Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Ex Girl Friend

"
Best love tips for lovers to mingle with ex girl friend full details are hereBest love tips for lovers to mingle with ex girl friend full details are here

విడిపోయిన ప్రేయసితో మళ్లీ బంధాన్ని కోరుకుంటున్నారా అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఏదైనా బంధం కలకాలం కొనసాగాలంటే ప్రేమలో ఎటువంటి కలహాలు, అపోహలు ఉండరాదు. బంధం అనేది శాశ్వతంగా నిలవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బంధం జీవితాంతం కలిసి ఆనందంగా ఉండేలా చేస్తుంది. బంధాలు (Bonds) చాలా సున్నితమైనవి. బంధాలను కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం చేస్తూ బంధం తెగిపోకుండా చూసుకోవాలి. లేదంటే ఒక్క క్షణంలోనే బంధం తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ప్రేమ విషయానికి వస్తే మీరు మీ ప్రేయసితో విడిపోయి తిరిగి కలవడానికి ప్రయత్నిస్తుంటే కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..  
 

Relations Dec 7, 2021, 5:51 PM IST

salman khan ex girl friend somy ali fires as aryan khan bail rejectedsalman khan ex girl friend somy ali fires as aryan khan bail rejected

ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణపై సల్మాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ రెండుసార్లు తిరస్కరణకు గురికాగా, Somy ali సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Entertainment Oct 22, 2021, 1:12 PM IST

Yuvi Ex-Girlfriend Kim Sharma And Leander Paes spotted walking with pet dog in Mumbai CRAYuvi Ex-Girlfriend Kim Sharma And Leander Paes spotted walking with pet dog in Mumbai CRA

యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో లియాండర్ పేస్ చక్కర్లు... హాట్ బ్యూటీతో మాజీ టెన్నిస్ స్టార్‌ డేటింగ్...

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట, 2007లో విడిపోయారు. ఇప్పుడు యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ కిమ్ శర్మతో మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...

Cricket Aug 3, 2021, 1:27 PM IST

BIll gates had an agreement with wife melinda french to meet EX Girl friend Ann Winblad once a yearBIll gates had an agreement with wife melinda french to meet EX Girl friend Ann Winblad once a year

ప్రేయసి కోసమే... భార్యకు బిల్ గేట్స్ విడాకులు..?

మిలిందా కంటే ముందు బిల్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందట. ఆమె పేరు అన్ విన్‌బ్లాడ్. మిలిందాతో పెళ్లికి ముందు బిల్.. విన్‌బ్లాడ్‌తో డేటింగ్ చేశారట. ఇద్దరూ కలిసి బాగా తిరిగినట్లు సమాచారం

INTERNATIONAL May 5, 2021, 3:23 PM IST

I dont watch Cricket, dont know any Cricketers, Says Rishabh Pant Ex- Girl Friend CRAI dont watch Cricket, dont know any Cricketers, Says Rishabh Pant Ex- Girl Friend CRA

నేను క్రికెట్ చూడను, క్రికెటర్ల గురించి తెలీదు... రిషబ్ పంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ షాకింగ్ కామెంట్...

భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆటలోనే కాదు, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ విషయంలోనూ చాలా గట్టోడే. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ భామలతో రిషబ్ పంత్ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రిషబ్ పంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్, అతనికి అదిరిపోయే షాక్ ఇచ్చింది...

Cricket Apr 4, 2021, 4:55 PM IST

Sushant Singh Rajput Ex Girl Friend Ankita Lokhande Insta Post ViralSushant Singh Rajput Ex Girl Friend Ankita Lokhande Insta Post Viral

మా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది.. సుశాంత్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్ కామెంట్‌ వైరల్

అంకితా లోఖాండే తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ట్విన్స్‌ను తన ఒల్లో పడుకోబెట్టుకొని ఆనందంగా ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన అంకితా.. `మా ఫ్యామిలీ ఆనందంగా ఉంది. కొత్త జీవితాలు ప్రారంభమయ్యాయి. మా పరిసరాలు ఈ ట్విన్స్‌ జన్మించటంతో మరింత సంపన్నమయ్యాయి. అబీర్‌, అభీరాలకు వెల్‌కం` అంటూ కామెంట్ చేసింది.

Entertainment Aug 11, 2020, 10:06 AM IST

Man orders food costing Rs 13k as revenge on Ex-GFMan orders food costing Rs 13k as revenge on Ex-GF

గిఫ్ట్ ఇవ్వలేదని బ్రేకప్... సంవత్సరం తర్వాత రివేంజ్ ప్లాన్ చేసి..

 ఆమె తనకు బ్రేకప్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి.. ఆమె అడిగినట్లే పిజ్జా ఆర్డర్ చేశాడు. కానీ తనదైన శైలిలో రివేంజ్ తీర్చుకున్నాడు.

Relations Jul 2, 2020, 2:05 PM IST

England ex cricketer Nick compton says Virat Kohli didnot like him when he used to chat with his ex girl friendEngland ex cricketer Nick compton says Virat Kohli didnot like him when he used to chat with his ex girl friend

తాను ఆమెతో మాట్లాడితే నచ్చేది కాదు.. కోహ్లీతో వివాదంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

తాను అనుష్క శర్మతో మాట్లాడటం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నచ్చేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్

Cricket Jun 14, 2020, 5:13 PM IST

Ankita Lokhande Reacts to News of Sushant Singh Rajput Commiting SuicideAnkita Lokhande Reacts to News of Sushant Singh Rajput Commiting Suicide

సుశాంత్ ఆత్మహత్య పై మాజీ ప్రేయసి స్పందన

సుశాంత్, అంకితలు గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్ర రిష్తా’ సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా... ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు వారు డేటింగ్ చేశారు.

Entertainment Jun 14, 2020, 4:33 PM IST

Port Industry and spite or revenge porn is trending nowPort Industry and spite or revenge porn is trending now

రివేంజ్ పోర్న్..ఇదే నయా ట్రెండ్

ఎదుటి వారికి తెలీకుండా, వారి అంగీకారం లేకుండా సన్నిహితంగా మెలిగే వీడియోలు, ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి బెదిరించడమే రివేంజ్ పోర్న్.

Relations May 26, 2020, 3:30 PM IST