Asianet News TeluguAsianet News Telugu
53 results for "

Etv

"
My husband does not like me acting in movies, says NiharikaMy husband does not like me acting in movies, says Niharika
Video Icon

నేను సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు: నీహారిక

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 26, 2021, 4:12 PM IST

Demanding Their Pending Dues, Ration Dealers go on a strike from todayDemanding Their Pending Dues, Ration Dealers go on a strike from today
Video Icon

నేటి నుంచి రేషన్ షాపుల బంద్ ... ఫేక్ న్యూస్ అంటూ ఖండన..!

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 26, 2021, 5:13 PM IST

srikanth and sameer target naresh warning to manchu vishnu regards maa electionsrikanth and sameer target naresh warning to manchu vishnu regards maa election

నరేష్‌ని చాణక్యుడితో పోల్చిన సమీర్‌.. ఆయన ఉంటే పనులు జరగవు.. మాకు సెట్‌ కాదంటోన్న శ్రీకాంత్‌..

`మా` ఎన్నికల్లో, మా ఓటింగ్‌లో, `మా`లో చిచ్చులు పెడుతుంది నరేషేనా. తాజాగా శ్రీకాంత్‌, సమీర్‌, ప్రభాకర్‌ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఆయన ఉంటే ఏ పనులు జరగవని ఆరోపించారు. మంచు విష్ణుకి ఈ సందర్భంగా వార్నింగ్‌ ఇచ్చారు.

Entertainment Oct 12, 2021, 7:57 PM IST

Sameer Sharma Appointed as the next CS of Andhra PradeshSameer Sharma Appointed as the next CS of Andhra Pradesh
Video Icon

The Week: కలకలం రేపుతున్న అత్యాచార ఘటనలు... నూతన సీఎస్ గా సమీర్ శర్మ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 13, 2021, 12:23 PM IST

Etv group to start Ott Platform shortly jspEtv group to start Ott Platform shortly jsp

'ఈటీవీ' గ్రూప్ నుంచి ఓటీటీ,అయితే ఓ కండీషన్

 ఇప్ప‌టికే మంచి పాపులారిటీ ఉన్న అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్ ల‌కు తోడుగా ఇప్పుడు ఈటీవీ గ్రూప్ నుండి ఓటీటీ సంస్థ రాబోతుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

Entertainment Jun 23, 2021, 12:11 PM IST

Heres how much comedian Kevvu Karthik charges for JabardasthHeres how much comedian Kevvu Karthik charges for Jabardasth
Video Icon

ఆమ్మో..జబర్దస్త్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ లక్షల్లోనా..? ఎంతో తెలిస్తే మీరు షాకే..

బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. 

Entertainment News May 27, 2021, 1:15 PM IST

indraja fans big shock to jabardasth team and roja they wants indraja back  arjindraja fans big shock to jabardasth team and roja they wants indraja back  arj

రోజాకి, `జబర్దస్త్`కి బిగ్‌ షాక్‌.. ఇంద్రజ లేకపోతే ఛానెల్‌ కట్‌ చేస్తామంటూ ఫ్యాన్స్ హెచ్చరికలు!

`జబర్దస్త్` షోకి, జడ్జ్ రోజాకి పెద్ద షాక్‌ తగిలింది. ఇంద్రజ లేకపోతే ఏకంగా ఛానెల్‌నే కట్‌ చేయించుకుంటామని ఆల్టిమేటం ఇస్తున్నారు. దీంతో రోజుకి రీఎంట్రీతోనే చేదు అనుభవం ఎదురవుతుంది. 

Entertainment May 21, 2021, 9:04 PM IST

Satirical punch on Nara Lokesh on Jabardasth stage MLA and judge Roja imitates and laughsSatirical punch on Nara Lokesh on Jabardasth stage MLA and judge Roja imitates and laughs
Video Icon

నారా లోకేష్ మీద సెటైర్, నవ్వాపుకోలేకపోయిన రోజా

తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో జబర్దస్త్ ది ప్రత్యేక స్థానం. 

Entertainment News Mar 26, 2021, 3:27 PM IST

Netizens Fire on  Sreedevi Drama Company New promoNetizens Fire on  Sreedevi Drama Company New promo

బుల్లితెరపై శృతి మించిన రొమాన్స్.. ఏందీ రచ్చ..?


కాసేపు నవ్వులు, కొద్దిగా డ్యాన్స్ లు అంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ డ్యాన్స్ లు వేసే నటులు మరింత రెచ్చిపోవడమే.. ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు.

