Evaru Movie  

(Search results - 18)
 • evaru

  ENTERTAINMENT14, Sep 2019, 7:51 AM

  బాక్స్ ఆఫీస్: సాహో ఉన్నా.. తగ్గని 'ఎవరు'?

  చిన్న సినిమాలకు కమర్షియల్ గా వచ్చే చిన్న చిన్న లాభాల్ని పెద్ద సినిమాలు ఎంతో కొంత దెబ్బ కొడతాయి. అయితే యువ హీరో అడివి శేష్ మాత్రం పోటీగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఉన్నా కూడా పాజిటివ్ కలెక్షన్స్ తో లాభాల్ని అందుకున్నాడు. 

 • ప్రజలకు సెల్ప్ అసెస్‌మెంట్ అధికారం కల్పించడం ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. అవినీతికి దూరంగా ప్రజలకు పాలన అందించేందుకు గాను తమ ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా ఆయన చెప్పారు.

  ENTERTAINMENT2, Sep 2019, 8:12 AM

  ‘సాహో’కి కేటీఆర్ షాకింగ్ రివ్యూ

   టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'సాహో'పై ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా ఓ సాంకేతిక అద్భుతమని కొనియాడారు. ఎవరు సినిమాపై కూడా ఆయన ప్రశంసలు గుప్పించారు.

 • evaru

  ENTERTAINMENT27, Aug 2019, 11:57 AM

  ఫైనల్ గా 'ఎవరు' ఎంత కలెక్ట్ చేసింది (ఏరియావైజ్)

  ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో  పోస్టర్ వేస్తే జనాలను రప్పించుకునే ఇండిడ్యువల్  మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు  అడివి శేష్. 

 • ENTERTAINMENT25, Aug 2019, 12:22 PM

  అప్పుల బాధల్లో చిక్కుకొని.. చుట్టూ పోలీసులు.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

  టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అడివి శేష్. 

 • evaru

  ENTERTAINMENT23, Aug 2019, 3:39 PM

  ఎవరు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.. లాభాల్లో నిలబెట్టిన అడివి శేష్!

  యువ హీరో అడివి శేష్ సొంతంగా కథలను రాసుకుంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తరువాత గూఢచారి తో తన మార్కెట్ ను మరింత పెంచుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మరోసారి ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలను అందుకున్నాడు. 

   

 • గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

  ENTERTAINMENT19, Aug 2019, 1:41 PM

  అడవి శేష్‌ 'ఎవరు' పై అల్లు అర్జున్ కామెంట్!

  క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన మరో థ్రిల్లర్ మూవీ ఎవరు.

 • అడివి శేష్ - ప్రస్తుతం ఉన్న నటుల్లో మల్టీటాలెంటెడ్ పెర్సన్ అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. అలానే స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేస్తారు.

  ENTERTAINMENT17, Aug 2019, 10:42 AM

  ‘ఎవడు’ లో విలన్‌గా ట్రై చేస్తే.. ‘ఎవరు’తో ఆఫర్ వచ్చింది!

  ఆఫర్స్ కోసం ఆఫీస్ లు చుట్టూ తిరిగినప్పుడు అవకాశాలు రావు. తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం వెనకబడుతుంది.

 • dil raju

  ENTERTAINMENT16, Aug 2019, 3:10 PM

  హీరోలు ఇక ఆ మాటలు చెప్పకండి.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అడివి శేష్ పంజా, బాహుబలి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత క్షణం చిత్రంతో హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అడివి శేష్ విభిన్నమైన సస్పెన్స్ నేపథ్యంలో కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది అడివి శేష్ గూఢచారి చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

 • evaru

  News16, Aug 2019, 1:13 PM

  'ఎవరు' ఫస్ట్ డే కలెక్షన్స్.. అదరగొట్టిన అడివి శేష్

  పంజా - బాహుబలి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు సరికొత్త కథానాయకుడిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సొంతంగా కథలు రాసుకుంటూ తనకు సెట్టయ్యే కథలతో థ్రిల్ చేస్తున్నాడు. ఇక ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా విడుదల చేసిన ఎవరు సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. 

