Search results - 76 Results
 • kamala

  Andhra Pradesh assembly Elections 201921, Mar 2019, 5:23 PM IST

  మంగళగిరిలో లోకేశ్‌కు షాక్: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కమల

  ఎన్నికలకు ముందు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా నేత కాండ్రు కమల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 • ktr

  Telangana21, Mar 2019, 3:08 PM IST

  తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్‌‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే

  ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. 

 • Andhra Pradesh21, Mar 2019, 12:05 PM IST

  పవన్ మా కుటుంబాన్ని వీధికి ఈడ్చాడు.. మాజీ ఎమ్మెల్యే

  జనసేన అధినేత పవన్ కళ్యాన్ తమ కుటుంబాన్ని మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. 

 • varupula subbarao

  Andhra Pradesh assembly Elections 201918, Mar 2019, 5:41 PM IST

  వైఎస్ కుటుంబం వల్లే ఈ స్థాయికి వచ్చా, పార్టీ వీడి తప్పుచేశా : వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల

  మనవడే కదా అని వరుపుల రాజాను చేరదీస్తే తనకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడంటూ వాపోయారు. వరుపుల రాజాను తన వెంట తిప్పుకుని స్వేచ్ఛ ఇస్తే ఇంత ద్రోహం చేస్తాడని ఊహించలేదన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. 

 • vangaveeti radhaa

  Andhra Pradesh assembly Elections 201913, Mar 2019, 9:35 PM IST

  టీడీపీలో చేరిన వంగవీటి రాధా: కండువాకప్పిన చంద్రబాబు

  చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ కండువాకప్పి వంగవీటి రాధాను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

 • kishan reddy

  Telangana12, Mar 2019, 5:02 PM IST

  లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్దం...కానీ: కిషన్ రెడ్డి

  మరో నెలరోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు బిజెపి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రకటించారు. బిజెపి పార్టీ తరపున ఎక్కడినుండి పోటీ చేయమని అదిష్టానం ఆదేశించినా అందుకు సిద్దంగా వున్నానని తెలిపారు. అంతేకానీ తాను ఏ లోక్ సభ స్థానంపై  ఆసక్తి చూపడం కానీ...అదిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం కానీ చేయడంలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

 • Andhra Pradesh assembly Elections 20198, Mar 2019, 11:15 AM IST

  టీడీపీకి షాక్.. వైసీపీలోకి దాసరి బాలవర్థన్

  ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీకి మరో షాక్ తగిలింది.  గన్నవరం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి  మరో దెబ్బ తగిలింది. 

 • ys jagan

  Andhra Pradesh9, Feb 2019, 5:38 PM IST

  వైఎస్ జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ

   గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే బీసీ శంఖారావం సభలో బీసీలకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. 

 • kishan reddy

  Telangana6, Feb 2019, 4:34 PM IST

  బర్కత్‌పుర ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి: కిషన్ రెడ్డి డిమాండ్

  హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఓ ఉన్మాది దాడి గురైన మధులిమను అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పరామర్శించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న యువతితో పాటు ఆమె కుటుంబానికి అండగా వుంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు. సభ్య సమాజం తలదించుకునేలా, మానవత్వ విలువలను దెబ్బతీసేలా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 • meda

  Andhra Pradesh4, Feb 2019, 5:01 PM IST

  ఆ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థులు కరువు

  రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలకు అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. అభ్యర్థులు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు. 

 • V. Vijayasai Reddy

  Andhra Pradesh24, Jan 2019, 2:59 PM IST

  విజయసాయి రెడ్డితో వంటేరు భేటీ

  జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు కావలి రాజకీయాలపై అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డికి అనుకూలంగా నివేదిక ఇచ్చారని దానివలన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. 

 • Telangana23, Jan 2019, 6:26 PM IST

  కాంగ్రెస్ నాయకులపై డిజిపికి ఫిర్యాదు చేసిన కిషన్ రెడ్డి

  2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనపై హత్యాయత్నం చేసినట్లు ఎన్నారై హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అతడు కావాలనే తనపై షుజా అసత్య ఆరోపణలు చేశాడని...అతడు అలా మాట్లాడేలా కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబల్ ప్రోత్సహించి వుంటాడని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కపిల్ సిబల్, షుజాలపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి‌కి ఫిర్యాదు చేశారు.     

 • tdp

  Andhra Pradesh9, Jan 2019, 4:27 PM IST

  టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

  టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు అనారోగ్యంతో కన్నుమూశారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

 • bjp

  NATIONAL3, Jan 2019, 6:56 PM IST

  మహిళ హత్య కేసులో బిజెపి నేత రాజా సింగ్ అరెస్ట్...

  నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఓ మహిళ హత్యకు గురైన సంఘటన డిల్లీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధమున్నట్లు అనుమానిస్తూ డిల్లీ బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.