Entertainment Mar 3, 2021, 11:26 AM IST

Allari Naresh dance with roja on jabardasth stageAllari Naresh dance with roja on jabardasth stage
Video Icon

రాజాతో ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు, అల్లరి నరేష్ కామెంట్

అల్లరి నరేష్‌ `నాంది` సినిమా సక్సెస్‌ టాక్‌తో పూర్వ వైభవాన్ని పొందాడు.

Entertainment Feb 20, 2021, 4:35 PM IST

deepika pilli reached one millions followers and latest hot photos viral arjdeepika pilli reached one millions followers and latest hot photos viral arj

రేర్‌ మైల్‌స్టోన్‌ చేరుకున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి..ఆరబోతలోనూ మించిపోతుందిగా!

`ఢీ`లోకి సునామిలోకి దూసుకొచ్చిన దీపికా పిల్లి యువతరాన్ని తనవైపు తిప్పుకుంటోంది.  టిక్‌టాక్‌తో పాపులర్‌ అయిన ఈ అందాల భామకి భారీ ఫాలోయింగ్‌ పెరిగింది. దీంతో సోషల్‌ మీడియాలో మైలురాయిని చేరుకుంది. ఇన్‌స్టాలో మిలియన్‌ ఫాలోవర్స్ కి రీచ్‌ అయ్యింది. ఈ సందర్బంగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

Entertainment Feb 14, 2021, 1:51 PM IST

deepika pilli latest glamoure photos viral arjdeepika pilli latest glamoure photos viral arj

బ్యాక్‌ అందంతో మతిపోగొడుతున్న `ఢీ` భామ దీపికా పిల్లి.. ఎక్స్ ప్రెషన్స్ తో పదేస్తుందిగా!

`ఢీ` భామ దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోలతో మత్తెక్కిస్తుంది. ఇప్పటికే తన గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేస్తుంది. దీపికా ఎక్స్ ప్రెషన్స్ తోనే కుర్రాళ్లని పడేస్తుందనే చెప్పొచ్చు. తాజాగా దీపికా పిల్లి గ్లామరస్‌ ఫోటోలు సోషల్‌ మీడియా అభిమానులకు కనువిందునిస్తుంది. 
 

Entertainment Jan 25, 2021, 1:31 PM IST

Hyper Aadi shocking comments about jabardasth anachor anasuyaHyper Aadi shocking comments about jabardasth anachor anasuya

అనసూయ తన పక్కనున్నంతసేపు ఆమె భర్త భరద్వాజ్ కి శివరాత్రే: హైపర్ ఆది షాకింగ్ కామెంట్

తనతో అనసూయ ప్రోగ్రాం చేస్తుంటే తనకు మాత్రం సంక్రాంతి పండగయితే.... ఈ ప్రోగ్రాం అయ్యేంతసేపు అనసూయ భర్తకు మాత్రం శివరాత్రి అని హైపర్ ఆది షాకింగ్ కామెంట్ చేసాడు. దీనితో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

Entertainment Jan 14, 2021, 11:09 AM IST

deepika pilli bhogi special in half saree arjdeepika pilli bhogi special in half saree arj

హాఫ్‌ శారీలో భోగిమంటలు పుట్టిస్తున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి.. చలిమంటలు అవసరం లేదుగా!

`ఢీ ఛాంపియన్` 13వ సీజన్‌లో దూసుకొచ్చి అందాల తరంగం దీపికా పిల్లి. ఈ డాన్స్ షోలో అటు చురుకుతనం, ఇటు గ్లామర్‌ రెండు రకాలుగా కనువిందు చేస్తుంది. అటు హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మీలకు, ఇటు వర్షిణిలకు ఒక్క ఝలక్‌ ఇచ్చింది. ఇప్పుడు హాఫ్‌ శారీలో పట్టపగలే మంటలు పుట్టిస్తుంది. చలిమంటల అవసరం లేకుండా చేస్తుందీ సెక్సీ భామ.

Entertainment Jan 13, 2021, 3:22 PM IST

Jabardasth Sudigali Sudheer And Rashmi Pair Sidelined By ETV, Is Growing Craze The Reason..?Jabardasth Sudigali Sudheer And Rashmi Pair Sidelined By ETV, Is Growing Craze The Reason..?
Video Icon

సుడిగాలి సుధీర్ ని పక్కకు పెట్టిన ఈటీవీ, క్రేజ్ పెరగడమే కారణమా..?

ఈటీవీలో ఏ ప్రోగ్రాం అయినా అందులో సుధీర్, రష్మీ ఉండాల్సిందే. 

Entertainment Jan 9, 2021, 12:02 PM IST