Everest
(Search results - 11)NATIONALDec 8, 2020, 4:35 PM IST
ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందట.. ఇలా కూడా జరుగుతుందా..!!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరిగిదంట. అదేంటి ఇలా కూడా జరుగుతుందా అనే అనుమానం మీకు కలగొచ్చు. కానీ ఇది నిజం ఎవరెస్ట్ ఎత్తు పెరిగినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది
NATIONALOct 25, 2020, 9:00 PM IST
యూఐఏఏ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఎన్నికైన అమిత్ చౌదరి: తొలి భారతీయుడిగా ఘనత
ఇంటర్నేషనల్ క్లైంబింగ్ అండ్ పర్వతారోహణ కూటమి (యుఐఎఎ) కొత్త బోర్డు సభ్యుడిని ఎన్నుకుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ పర్వతారోహణ సమాఖ్యకు తొలిసారిగా ఒక భారతీయుడు ఎన్నికయ్యారు. భారత పర్వతారోహణ ఫౌండేషన్ అధిపతి అమిత్ చౌదరి యుఐఎఎ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు ఎంపికయ్యారు
Tech NewsMay 2, 2020, 12:32 PM IST
మౌంట్ ఎవరెస్ట్ పై 5జీ సేవలు...6500 మీటర్ల ఎత్తులో బేస్ స్టేషన్...
చైనా అధికార టెలికం సంస్థ చైనా మొబైల్ సంస్థ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై 5జీ సేవలు అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం శిఖరాగ్ర భాగాన 6500 మీటర్ల ఎత్తులో చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే సహకారంతో 5జీ బేస్ స్టేషన్ నిర్మించి రెండు రోజుల క్రితం సర్వీసులను ప్రారంభించింది
INTERNATIONALJun 6, 2019, 3:17 PM IST
ఎవరెస్ట్‌పై 300 మృతదేహాలు: ప్రక్షాళనలో వెలుగులోకి..!!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ప్రక్షాళనలో భాగంగా అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్వతారోహణలో భాగంగా ఇక్కడ సుమారు 300 మంచులో కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు
INTERNATIONALMay 9, 2019, 1:45 PM IST
ఎవరెస్టు పర్వతంపై 5టన్నుల చెత్త
ప్రపంచంలో కెల్లా ఎత్తైన శిఖరం... ఎవరెస్ట్. ఈ పర్వాతాన్ని అదిరోహింది ఎంతో మంది రికార్డు సాధించారు. ఎవరెస్టుని ఎవరైనా అధిరోహించిన ప్రతిసారి వార్తల్లోకి ఎక్కేది. తొలిసారిగా... ఎవరెస్ట్ పర్వతం... చెత్త, వ్యర్థపదార్థాల కారణంగా వార్లల్లో నిలిచింది.
Sep 29, 2017, 12:49 PM IST
Aug 8, 2017, 4:28 PM IST
Apr 14, 2017, 11:15 AM IST
Mar 2, 2017, 10:45 AM IST
Feb 15, 2017, 1:15 PM IST
Jan 24, 2017, 9:04 AM IST