Ex Mla Chintamaneni  

(Search results - 12)
 • దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ఎలాగయితే జైలుకి పంపించిన తరువాత ఉన్న పాత కేసులన్నీ తిరగదోడి ఆయనను లోపలే ఉంచారో.... ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది.

  Andhra Pradesh13, Jun 2020, 9:43 AM

  అర్థరాత్రి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కరోనా పరీక్షలు

  అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేనికి పోలీసు స్టేషన్ అర్థరాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు.

 • chintamaneni prabhakar

  Andhra Pradesh13, Jun 2020, 8:58 AM

  టీడీపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు: కేసులు నమోదు

  మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ఆందోళనకు ప్రయత్నించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

 • Andhra Pradesh30, Jan 2020, 8:23 AM

  జగన్ పై సొంత సోదరికే నమ్మకంలేదు... చింతమనేని

  తనకు  నచ్చనివన్నీ సీఎం రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజులను నేతలు సత్కరించారు.

 • chintamaneni nani gets bail

  Andhra Pradesh16, Nov 2019, 6:13 PM

  ఎట్టకేలకు 66 రోజుల తర్వాత చింతమనేనికి బెయిల్

  ఎస్‌సి, ఎస్‌టి కేసుకు  సంబంధించి 65 రోజులు ఏలూరు సబ్ జైల్ లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమా నేనీ. 18 కేసులకు సంబంధించి చింతమా నేనీకి  నేడు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ .
   

 • తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అప్పట్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహాశీల్దార్ వజాక్షిపై దాడికి దిగారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఆమెపై చింతమనేని దాడి చేశారన్న వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో చింతమనేని ఇప్పుడు వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

  Andhra Pradesh6, Nov 2019, 3:58 PM

  చింతమనేని ప్రభాకర్ 54 నాటౌట్: వరుస కేసులతో జైల్లోనే.....

  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ వరుస దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండేవారు చింతమనేని ప్రభాకర్. అప్పటికే కేసులు నమోదు అయినప్పటికీ పెద్దగా బయటకు రాలేదు. 
   

 • పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంట్-మాగంటి బాబు ,ఏలూరు అసెంబ్లీ-బడేటి బుజ్జి, దెందులూరు-చింతమనేని ప్రభాకర్ , ఉంగుటూరు-గన్నివీరాంజనేయులు , పోలవరం-పెండింగ్ , చింతలపూడి-పెండింగ్ ,కైకలూరు-పెండింగ్ , నూజివీడు-పెండింగ్ , నర్సాపురం పార్లమెంట్-పెండింగ్ నర్సాపురం అసెంబ్లీ-మాధవనాయుడు, పాలకొల్లు-రామానాయుడు, భీమవరం-ఆంజనేయులు, ఆచంట-పితాని సత్యనారాయణ తణుకు-రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం-ఈలి నాని, ఉండి-శివరామరాజులను ఫైనల్ చేశారు.

  Andhra Pradesh9, Oct 2019, 8:55 AM

  మరోసారి చింతమనేని అరెస్ట్...ఇది మరో కేసు

  కొద్ది రోజుల క్రితం చింతమనేనని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకి ముందు ఆయన  అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందని ఇంటికి రాగా.. పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ఆయన బెయిల్ కోసం అప్పీలు చేసుకోగా... కోర్టు నిరాకరించింది.

 • chintamaneni

  Andhra Pradesh12, Sep 2019, 1:56 PM

  చింతమనేని అరెస్ట్ లో మరో ట్విస్ట్, మరోకరు అరెస్ట్

  చలో ఆత్మకూరు నేపథ్యంలో చింతమనేని ఇంటి వద్ద మహిళా పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని లాయర్ శ్రీనివాసబాబు నిర్బందించారని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసబాబును అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 • tdp

  Andhra Pradesh11, Sep 2019, 2:42 PM

  రెచ్చగొట్టారు, నాది తప్పని నిరూపిస్తే... బొత్సకు చింతమనేని సవాల్

  తన కుటుంబసభ్యులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని.. ప్రస్తుతం తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పారు. సోదాల పేరుతో పోలీసులు ఈ రోజు ఉదయం తన ఇల్లు ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఇళ్లంతా గందరగోళం సృష్టించి... భయబ్రాంతులకు గురిచేస్తే... జిల్లా అంతా అణిగిమణికి ఉంటుందనుకున్నారని.. తనను రెచ్చగొట్టారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు.

 • Andhra Pradesh7, Sep 2019, 11:27 AM

  చింతమనేని కేసు... ఎస్ఐ క్రాంతి ప్రియపై సస్పెన్షన్ వేటు

  రెండు రోజుల క్రితం ఏలూరు త్రీటౌన్ సీఐ మూర్తి సస్పెన్షన్ వేటుకు గురికాగా... తాజాగా ఎస్ఐ క్రాంతి ప్రియను కూడా సస్పెండ్ చేశారు. చింతమనేనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా కేసులు పెట్టలేదని ఎస్ఐ క్రాంతి ప్రియపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమెను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

 • Andhra Pradesh5, Sep 2019, 2:06 PM

  ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌

  చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. 

 • పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంట్-మాగంటి బాబు ,ఏలూరు అసెంబ్లీ-బడేటి బుజ్జి, దెందులూరు-చింతమనేని ప్రభాకర్ , ఉంగుటూరు-గన్నివీరాంజనేయులు , పోలవరం-పెండింగ్ , చింతలపూడి-పెండింగ్ ,కైకలూరు-పెండింగ్ , నూజివీడు-పెండింగ్ , నర్సాపురం పార్లమెంట్-పెండింగ్ నర్సాపురం అసెంబ్లీ-మాధవనాయుడు, పాలకొల్లు-రామానాయుడు, భీమవరం-ఆంజనేయులు, ఆచంట-పితాని సత్యనారాయణ తణుకు-రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం-ఈలి నాని, ఉండి-శివరామరాజులను ఫైనల్ చేశారు.

  Andhra Pradesh30, Aug 2019, 10:17 AM

  ఇసుక కొరతపై ఆందోళన... చింతమనేని గృహ నిర్భందం

  తమ పార్టీ చేపట్టిన ఈ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ చింతమనేని ప్రకటించడంతో.... అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చింతమనేని గృహనిర్భందం చేశారు.
   

 • chintamaneni

  Andhra Pradesh29, May 2019, 9:30 AM

  మరోసారి వివాదంలోకి చింతమనేని

  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో... దుగ్గిరాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి