Ex Minister Lokesh  

(Search results - 20)
 • undefined

  Andhra Pradesh16, Jul 2020, 11:50 AM

  కారులో నోట్లకట్టలు.. జగన్ కి ఆ దమ్ముందా లోకేష్ విమర్శలు

  ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది. దాంతో బుధవారం తెల్లవారు డామున ఎలాపూరులోని చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేశారు.

 • undefined

  Andhra Pradesh13, Jun 2020, 9:49 AM

  ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు.. పరామర్శకు అనుమతి కోరిన లోకేష్

  గుంటూరు జీజీహెచ్ లో ఉన్న ఆయనను పరామర్శించేందుకు మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన శనివారం అచ్చెన్నాయుడిని కలిసేందుకు పోలీసులను అనుమతి కోరారు.

 • lokesh-jagan

  Andhra Pradesh4, Apr 2020, 1:25 PM

  బిల్డప్ తప్ప ఏమీ లేదు... జగన్ పై లోకేష్ సెటైర్లు

  త ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు. మరి కాంట్రాక్టర్లపై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా?

 • గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంట్-పెండింగ్.బాపట్ల అసెంబ్లీ-పెండింగ్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్ ,వేమూరు-నక్కఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్-గల్లా జయదేవ్, పొన్నూరు-దూళిపాళ నరేంద్ర, తెనాలి-ఆలపాటి రాజా , మంగళగిరి-నారాలోకేష్, తాడికొండ-పెండింగ్, పత్తిపాడు-పెండింగ్ , గుంటూరు ఈస్ట్-పెండింగ్, గుంటూరు వెస్ట్ -పెండింగ్ ‌లో ఉంచారు.

  Andhra Pradesh24, Jan 2020, 7:55 AM

  మండలిలో అసలు జరిగింది ఇదీ... వీడియో విడుదల చేసిన లోకేష్

  2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపి వేసి, ఏపీ ఎంపీలపై దాడి చేసి మూకబలంతో బిల్లు తెచ్చారో. అదే విధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకున్నాయి.

 • lokesh

  Andhra Pradesh20, Jan 2020, 10:34 AM

  పాకిస్తాన్ బోర్డర్ కంటే దారుణంగా రాజధాని గ్రామం..ట్విట్టర్ లో మండిపడ్డ లోకేష్

  రాజధాని గ్రామాల్లోనూ ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. కుప్పలుకుప్పలగా అమరావతి ప్రాంత గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.... దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదిగా మండిపడ్డారు. పాకిస్తాన్ బోర్డర్ ని తలపించేలా పోలీసులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
   

 • Nara Lokesh is the cabinet minister for information technology, panchayati raj and rural development in Andhra Pradesh. Lokesh married his maternal cousin Brahmani, daughter of Indian film actor and politician Nandamuri Balakrishna.

  Andhra Pradesh10, Jan 2020, 11:53 AM

  బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్

   జగన్ ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఏపీలోనే అమలవుతున్న ఈ అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ సోషల్ మీడయాలో ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు కొందరు ఆకతాయిలు. 

 • ysrcp mla sridevi

  Andhra Pradesh13, Nov 2019, 11:07 AM

  వనజాక్షి పై దాడి మర్చిపోయారా..? వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను

 • మహిళలపై జగన్‌ కక్ష దేనికో అర్థం కావట్లేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ ప్రశ్నించారు. మహిళా అధికారిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేయడం దారుణమన్నారు.

  Andhra Pradesh7, Oct 2019, 9:00 AM

  చేతగాని దద్దమ్మ ప్రభుత్వం... జగన్ పై లోకేష్ విమర్శలు

  బోటు ప్రమాదం వెనక ఉన్న రహస్యాన్ని జలసమాధి చేయాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవన్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్‌ చేసి, ఆపేసిన బోటును వదిలిపెట్టాలంటూ ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని లోకేశ్‌ నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
   

 • lokesh

  Andhra Pradesh20, Sep 2019, 1:47 PM

  కొత్తగా ట్రై చేయండి జగన్ గారు... లోకేష్ సెటైర్

   బాక్సైట్ తవ్వకాల గురించి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని 2004లోనే చంద్రబాబు తేల్చి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 • టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యాడు.

  Andhra Pradesh11, Sep 2019, 2:04 PM

  వైసీపీ రౌడీయిజానికి సాక్ష్యం ఇది.. ట్విట్టర్ లో లోకేష్

  టీడీపీ శ్రేణులను బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటూ వైసీపీ నేతకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఇతనిపై చర్య తీసుకునే దమ్ముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
   

 • lokesh

  Andhra Pradesh7, Sep 2019, 1:53 PM

  సీఎం గారు... ఇలా చేస్తే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే పని ఉండదు... లోకేష్ సెటైర్లు

  ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు. ఈమాత్రం దానికి వందరోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే .. అని ట్వీట్ చేశారు. 

 • Nara Lokesh is the cabinet minister for information technology, panchayati raj and rural development in Andhra Pradesh. Lokesh married his maternal cousin Brahmani, daughter of Indian film actor and politician Nandamuri Balakrishna.

  Andhra Pradesh26, Aug 2019, 2:54 PM

  పెళ్లిరోజు... భార్యపై ప్రేమ కురిపించిన లోకేష్, అభిమానులు ఫిదా

  ఇది చూసిన అభిమానులు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మీ ఆనందమైన ఈ జీవితం చిరకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’.. ‘అన్న, వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’.. ‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ’.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. 

 • lokesh

  Andhra Pradesh9, Aug 2019, 2:40 PM

  మా కష్టంతో తెచ్చిన కంపెనీలను బెదిరించడం కాదు... లోకేష్ సెటైర్

  మీ దౌర్జన్యాలకు బెదిరి, వాళ్లు వెళ్లి మోదీగారి దగ్గర పంచాయతీ పెడితే, మొన్న ఢిల్లీలో ఉండి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా మళ్లీ ఢిల్లీ పరుగెత్తాల్సి ఉంటుంది. అయినా మీ నాయనగారికి ఇచ్చిన మాట కోసం కియా వాళ్లిక్కడ ప్లాంటు పెట్టారని చెప్పుకుంటూ ఈ దాడులేంటండీ జగన్ గారు’’ అని లోకేష్ సెటైర్లు వేశారు. 

 • టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యాడు.

  Andhra Pradesh3, Aug 2019, 11:39 AM

  మీ తుగ్లక్ చర్య వల్లే పోలవరం ఇలా... వైసీపీపై లోకేష్ విసుర్లు

  ఈ పోలవరం విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించగా.. కేంద్ర మంత్రి స్పందించి.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా టెండర్లు మార్చడం వల్ల పోలవరం ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్... జగన్ ప్రభుత్వానిది తుగ్లక్ చర్యగా పేర్కొంటూ విమర్శలు చేయడం గమనార్హం.

 • టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యాడు.

  Andhra Pradesh30, Jul 2019, 4:53 PM

  జగన్ ని రక్తం పీల్చే జలగతో పోల్చిన లోకేష్.. వైసీపీ పై విమర్శలు

  ‘‘ రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు’’ అంటూ సీఎం జగన్ ని జలగతో పోలిస్తూ... ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానడం లేదన్నారు. తమపై విమర్శలు చేయడం మాని... పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.