Ex Minister Yanamala  

(Search results - 13)
 • yanamala ramakrishnudu

  Andhra Pradesh19, Feb 2020, 5:49 PM

  అన్నంత పనిచేశారు: సాక్షిపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు యనమల ఫిర్యాదు

  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా సంస్థలపై తెలుగుదేశం పార్టీ ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది.

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh1, Feb 2020, 3:21 PM

  జగన్ వల్లే ఏపీకి సున్నా.. కేంద్ర బడ్జెట్ పై యనమల కామెంట్స్

  వైసీపీ అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్ లో లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ధి పనులన్నీ ఆపేశారన్నారు. పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలపేశారని మండిపడ్డారు.
   

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh23, Jan 2020, 9:49 AM

  మండలికి తాగి వచ్చారు.. యనమల షాకింగ్ కామెంట్స్

  సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత  ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. నిన్న తాము అడిగిన సెలక్ట్ కమిటీ మండలికి సంబంధించినది మాత్రమేనని చెప్పారు. జాయింట్ సెలక్ట్ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు. తాను సెలక్ట్ కమిటీకి ఛైర్మన్ గా కూడా పనిచేశానని చెప్పారు.

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh11, Dec 2019, 1:51 PM

  ఎన్టీఆర్ కి మైక్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే... యనమల

   ప్రతి ఎమ్మెల్యేను పిలిచి వారి అభిప్రాయం నమోదు చేశాం. వారంతా చంద్రబాబు నాయకత్వానికే మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకొన్నట్లు అధికారికంగా లేఖ పంపారు.

 • గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్‌కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరుతోంది. దీంతో చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ లు ఆశోక్‌బాబు, టీడీ జనార్ధన్‌లున్నారు. ఈ కమిటీ నగరిలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పరిశీలించి చంద్రబాబుకు సిఫారసు చేయనుంది.

  Guntur24, Sep 2019, 12:02 PM

  కేంద్రంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించింది నిజం కాదా..?: యనమల ఫైర్

  ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రులు చర్చించుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్రం తీరుపై చర్చించి చర్చించలేదంటూ సీఎంవో కార్యాలయం నుంచి ప్రకటనలు ఇస్తారా అంటూ మండిపడ్డారు.

 • undefined

  Andhra Pradesh17, Sep 2019, 11:21 AM

  కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

  27 ఏళ్లు ఎమ్మెల్యేగా, 37 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను జగన్‌ ప్రభుత్వం, వైసీపీ నేతలే బలి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల బలవన్మరణానికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

 • గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్‌కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరుతోంది. దీంతో చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ లు ఆశోక్‌బాబు, టీడీ జనార్ధన్‌లున్నారు. ఈ కమిటీ నగరిలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పరిశీలించి చంద్రబాబుకు సిఫారసు చేయనుంది.

  Andhra Pradesh16, Sep 2019, 6:51 PM

  క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

  గత కొంతకాలంగా కేసులపై కేసులు పెడుతూ మానసిక క్షోభకు గురి చేశారని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో తనతో కూడా ప్రభుత్వ కక్ష సాధింపుపై మాట్లాడారని తెలిపారు. పోలీసులు సైతం ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తనతో కోడెల చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. 

 • Vijayasai

  Andhra Pradesh28, Aug 2019, 4:28 PM

  మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?: యనమలపై విజయసాయిరెడ్డి ఫైర్

  ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా? అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 • గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్‌కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరుతోంది. దీంతో చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ లు ఆశోక్‌బాబు, టీడీ జనార్ధన్‌లున్నారు. ఈ కమిటీ నగరిలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పరిశీలించి చంద్రబాబుకు సిఫారసు చేయనుంది.

  Andhra Pradesh7, Aug 2019, 12:51 PM

  సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల విమర్శలు

  ఢిల్లీలో ప్రధానికి అందించిన ప్రజాపత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ తొక్కిపట్టి కేవలం పత్రికా ప్రకటన విడుదల చేయడం ఏమిటని మండిపడ్డారు. ప్రధానికి నివేదించిన వాటిలో మీకు నచ్చినవి మాత్రమే ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు.

 • undefined

  Andhra Pradesh31, Jul 2019, 2:14 PM

  నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్.. అదంతా జగన్ డైరెక్షనే... యనమల

  సీబీఐ కేసు తేలకుండానే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎలా రిలీజ్ చేస్తారని మాజీ మంత్రి యనమల ప్రశ్నించారు. వాన్ పిక్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, నిమ్మగడ్డతో తన వ్యాపార లావాదేవీలను జగన్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 

 • ఇప్పటికే రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను టీడీపీ సిద్దం చేసింది. టిక్కెట్టు దక్కని అసంతృప్తులను బుజ్జగించేందుకు యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి నేతృత్వంలోని కమిటీలు పనిచేస్తున్నాయి.

  Andhra Pradesh19, Jul 2019, 2:33 PM

  జగన్ అలా చేస్తే.. ఇక ఏపీలో రాష్ట్రపతి పాలనే... యనమల

  జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు.

 • yanamala

  Andhra Pradesh2, Jul 2019, 11:50 AM

  ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలీదా.. జగన్ పై యనమల కామెంట్స్

  జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి  యనమల విరుచుకుపడ్డారు. ప్రజా ప్రభుత్వం పోయి ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిందని ఆయన అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై విమర్శలు చేశారు.
   

 • yanamala

  Andhra Pradesh6, Jun 2019, 4:12 PM

  అధికారంలో ఉన్నా.. అబద్ధాలు మానరా..? విజయసాయికి యనమల పంచ్

  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి, ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పంచ్ విసిరారు.