Ex Ceo  

(Search results - 14)
 • ravi prakash

  Telangana2, Jul 2020, 9:18 AM

  షాక్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కొరడా

  టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఈడీ ముందుకు కదిలింది. నిధులు అనుమతుల్లేకుండా తరలించారనే ఆరోపణపై ఆయన మీద గతంలో కేసు నమోదైంది.

 • business1, Dec 2019, 3:09 PM

  వేటుపై పోరుకు చందాకొచ్చర్.. బాంబే హైకోర్టులో పిటిషన్

  ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్ న్యాయ పోరాటానికి దిగారు. తనపై వేటును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

 • ravi prakash

  Telangana26, Oct 2019, 9:05 AM

  జైలు నుంచి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విడుదల

  రవిప్రకాష్ ను హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను సీతాఫల్ మండిలోని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో రవిప్రకాష్ ను పోలీసులు చంచల్ గుడా జైలుకు తరలించారు.

 • ఇదే సమయంలో కాంగ్రెస్ పరిస్ధితి చూస్తే పైకి నేతలంతా తాము కలిసిపోయామని చెబుతున్నప్పటికి అంతర్గతంగా మాత్రం కలిసిపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అందరిచూపు యువనేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీదే ఉంది. హుజుర్‌నగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రేవంత్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిగా ప్రతిపాదించడం చాలా మందికి షాకిచ్చింది.

  Telangana7, Oct 2019, 12:48 PM

  చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.. రవిప్రకాష్ కోసం..?

  రవిప్రకాష్ ను తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆయన అరెస్టును డీసీపి సుమతి ధ్రువీకరించారు. టీవీ9లో నిధుల కైంకర్యంపై ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ సొమ్మును రవిప్రకాష్ సొంతానికి వాడుకున్నారని సుమతి చెప్పారు.

 • ravi prakash

  Telangana5, Oct 2019, 9:38 PM

  టీవీ9 నిధుల కుంభకోణం కేసు: చంచల్ గూడ జైలుకు రవిప్రకాష్

   రవిప్రకాష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీతాఫల్ మండిలో ఉన్న నాంపల్లి కోర్టు జడ్జి ఎదు హాజరుపరిచారు. అయితే రవిప్రకాష్ కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. దాంతో అతనని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. 
   

 • raviprakash

  Telangana5, Oct 2019, 7:54 PM

  నిధుల గోల్ మాల్ కేసు: రిమాండ్ కు టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్

  ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.18 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారన్న అంశంపై ఆరా తీశారు. రవిప్రకాశ్‌​​ మూడు విడతల్లో డైరెక్టర్లకు చెప్పకుండా రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

 • revanth raviprakash

  Telangana5, Oct 2019, 3:31 PM

  రవిప్రకాష్ కు చిక్కులు: రేవంత్ రెడ్డితో నయా దోస్తీ, హుజూర్ నగర్ లో వేలు

  హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ను పోలీసులు కొద్దిసేపటి కింద అరెస్ట్ చేసారు.  పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీవీ9 చానెల్ కార్యాలయానికి వెళ్లినప్పుడు పోలీసుల విధులకు రవిప్రకాష్ ఆటంకం కలిగించారని అభియోగం

 • మోజో టీవీని రూపాయి ఇవ్వకుండా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాష్‌ ఆరోపించారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, మోజో టీవీ ని పెట్టుకున్నారని,  ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరి స్తున్నారని ఆయన అన్నారు.

  Telangana5, Oct 2019, 12:41 PM

  టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్ అరెస్టు

  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను హైదరాబాదు బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై రివిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు.

 • దీంతో కృష్ణారెడ్డిని తాను శ్రీనిరాజు వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే అదే సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టే యాజమాన్యం మెజార్టీ వాటాను కొనుగోలు చేయదని కూడ కృష్ణారెడ్డి తనకు చెప్పారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

  Telangana24, Sep 2019, 1:51 PM

  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కి చుక్కెదురు

  పోలీస్ స్టేషన్ కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. కాగా ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
   

 • శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఏప్రిల్ 13వ తేదీన విజయవాడకు చెందిన ఓ న్యాయవాది డ్రాఫ్ట్ చేసినట్లు, దాన్ని రవిప్రకాష్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఆ డ్రాఫ్ట్ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ స్థితిలో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

  Telangana3, Jul 2019, 9:41 AM

  టీవీ9 వాటాల కేసు: పోలీసుల అదుపులో హీరో శివాజీ

  టీవీ9 వాటాల వివాదంలో సినీనటుడు శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో  సీసీఎస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌కు శివాజీని తరలించారు. 

 • దీంతో కృష్ణారెడ్డిని తాను శ్రీనిరాజు వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే అదే సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టే యాజమాన్యం మెజార్టీ వాటాను కొనుగోలు చేయదని కూడ కృష్ణారెడ్డి తనకు చెప్పారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

  Telangana14, Jun 2019, 8:40 PM

  రవిప్రకాశ్‌కు మరో షాక్: కార్లను స్వాధీనం చేసుకున్న అలంద మీడియా

  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాకిచ్చింది అలందా మీడియా. ఆయన వాడుతున్న ఖరీదైన కార్లను టీవీ9 యాజమాన్యం స్వాధీనం చేసుకుంది

 • ఏబీసీఎల్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని రవిప్రకాష్ ఆరోపించారు. సినీ నటుడు శివాజీతో తాను చేసుకొన్న ఒప్పందంపై కోర్టులో కేసు ఉందన్నారు. తనపై మూడు కేసులను నమోదు చేశారని రవి ప్రకాష్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా రవిప్రకాష్ చెప్పారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

  Telangana11, Jun 2019, 7:21 AM

  తెలంగాణ ప్రభుత్వంపై టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు

  రవిప్రకాశ్‌ తరఫున దిల్జీత్‌సింగ్‌ అహ్లూవాలియా వాదనలు వినిపించగా పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదనలు వినిపించారు. తన క్లైంట్‌ను 40 గంటలపాటు ప్రశ్నించారని, ఇంకా వారికి ఏం చెప్పాలని ప్రశ్నించారు రవిప్రకాశ్ తరపు న్యాయవాది దిల్జీత్ సింగ్ అహ్లూవాలియా.  
   

 • ravi prakash

  Telangana13, May 2019, 7:27 AM

  మూర్తి నుంచి కీలక సమాచారం: రవి ప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం?

  పోలీసుల విచారణలో మూర్తి కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే రవిప్రకాశ్‌, శివాజీలను అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

 • chanda kochar

  business22, Feb 2019, 10:40 AM

  చందా కొచ్చర్‌కు షాక్: లుక్‌ అవుట్ నోటీసులు జారీ

  వీడియోకాన్-ఐసీఐసీఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కుంభకోణంలో చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.