Evaru Meelo Koteeswarulu  

(Search results - 10)
 • undefined

  EntertainmentJul 11, 2021, 7:10 AM IST

  ఆట మొదలెట్టిన ఎన్టీఆర్

  మరోసారి బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు తారక్.. ‘ఆట నాది గెలుపు మీది’ అంటూ నయా షో తో రాబోతున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

 • undefined

  EntertainmentJul 2, 2021, 9:14 AM IST

  డమ్మీ ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్..వీకెండ్ నుంచే

  7 జూలై నుంచి షూట్ లో పాల్గొంటారు.  ఈ వీకెండ్ లో కొన్ని డమ్మి ఎపిసోడ్స్ షూట్ జరుగుతుంది. వచ్చే నెల నుంచి ఈ షో ప్రారంభం కానుంది.  మొత్తానికి 'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ పిలవటానికి రెడీ అయ్యిపోయాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.  

 • undefined

  EntertainmentJun 27, 2021, 10:48 AM IST

  ఎన్టీఆర్ కి లుక్ టెస్ట్,ట్రైల్

  ఎన్టీఆర్ సైతం రంగంలోకి దూకారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఈ వారం నుంచి పాల్గొంటున్నారు. అదే సమయంలో ఆయన తన టీవి షో  'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' కు లుక్ ట్రైల్ లో పాల్గొంటున్నారని సమాచారం.

 • undefined

  EntertainmentJun 6, 2021, 2:40 PM IST

  ఎన్టీఆర్ 'టీవి షో' పై ఛానెల్ అఫీషియల్ గా...

   ఆ కలలన్నిటినీ కరోనా దెబ్బ కొట్టేసింది. దాంతో ఈ షో ను పూర్తి గా ఆపేసారని, ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జెస్ట్ అవటం కష్టమని వద్దనుకుంటున్నారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. వాటికి టీవి చానెల్ చెక్ పెట్టాలనుకుంది.  ఇదిలా ఉంటే తాజాగా జెమినీ టీవీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రోమో వదిలింది.
   

 • undefined

  EntertainmentMay 10, 2021, 4:03 PM IST

  ఫ్యాన్స్ ని మరోసారి డిజప్పాయింట్‌ చేసిన ఎన్టీఆర్‌.. కరోనా ఎలా సోకినట్టు?

  ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్ ని మరోసారి డిజప్పాయింట్‌ చేశాడు. దీంతో అభిమానులంతా ఆందోళన చెందున్నారు. ఓ వైపు తన అభిమాన హీరోకి కరోనా సోకడం, మరోవైపు బర్త్ డే వేళ సెలబ్రేషన్స్ లేకుండా చేయడంతో ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లిపోయారు. 
   

 • ఈ షో ద్వారా డబ్బు గెలవడమే ముఖ్యం కాదని, అదొక సెక్యూరిటీ మాత్రమే అని, కానీ కచ్చితంగా జీవితంలో గెలుస్తామనే నమ్మకాన్ని పొందుతారని, లైఫ్‌కి కావాల్సిన నమ్మకాన్ని ఇస్తానని చెప్పారు. ఆ  విషయంలో తనది గ్యారంటీ అన్నారు.

  EntertainmentMar 17, 2021, 4:50 PM IST

  'టీవి షో'కు ఎన్టీఆర్ అసలు రెమ్యునరేషన్ ఎంత?

  గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో అది సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు. ఇందులో ఆయ‌న కొత్త గెట‌ప్‌లో క‌న‌ప‌డుతున్నాడు.ఇక్కడ మీరు ఏం గెలుచుకున్నా గెలుచుకోకపోయినా.. జీవితంలో ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ ను మాత్రం మీకు వచ్చేలా చేస్తా అంటూ ప్రామిస్ చేయడం ప్రోమో కే హైలైట్ గా నిలిచింది.

 • undefined

  EntertainmentMar 13, 2021, 2:09 PM IST

  చిరంజీవి, నాగార్జునలను మించి నా మార్క్ క్రియేట్‌ చేస్తా.. ప్రేమగా ఎలా పిలిచినా పలుకుతాః ఎన్టీఆర్‌ ‌

  `ఎవరు మీలో కోటీశ్వరులు` నాల్గో సీజన్‌లో చిరంజీవి, నాగార్జునలు తమ మార్క్ చూపించారు. నేను వారికి మించి నా మార్క్ ని క్రియేట్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. పాల్గొన్న వారికి కచ్చితంగా కాన్ఫిడెన్స్ ని ఇస్తాను. అది నాది గ్యారంటీ. అయితే సోషల్‌ మీడియాపై ఆసక్తి లేదు` అని ఆసక్తికర కామెంట్‌ చేశారు ఎన్టీఆర్‌. 

 • undefined

  EntertainmentMar 13, 2021, 11:46 AM IST

  ఆట నాది.. కోటీ మీది.. ఎన్టీఆర్‌ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు`.. ప్రోమో అదుర్స్

  `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో వచ్చేసింది. దీనికి హోస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఎన్టీఆర్‌ హోస్ట్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో విడుదల చేశారు. 

 • <p>Evaru Meelo Koteeswarulu</p>

  EntertainmentMar 9, 2021, 9:45 PM IST

  లీక్ :ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ లుక్


   ఎన్టీఆర్ మరోసారి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నట్టు జెమినీ టీవీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేస్తున్నాడు. జెమినీ వారు అఫీషియల్ గా ఎన్టీఆర్ లుక్ ని ప్రమోతో మార్చి 13న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే జెమినీ గ్రూప్ కు చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ వారు ఆల్రెడీ ఈ లుక్ ని పోస్ట్ చేసి ప్రచారం ప్రారంభించేసారు. దాంతో ఈ ఫస్ట్ లుక్ ముందే లీకైనట్లైంది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. 

 • వాచ్ కోసమే రెండు కోట్ల రూపాయలకు పైగా కేటాయించిన ఎన్టీఆర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.  ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంపోర్టెడ్ కారు కొనుగోలు చేశారు. దాని కాస్ట్ ఒక సినిమా బడ్జెట్ అంత ఉంది.

  EntertainmentMar 7, 2021, 9:21 PM IST

  కన్ఫమ్‌ః `ఎవరు మీలో కోటీశ్వరుడు` అఫీషియల్‌.. ఛానెల్‌ మారింది.. టైటిలూ మారింది..

  జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం.  మరోవైపు హోస్ట్ కూడా మారారు. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్ గా దీన్ని నిర్వహించబోతున్నారు.