   

 • Adivi seshu

  ENTERTAINMENT16, Aug 2019, 12:52 PM

  లీక్ లపై ఫ్యాన్స్ కు అడివి శేష్‌ రిక్వెస్ట్‌!

  క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌.. గూఢాచారి చిత్రంతో తెలుగువారి దృష్టిని ఆకర్షించాడు

 • ఎలా ఉందంటే...?  Invisible Guest (2016) అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ గొప్పతనం అంతా స్క్రీన్ ప్లే లోనే ఉంది. సీన్స్ అన్ని పేక మేడల్లా ఒక దాని మీద మరొకటి జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చారు. అందులో ఒకటి లాగినా మొత్తం నిర్దాక్ష్యణ్యంగా కూలిపోతుంది. ఆ విషయం గమనించే ఒరిజినల్‌ చిత్రమైన ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్’ సినిమాను చిన్న చిన్న ఛేంజెస్ తో ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించేశారు దర్శకుడు, అయితే ఆ మార్పులు కూడా ఇంటిలిజెంట్ గా ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్, నేటివిటి పేరుతో అనవసర హంగామా చేయకుండా సింపుల్ గా నడపటమే కలిసొచ్చింది. సినిమా మొత్తం రెజనా, అడవి శేషుల చుట్టూనే తిరుగుతుంది.

  ENTERTAINMENT15, Aug 2019, 6:51 AM

  'ఎవ‌రు' మూవీ రివ్యూ!

  సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ లకు కథ గా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కేవలం స్క్రీన్ ప్లే జిమ్మిక్కులతో ఇంట్రస్టింగ్ గా నడుస్తూంటాయి. 

 • jhanvi

  ENTERTAINMENT6, Aug 2019, 4:44 PM

  ‘ఎవరు’ చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  వైవిధ్యమైన  కథలను ఎంచుకుంటూ వరుస  హిట్స్ ను అందుకుంటోన్న యంగ్ హీరో అడివి శేషు.

 • evaru

  ENTERTAINMENT5, Aug 2019, 12:52 PM

  అడివి శేష్ 'ఎవరు' ట్రైలర్..!

  'క్షణం', ' గూఢచారి' వంటి చిత్రాల ద్వారా హీరోగా తన టాలెంట్ నిరూపించుకున్న అడివి శేష్.. తాజాగా 'ఎవరు' అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. 

 • Evaru
  Video Icon

  ENTERTAINMENT20, Jul 2019, 6:29 PM

  సస్పెన్స్ థ్రిల్లర్ అడివి శేషు "ఎవరు" టీజర్ (వీడియో)

  సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రెజీనాకు 'ఎవరు' చిత్రం రూపంలో మంచి అవకాశం దక్కింది. అడివి శేష్ నటిస్తున్న ఈ చిత్రం వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది. రెజీనా పాత్ర చుట్టూ కథ ఉండబోతున్నట్లు దర్శకుడు టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు. అడివి శేష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు.

 • Adivi seshu
  Video Icon

  ENTERTAINMENT20, Jul 2019, 1:48 PM

  నన్ను "క్షణం" సినిమా వరకు అందరు విలన్ గానే చూశారు: అడివి శేషు (వీడియో)

  గూడాఛారి హిట్ తరువాత అడివి శేషు చేస్తున్న సినిమా ఎవరు. క్రైం అండ్ సస్పెన్స్ థ్రిలర్ తెరకెక్కుతున్న సినిమా ఎవరు. ఇందులో హీరోయిన్  రెజీనా. ఈ సినిమా గురించి అడివి శేషు మాట్లాడుతు క్షణం సినిమా వరకు నన్ను అందరు విలన్ గానే చూసేవారు. హీరో క్యారెక్టర్లు ఇవ్వడానికి బయపడేవారు. ఇంకా ఈ సినిమాకి సంబందింది అడివి శేషు మాటల్లో మీరే వినండి...