Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Excise Department

"
branded liquor to sell in andhra pradeshbranded liquor to sell in andhra pradesh

మందుబాబులకు ఏపీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇవాళ్టీ నుంచి బ్రాండెడ్ లిక్కర్ అమ్మకం

మందుబాబులకు ఏపీ సర్కార్ (ap govt) శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్‌ ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్లు పేర్కొంది

Andhra Pradesh Dec 31, 2021, 5:45 PM IST

Liquor shops in Telangana get nod till midnightLiquor shops in Telangana get nod till midnight

మందుబాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గం.ల వరకు మద్యం షాపులకు అనుమతి..

డిసెంబర్ 31న మద్యం విక్రయించే వ్యవధిని తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. లైసెన్స్ హోల్డర్లు అర్ధరాత్రి వరకు తమ వ్యాపారాన్ని నిర్వహించవచ్చని Excise Department పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఈ అనుమతులు ఇచ్చారు. బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించబడ్డాయి.

Telangana Dec 29, 2021, 1:01 PM IST

Tollywood Drugs Case updateTollywood Drugs Case update

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు ముగింపు...!!

దర్యాప్తులో భాగంగా అప్పుడే ఆబ్కారీ శాఖ సంచాలకులు అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తు మందులు వాడుతున్నదీ, లేనిదీ  శాస్త్రీయంగా నిర్ధారించేందుకు  వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.

Telangana Dec 8, 2021, 11:02 AM IST

Telangana new liquor policy update govt likely to give permission to new liquor shopsTelangana new liquor policy update govt likely to give permission to new liquor shops

నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ సమీక్ష.. తెలంగాణలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు..!

తెలంగాణలో మద్యం పాలసీ (telangana liquor policy) గడువు ముగియడంతో.. నూతన మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్.. ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Telangana Nov 6, 2021, 3:56 PM IST

Tollywood drug case: 20 accused not appeared  to courtTollywood drug case: 20 accused not appeared  to court

Tollywood drug case: ఎక్సైజ్ శాఖకు నిందితుల చుక్కలు, ఆచూకీ లేని 20 మంది నిందితులు

2017లో డ్రగ్స్ కు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ 12 కేసులు నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి 12 ఛార్జీషీట్లను తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించింది. టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులకు డ్రగ్స్ తో సంబంధాలపై నమోదైన కేసు సంచలనం సృష్టించింది. అయితే ఇటీవలనే సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాక క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Telangana Sep 24, 2021, 11:57 AM IST

tpcc chief revanth reddy counter to minister ktrtpcc chief revanth reddy counter to minister ktr

డ్రగ్స్ కేసులో రకుల్, రానాల‌ వెనుక ‘‘ సీక్రెట్ ’’ మిత్రుడెవరు: కేటీఆర్‌ టార్గెట్‌గా రేవంత్ వ్యాఖ్యలు

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు రేవంత్.

Telangana Sep 18, 2021, 6:36 PM IST

tollywood drugs case big twist excise department clean cheat to all celabratiestollywood drugs case big twist excise department clean cheat to all celabraties

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. 16 మందికి క్లీన్‌ చీట్‌..

తాజాగా టాలీవుడ్‌ ప్రముఖులందరికీ క్లీన్‌ చీట్‌ ఇస్తూ ఎక్సైజ్‌ శాఖ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి నివేదిక ఇచ్చింది. స్వచ్ఛందంగా వారు రక్తం, గోళ్లు, వెంట్రుకల ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ వెల్లడిచింది. ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి నమూనాలు లేవని తెలిపింది. 

Entertainment Sep 18, 2021, 5:17 PM IST

big relief for puri jagannadh and tarun in tollywood drugs casebig relief for puri jagannadh and tarun in tollywood drugs case

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట లభించింది. వీరిద్దరికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) క్లీన్ చీట్ ఇచ్చింది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. 

Entertainment Sep 18, 2021, 4:29 PM IST

AP CM YS Jagan Review Meeting on  Registration and Stamps, GST, Excise DepartmentsAP CM YS Jagan Review Meeting on  Registration and Stamps, GST, Excise Departments

కొత్త వ్యూహాలు, సరికొత్త సంస్కరణలతో ముందుకు... ఆదాయం పెంపే లక్ష్యం: అధికారులకు సీఎం దిశానిర్దేశం

రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడానికి కొత్త వ్యూహాలు, సరికొత్త మార్గాలు, వినూత్న సంస్కరణలతో ముందుకు పోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

Andhra Pradesh Aug 19, 2021, 4:38 PM IST

Ap Excise department plans to challenge ap high court verdict over Individuals can carry 3 liquor bottlesAp Excise department plans to challenge ap high court verdict over Individuals can carry 3 liquor bottles

ఇతర రాష్ట్రాల నుండి 3 మద్యం బాటిల్స్‌కి ఏపీ హైకోర్టు ఒకే: సవాల్ చేయనున్న ఎక్సైజ్ శాఖ

ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 411 జీవో ప్రకారంగా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లను రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతో రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా సాగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడుతోంది.

Andhra Pradesh Sep 8, 2020, 2:19 PM IST

Constable Raju surrendered in Excise SI susmitha bribe caseConstable Raju surrendered in Excise SI susmitha bribe case
Video Icon

దాబా ఓనర్ ను లంచం అడిగిన సుస్మిత కేసులో.. కానిస్టేబుల్ సరెండర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ ఎస్సై సుస్మిత కేసులో ఆమెకు సహకరించిన రాజు ఈ రోజు పోలీసులకు సరెండర్ అయ్యాడు.

Telangana Jun 12, 2020, 4:38 PM IST

ACB Raids on Excise department at SircillaACB Raids on Excise department at Sircilla
Video Icon

సిరిసిల్ల ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ లేడీ ఎస్సై..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో  ఏసీబీ దాడులు నిర్వహించారు.

Telangana Jun 11, 2020, 5:17 PM IST

Police excise department raid illegal liquor making units in Krishna districtPolice excise department raid illegal liquor making units in Krishna district
Video Icon

దాడులు చేస్తున్నా ఆగని నాటుసారా తయారీ..

కృష్ణాజిల్లా, గూడూరు పంచాయతీ పరిధిలో నాటు సారా తయారీ కేంద్రాలపై  ఎన్ఫోర్స్ మెంట్ అధికారి జిందాల్  పర్యవేక్షణలో తనిఖీలు నిర్శహించారు.

Andhra Pradesh Jun 3, 2020, 11:55 AM IST

Illegal liquor mafia Attack on Tahsildar at Jayashankar bhupalpallyIllegal liquor mafia Attack on Tahsildar at Jayashankar bhupalpally
Video Icon

అక్రమసారా తయారీ.. అడ్డుకున్న తహసీల్దార్ పై దాడి.. మహిళా అధికారిని బూతులు తిడుతూ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల తహశీల్దార్ శ్రీనివాస్ పై అక్రమ సారా గుడుంబా తయారీదారులు దాడి చెయ్యడం అమానుషమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్  ఆందోళన వ్యక్తం చేసింది. 

Telangana May 21, 2020, 11:13 AM IST

Police Raids on Country Made Liquor Units at Krishna DistrictPolice Raids on Country Made Liquor Units at Krishna District
Video Icon

నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు...

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సారా తయారీ కేంద్రాలపై పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి.

Andhra Pradesh Mar 11, 2020, 11:50 AM IST