Asianet News TeluguAsianet News Telugu
183 results for "

Ex Cm

"
Navjot Singh Sidhu has no brains: Punjab ex-CM Amarinder SinghNavjot Singh Sidhu has no brains: Punjab ex-CM Amarinder Singh

Punjab Assembly Election 2022: సిద్దూకు దిమాక్ లేదు.. :పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద్ సింగ్

Punjab Assembly Election 2022: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదివారం ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై నిప్పులు చెరిగారు. సిద్దూకు “దిమాక్” (no brains) లేద‌ని అన్నారు.  అలాంటి “ఈ అసమర్థ వ్యక్తిని” పార్టీలో చేర్చుకోవద్దని తాను ఐదేండ్ల కింద‌టే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి స‌ల‌హా ఇచ్చాన‌ని అన్నారు. 
 

NATIONAL Jan 24, 2022, 1:40 AM IST

punjab assembly election 2022: CM Channy has a stake in the mining mafia - former CM Amarinder Singhpunjab assembly election 2022: CM Channy has a stake in the mining mafia - former CM Amarinder Singh

punjab assembly election 2022 : మైనింగ్ మాఫియాలో సీఎం చన్నీకి భాగస్వామ్యం ఉంది - మాజీ సీఎం అమరీందర్ సింగ్

పంజాబ్ (punjab) లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య యుద్ధం జరగుతోంది. ఒక పార్టీ నాయ‌కులు, మ‌రో పార్టీ నాయ‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ(cm charanjeeth singh channi) పై మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ (amarindar singh) తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో సీఎం ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ విమ‌ర్శించారు. 

NATIONAL Jan 23, 2022, 2:10 PM IST

Ap former cm chandrababu pay tribute senior ntrAp former cm chandrababu pay tribute senior ntr

NTR Vardhanthi: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక : చంద్రబాబు

NTR Vardhanthi: ఎన్టీఆర్‌ 26 వ వర్ధంతి కార్యక్రమాన్ని అమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
 

Andhra Pradesh Jan 18, 2022, 1:42 PM IST

Karimnagar police acted like decoy - former Chhattisgarh CM Raman SinghKarimnagar police acted like decoy - former Chhattisgarh CM Raman Singh

కరీంనగర్ పోలీసులు డెకాయిట్ల‌లా ప‌ని చేశారు - చత్తీస్ ఘ‌డ్ మాజీ సీఎం రమణ్ సింగ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్టు విష‌యంలో కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా పనిచేశా‌ర‌ని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చార‌ని చత్తీస్ ఘ‌డ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. గురువారం ఆయ‌న బండిసంజ‌య్‌, ఇత‌ర బీజేపీ నాయ‌కులతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. క‌రీంగ‌న‌ర్‌లో వేలాది మంది కార్య‌క‌ర్త‌లు బండి సంజయ్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే కరీంనగర్ కమిషనర్, ఈ అరెస్టులో పాల్గొన్న ఇత‌ర పోలీసుల‌ను సస్పెండ్ చేయాల‌న్నారు. అలాగే వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. 

Telangana Jan 6, 2022, 5:31 PM IST

up ex cm akhilesh yadav demands bharat ratna for chaudhary charan singhup ex cm akhilesh yadav demands bharat ratna for chaudhary charan singh

యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అఖిలేశ్ సరికొత్త డిమాండ్.. ఆయనకు భారతరత్న ఇవ్వాలి

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. భారీ హామీలను గుప్పిస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.

NATIONAL Dec 23, 2021, 11:16 PM IST

OTS - AP Minister Botsa Satyanarayana aims to provide free housing to the poorOTS - AP Minister Botsa Satyanarayana aims to provide free housing to the poor

పేద‌ల‌కు ఉచితంగా ఇళ్లు ఇవ్వాల‌నే ల‌క్ష్యంతోనే ఓటీఎస్ - ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

పేద‌ల‌కు ఉచితంగా ఇళ్లు ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో ఏపీ ప్ర‌భుత్వం ఓటీఎస్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింద‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఓటీఎస్ పై మాజీ సీఎం చంద్ర‌బాబు నాయ‌డు చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు నాయ‌డు ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎందుకు ఇళ్లు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. 

