Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Errabelli Dayakarrao

"
minister errabelli dayakar rao participated palle pragathi programme at huzurabad akpminister errabelli dayakar rao participated palle pragathi programme at huzurabad akp

మొక్కలు కాపాడకుంటే సంక్షేమ పథకాలు కట్: మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు.  

Telangana Jul 9, 2021, 3:33 PM IST

minister errabelli dayakar rao challange to revanth reddy over warangal development akpminister errabelli dayakar rao challange to revanth reddy over warangal development akp

అదే జరక్కుంటే... నా మంత్రి పదవికే రాజీనామా: రేవంత్ కు మంత్రి ఎర్రబెల్లి ఛాలెంజ్

గతంలో వరంగల్ అభివృద్ధిపై ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికార టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేకపోయిందన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తనదైన శైలిలో కౌంటరిచ్చారు.

Telangana Apr 27, 2021, 4:50 PM IST

telangana minister Errabelli dayakarrao says he is hale and hearty, not affected by Covid-19telangana minister Errabelli dayakarrao says he is hale and hearty, not affected by Covid-19

కరోనా టెస్టులు చేయించుకున్న ఎర్రబెల్లీ.. రిజల్ట్ ఎంటంటే..?

ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాల జరగనున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సిబ్బందితో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

Telangana Sep 5, 2020, 6:39 PM IST

Minister Errabelli DayakarRao visits NellikuduruMinister Errabelli DayakarRao visits Nellikuduru
Video Icon

వలసకూలీలతోనే కరోనా.. జాగ్రత్తగా ఉండాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు...

నెల్లికుదురు మండ‌లం మున‌గ‌ల‌వీడు గ్రామ పంచాయ‌తీని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రిశీలించారు.

Telangana May 26, 2020, 1:47 PM IST

Devadula water to warangal urban, Vardhannapet Mandal IrrigationDevadula water to warangal urban, Vardhannapet Mandal Irrigation
Video Icon

వర్థన్నపేటకు దేవాదుల నీళ్లు.. సాగునీరు విడుదల చేసిన ఎర్రబెల్లి..

జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ధ‌ర్మ‌సాగర్  రిజ‌ర్వాయ‌ర్ నుంచి దేవాదుల కాలువ‌ల ద్వారా సాగునీటిని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విడుద‌ల చేశారు.

Telangana May 14, 2020, 12:15 PM IST

Minister Errabelli Dayakarrao Visits Vana Kondaiah Swamy TempleMinister Errabelli Dayakarrao Visits Vana Kondaiah Swamy Temple

వాన కొండ‌య్య‌ స్వామికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఎర్ర‌బెల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుఖ శాంతుల‌తో, సుభిక్షంగా ఉండాల‌ని వాన కొండ‌య్య‌ స్వామిని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి సమీపంలోని క‌డ‌వెండి గ్రామ శివారులో వెలిసిన లక్ష్మీనర్సింహ‌స్వామికి ఆయన మొక్కులు తీర్చుకున్నారు.   


 

Warangal Mar 9, 2020, 2:46 PM IST

minister errabelli dayakarrao fires on congress and bjp over rtc strikeminister errabelli dayakarrao fires on congress and bjp over rtc strike

ఆర్టీసీ సమ్మె... డ్రామాలు ఆపితే మంచిది: కాంగ్రెస్, బీజేపీలపై ఎర్రబెల్లి ఫైర్

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆదివారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రచారం చేసి కొన్ని పార్టీలు కార్మికులను రెచ్చగొడుతున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు

Telangana Oct 13, 2019, 11:16 AM IST