Search results - 13 Results
 • warangal trs president ravinder rao fires on errabelli dayakar rao

  Telangana15, Sep 2018, 4:04 PM IST

  పాలకుర్తిలో కాదు...ఎర్రబెల్లి కొండా సురేఖపై పోటీ చేయాలి: అక్కడి నుండి నేను..: రవీందర్ రావు

  టీఆర్ఎస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 105 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనే పార్టీలో కలకలం రేపింది. అప్పటివరకు తమకు సీటు వస్తుందని భావించిన నాయకులు కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో తమ పేరు లేకపోయేసరికి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగా బైటపెట్టారు. ఇలా ప్రస్తుతం వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ సీటును ఎర్రబెల్లి దయాకరరావుకి ఇవ్వడంపై కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 • Former mla rajireddy plans to join in trs

  Telangana10, Sep 2018, 4:59 PM IST

  ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

  ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇంచార్జీ బండారు రాజిరెడ్డి సైనిక్ పురిలోని తన నివాసంలో అనుచరులతో సోమవారం నాడు  భేటీ అయ్యారు. రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

 • Konda Surekha to wait till 23

  Telangana10, Sep 2018, 2:49 PM IST

  కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వం స్పందన కోసం కొంత సమయం వేచి చూడడానికి అసమ్మతి నేత కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆమె సోమవారం హనుమకొండలోని రామ్ నగర్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

 • former mla errabelli dayakar rao sensational comments

  Telangana10, Sep 2018, 1:35 PM IST

  రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

  అసమ్మతి తనకు  కొత్త కాదని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే   ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పార్టీ కోసం కష్టపడినవారు టిక్కెట్టు దక్కకపోవడంతో నిరాశ చెందడంలో తప్పు లేదన్నారు.

 • ramesh rathod contest as independent from khanapur

  Telangana9, Sep 2018, 11:46 AM IST

  కేసీఆర్ వచ్చి నిలబడ్డా గెలుస్తా.. రాథోడ్ ధీమా ఏంటీ..?

  టీఆర్ఎస్‌‌ను అసమ్మతి భయం వెంటాడుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో స్థానం లభించని వారు అధిష్టానంపై రగిలిపోతున్నారు. 

 • trs leaders errabelli dayakar rao and gundu sudharani fires on konda couples

  Telangana8, Sep 2018, 2:41 PM IST

  కొండా దంపతులపై ఎర్రబెల్లి, గుండు సుధారాణి కౌంటర్ ఎటాక్

  టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు జిల్లా నాయకులపై విమర్శల వర్షం కురిసిస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వానికి గానీ టీఆర్ఎస్ పార్టీకి గానీ వ్యతిరేకంగా తాము పనిచేయలేదని అలాంటిది తమకు టికెట్ ఇవ్వకపోడానికి కారణాలు చెప్పాలని  కొండా సురేఖ కేసీఆర్ ను ప్రశ్నించారు. అంతేకాదు జిల్లా నాయకులు తమకు సీటు రాకుండా అడ్డుకున్నారంటూ ఎర్రబెల్లి దయాకరరావుపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై ఎర్రబెల్లి దయాకరరావు స్పందించారు.

 • trs mla errabelli dayakar rao iftar pary

  10, Jun 2018, 3:05 PM IST

  టిఆర్ఎస్ ఎర్రబెల్లి ఇఫ్తార్ విందు

  దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 • revanth comments on errabelli dayakar rao at palakurthi constituency

  5, Apr 2018, 6:42 AM IST

  పాలకుర్తిలో ఎర్రబెల్లిని రేవంత్ ఏమన్నాడో తెలుసా ?

  గరం గరం విమర్శలు గుప్పించిన రేవంత్
 • Errabelli dayakar rao preparing to contest in jangaon

  5, Feb 2018, 12:55 PM IST

  జనగామ ముత్తిరెడ్డికి ఎర్రబెల్లి పొగ

  • జనగామలో పోటీకి ఎర్రబెల్లి సై
  • ముత్తిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
  • జిల్లా కేంద్ర ఎమ్మెల్యేగా పనిచేయాలని ఎర్రబెల్లి ఉత్సాహం 
 • revanth fire on kcr on nims acb case issue

  27, Jan 2018, 6:05 PM IST

  కేసిఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ (వీడియో)

  • కేసిఆర్ బంధువుపై కేసులు విత్ డ్రా చేస్తరా?
  • రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తిపై ఎలా విత్ డ్రా చేస్తారు?
  • ప్రశ్నిస్తే మంద కృష్ణను అరెస్టు చేస్తారా?
  • పార్టీలో చేరనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య
  • పార్టీలో చేరనందుకే గజ్వెల్ ప్రతాప్ రెడ్డిని వేధిస్తున్నారు
 • Revanth makes sensational comments in a chit chat at gandhi bhavan

  25, Jan 2018, 3:10 PM IST

  గాంధీభవన్ లో రేవంత్  రెడ్డి చిట్ చాట్

  • కేసిఆర్ కేటిఆర్ మాత్రమే టిఆర్ఎస్ లో సంతృప్తిగా ఉన్నారు
  • ఈటల, హరీష్, కడియం ఈసారి ఎంపీ సీట్లకు పోతారు
  • ఎర్రబెల్లి జనగామలో పోటీ చేస్తాడు
  • కేటిఆర్ కు ప్రమాదకారులంతా ఎంపీకే పోటీ చేస్తారు
  • పవన్ కళ్యాణ్ కు కేసిఆర్ ఎందుకు స్మార్ట్ గా కనబడుతున్నాడు
 • trs cadre says errabelli was babli tiger

  9, Aug 2017, 8:03 PM IST

  ఎర్రబెల్లి దయన్న బాబ్లీ టైగర్ అట

  • పోచంపాడు సభ ఏర్పాట్లలో కొత్త తరహా ప్రచారం
  • ఎర్రబెల్లి దయన్న బాబ్లీ టైగర్ అంటూ కార్యకర్తల పోస్టర్లు
  • సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్