Andhra Pradesh Dec 6, 2021, 5:37 PM IST

Konijeti Rosaiah Death, Look at Rosaiah Polistical JourneyKonijeti Rosaiah Death, Look at Rosaiah Polistical Journey
Video Icon

మాజీ సీఎం రోశయ్య రాజకీయ ప్రస్థానం

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Dec 4, 2021, 4:54 PM IST

Revanth Reddy pays tribute to Konijeti RosaiahRevanth Reddy pays tribute to Konijeti Rosaiah

Konijeti Rosaiah Death: రోశయ్య‌కు రేవంత్, కాంగ్రెస్ నేతల నివాళి.. ఆయన భౌతికకాయంపై కాంగ్రెస్ జెండాను ఉంచి..

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Konijeti Rosaiah) భౌతికకాయానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పతాకాన్ని ఉంచిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ తరఫున నివాళులర్పించారు. 

Telangana Dec 4, 2021, 3:12 PM IST

Sonia gandhi and rahul Gandhi expressed their condolences over the death of RosaiahSonia gandhi and rahul Gandhi expressed their condolences over the death of Rosaiah

Konijeti Rosaiah Death: రోశయ్య మృతిపై సోనియా, రాహుల్ సంతాపం.. ఫోన్‌లో ఆయన కుమారుడికి పరామర్శ..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ కూడా రోశయ్య మృతిపై సంతాపం తెలిపారు.

NATIONAL Dec 4, 2021, 1:11 PM IST

Narendra modi expressed their condolences over the death of RosaiahNarendra modi expressed their condolences over the death of Rosaiah

Konijeti Rosaiah Death: రోశయ్య మృతికి మోదీ సంతాపం.. ఆ సంభాషణలు గుర్తుచేసుకున్నానని ట్వీట్..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రోశయ్య మృతిపై సంతాపం తెలిపారు.
 

NATIONAL Dec 4, 2021, 12:59 PM IST

a throwback pic of ex cm roasaiah and balakrishna getting virala throwback pic of ex cm roasaiah and balakrishna getting viral

Konijeti Rosaiah Death: మాజీ సీఎం రోశయ్యతో బాలకృష్ణ...  వైరల్ గా త్రోబ్యాక్ పిక్

సోషల్ మీడియాలో రోశయ్య, హీరో బాలకృష్ణ (Balakrishna) కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఓ మూవీ వేడుకలో కొణిజేటి రోశయ్యకు బాలకృష్ణ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

Entertainment Dec 4, 2021, 12:51 PM IST

Telangana Govt declared 3 days of State mourning following the demise of ex cm Konijeti RosaiahTelangana Govt declared 3 days of State mourning following the demise of ex cm Konijeti Rosaiah

Konijeti Rosaiah Death: తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

Telangana Dec 4, 2021, 11:58 AM IST

chandrababu naidu condoles on ex cm Konijeti rosaiah deathchandrababu naidu condoles on ex cm Konijeti rosaiah death

Konijeti Rosaiah Death: ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు.. రోశయ్య మృతి పట్ల చంద్రబాబు సంతాపం

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti rosaiah death) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

Andhra Pradesh Dec 4, 2021, 11:00 AM IST

chiranjeevi pays tribute to ex cm konijeti rosaiah feeling sadchiranjeevi pays tribute to ex cm konijeti rosaiah feeling sad

Konijeti Rosaiah Death:రాజకీయాలలో ఒక శకం ముగిసింది.. మాజీ సీఎం రోశయ్య మరణంపై చిరు దిగ్భ్రాంతి

కొణిజేటి రోశయ్య మృతి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఓ మహోన్నత నేత మరణం రాజకీయ, చిత్ర ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Entertainment Dec 4, 2021, 10:47 AM IST

devendra fadnavis attacks nawab malik over drugs peddler connection allegationsdevendra fadnavis attacks nawab malik over drugs peddler connection allegations

NCP వర్సెస్ BJP: దీపావళి తర్వాత బాంబు పేలుస్తా.. ఎన్‌సీపీ మంత్రిపై మాజీ సీఎం ఫడ్నవీస్ ఫైర్

మహారాష్ట్రలో డ్రగ్స్ వ్యవహారం ముదురుతోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటికి వచ్చారు. కానీ, నవాబ్ మాలిక్ ఆరోపణలు, వాటికి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడీ వ్యవహారం పూర్తిగా రాజకీయరూపు సంతరించుకున్నాయి. డ్రగ్స్ కేసు నిందితుడి ఫైనాన్స్ తీసిన మ్యూజిక్ వీడియోలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారని, నిందితుడి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య ఫొటోనూ నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. నవాబ్ మాలిక్‌కే అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నాయని, ఆ ఆధారాలన్నీ దీపావళి తర్వాత విడుదల చేస్తానని ఫడ్నవీస్ కౌంటర్ ఎటాక్ చేశారు.
 

NATIONAL Nov 1, 2021, 2:50 PM IST