Examinations

(Search results - 11)

osmania university

Career Guidance25, Jul 2020, 12:34 PM

ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీ ఫైన‌ల్ సెమ్‌ ప‌రీక్ష‌లు!

వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులను ఆగస్టు మధ్య నాటికి పరీక్ష ఫీజులను చెల్లించాలని విశ్వవిద్యాలయం కోరింది. ఎల్‌ఎల్‌బి (3 సంవత్సరం), ఎల్‌ఎల్‌బి హానర్స్ (3 సంవత్సరం), బి‌ఏ.ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), బి‌బి.ఏ.ఎల్‌ఎల్.బి  (5 సంవత్సరం), బి.కాం ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), మాస్టర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌ఎం).

hrd minister

NATIONAL2, Jul 2020, 5:11 PM

జేఈఈ, నీట్ పరీక్షలపై రేపటిలోపుగా నివేదిక: హెచ్ఆర్‌డీ మంత్రి రమేష్ పొఖ్రియాల్

కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారని చెప్పారు.

• NATIONAL25, Jun 2020, 3:34 PM

కరోనా దెబ్బ:సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు

పెండింగ్ లో ఉన్న టెన్త్ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసింది. సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ ఏడాది జూలై  15న ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ప్రకటించనున్నారు.

• Career Guidance5, Jun 2020, 1:33 PM

జూన్ 20 నుంచి డిగ్రీ, బీటెక్‌ పరీక్షలు...

బ్యాక్‌లాగ్‌తో సహా అన్ని యుజి, పిజి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే పరీక్ష నిర్వహించాలని టిఎస్‌సిహెచ్‌ఇ పేర్కొంది. 20 జూన్ 2020 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అని తెలిపింది.

1 जून के बाद घोषित होगा SSC का परीक्षा कैलेंडर

स्टाफ सिलेक्शन कमीशन (SSC) का परीक्षा कैलेंडर 1 जून के बाद घोषित किया जाएगा। SSC इस साल सीएचएसल टीयर 1, जूनियर एग्जी्क्यूटिव जेई पेपर 1 स्टेनो ग्रेड सी और डी, सीएचएसएल 2019 के लिए स्किल टेस्ट और सिलेक्शन फेज 8 के लिए परीक्षाएं आयोजित करने वाला है। इन्हीं परीक्षाओं की तारीखों की घोषणा 1 जून के बाद की जाएगी। इसकी जानकारी SSC की ऑफिशियल वेबसाइट ssc.nic.in पर उपलब्‍ध होगी।

Govt Jobs2, Jun 2020, 3:47 PM

ssc exams: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి) పరీక్ష తేదీలు విడుదల..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణం లాక్ డౌన్ విధించారు. దీంతో అన్నీ రంగాలు స్థాభించిపోయాయి. గతంలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాల్సిన ఉన్న పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల్లో గందరగోళం ఏర్పడింది.

• Career Guidance29, Apr 2020, 8:01 PM

ఆగిపోయిన టెన్త్ ప‌రీక్ష‌లు పూర్తిగా ర‌ద్దు...? గందరగోళంలో విద్యార్ధులు...

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నవిద్యా రంగం, విద్యార్ధులపై మరింత ప్రభావం చూపెడుతుంది. ఈ నేప‌థ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్‌ క్లాస్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్ర‌క‌టించింద‌ని ప‌లు జాతీయ మీడియా చానెళ్ల‌లో వార్త‌లు వ‌స్తున్నాయి.

• veena .. vani

Telangana19, Mar 2020, 5:41 PM

పదో తరగతి పరీక్షలు రాసిన అవిభక్త కవలలు వీణావాణి

హైద్రాబాద్ మధురానగర్ ప్రతిభా హైస్కూల్ లో పదో తరగతి పరీక్షలను వీణా వాణిలు పరీక్ష రాశారు. యూసుఫ్ గూడ స్టేట్ హోం నుండి అవిభక్త కవలలు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చారు.

• Career Guidance7, Mar 2020, 3:49 PM

పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల...మార్చి 31 నుంచి...

. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలకు వాయిదా వేసి కొత్త షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పరీక్ష తేదీలను విడుదల చేసింది ఏ‌పి ప్రభుత్వం.

• Career Guidance22, Feb 2020, 11:35 AM

TS EAMCET : ఎంసెట్‌ నోటిఫికేషన్ 2020 విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

తెలంగాణలో ఎంసెట్‌ ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ ను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌ విడుదల చేసింది.

• ca exam

Andhra Pradesh17, Jan 2020, 9:15 AM

సీఏ జాతీయ టాపర్ గా విజయవాడ కుర్రాడు

కొత్త విధానంలో జరిగిన పరీక్షకు మొత్తం 15,003 మంది హాజరుకాగా... అందులో 15.2శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కోల్ కతాకు చెందిన అభయ్ బజోరియా మొదటి ర్యాంకు, కోల్ కతాకు చెందిన ధ్రువ్ కొఠారి, నోయిడాకు చెందిన సూర్యాంశ్ అగర్వాల్  రెండో ర్యాంకు, అహ్మదాబాద్ కు చెందిన దర్శన్ షా మూడో ర్యాంకు సాధించారు.

• tet exam going to held after diwali in this year

Govt Jobs24, Oct 2019, 3:45 PM

WBTET 2017: 4 సంవత్సరాల తర్వాత TET పరీక్ష

WBTET 2017: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్టోబర్ 27, 2019 తర్వాత TET పరీక్షల తేదీలను తెలియజేసే అవకాశం ఉంది. అభ్యర్థులు నియామక నోటిఫికేషన్లను వెబ్‌సైట్- wbbpe.org ద్వారా తనిఖీ చేయవచ్చు