Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Estranged Wife

"
MP man bites off estranged wifes nose during domestic dispute, arrestedMP man bites off estranged wifes nose during domestic dispute, arrested

భరణం అడిగిందని.. భార్య ముక్కు కొరికేశాడు.. !

కుటుంబ వివాదాల కారణంగా భర్త కోపంతో భార్య ముక్కు కొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

NATIONAL Sep 27, 2021, 2:24 PM IST

mumbai man hatched conspiracy to get back his wife using childrensmumbai man hatched conspiracy to get back his wife using childrens

భార్య కోసం బిడ్డ మెడకు ఉరి బిగించాడు

తనతో విడివడి వేరుగా ఉంటున్న భార్యను తిరిగి రప్పించుకోవడానికి కన్న కొడుకు, కూతురులు మరణించినట్టుగా చిత్రించాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ క్రమంలో కూతురిని దాదాపు చంపేసినంత పనిచేశాడు. ఆ ఫొటోలు చూపిస్తే భార్య భయపడి తన దగ్గరకు తిరిగి వస్తుందని భావించినట్టు పోలీసులకు తెలిపాడు.

NATIONAL Aug 10, 2021, 4:16 PM IST

mohammed shami estranged  wife hasin jahan drops his surname from daughter's namemohammed shami estranged  wife hasin jahan drops his surname from daughter's name

షమీకి కూతురిని దూరం చేసే పనిలో జహాన్..!

భార్య హసీన్‌తో దూరంగా ఉంటున్న షమీ కేవలం ఐరా కోసం అప్పుడప్పడు ఆమె ఇంటికి వెళుతుండేవాడు. తాజాగా షమీ గారాల పట్టి ఐరాను అతనికి దూరం చేసే పనిలో హసీన్‌ జహాన్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

Cricket Feb 3, 2021, 7:56 AM IST

Indian Origin Man Gets Life For Killing Estranged Wife In UKIndian Origin Man Gets Life For Killing Estranged Wife In UK

కారణమిదీ: భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు


21 ఏళ్ల వయస్సున్న భవిని ప్రవిణ్ ని అత్యంత క్రూరంగా దయలేకుండా హత్య చేసినట్టుగా కోర్టు అభిప్రాయపడింది. మార్చి 2వ తేదీ పన్నెండున్నర గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు.ఆమెతో కొద్దిసేపు మాట్లాడి తనతో తెచ్చుకొన్న కత్తితో ఆమెపై పలుమార్లు కత్తితో పొడిచాడు.

INTERNATIONAL Sep 17, 2020, 5:15 PM IST

Hyderabad: Man murders estranged wife with scissorsHyderabad: Man murders estranged wife with scissors

తరచూ గొడవలు, కత్తెరతో గొంతు కోసి.. భార్యను హత్య చేసిన భర్త

పెళ్లి జరిగిన నాటి నుంచి భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సార్లు ఇరు కుటుంబాల పెద్దలు వారికి సర్థి చెప్పారు.

Telangana Jul 26, 2019, 11:43 AM IST