Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Ews Reservations

"
ap govt issues order for upper caste poor peopleap govt issues order for upper caste poor people

ఏపీలో అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక సంక్షేమ శాఖ.. జీవో జారీ చేసిన జగన్ సర్కార్

అగ్రవర్ణాల్లోని పేదల కోసం (upper caste poor ) ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ ( ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 

Andhra Pradesh Nov 3, 2021, 2:56 PM IST

telangana government issued orders on implementation ews reservationstelangana government issued orders on implementation ews reservations

తెలంగాణ: అగ్రవర్ణ పేదలకు శుభవార్త.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ, అర్హులు వీరే

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది

Telangana Aug 24, 2021, 7:56 PM IST

leaders meet to ktr over EWS reservations - bsbleaders meet to ktr over EWS reservations - bsb

ఈడబ్ల్యూఎస్ కోటా.. కేటీఆర్ కు వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావుని, రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శుక్ర‌వారం  ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో క‌లిశారు. 

Telangana Jan 22, 2021, 4:27 PM IST