చోటుదక్కకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. 

  • undefined

    SPORTS24, Jul 2019, 11:58 AM

    వెస్టిండీస్ టూర్ కి శుభమన్ గిల్ దూరం.. గంగూలీ అసంతృప్తి

    సెలక్షన్ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్ లలో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని... అందరినీ సంతోషపరచడానికి జట్టుని ఎంపిక చేయడం సరికాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని గంగూలీ పేర్కొన్నారు.

  • undefined

    SPORTS2, Nov 2018, 2:14 PM

    సెలక్టర్స్ మైండ్ లో ఏముంటుందో తెలీదు.. సచిన్

    టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని త్వరలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తో జరగబోయే టీ20 మ్యాచ్ లకు సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. 

  • undefined

    SPORTS2, Nov 2018, 9:59 AM

    రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

    టీ20 మ్యాచుల్లో తొలిసారి భారత్ వరల్డ్ కప్ తెచ్చిన ఘటన ధోనీది అలాంటి ధోనీకే అవకాశం ఇవ్వరా అని అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ధీనిపై విరాట్ కోహ్లీ తొలిసారిగా స్పందించారు.