Entrance Exams  

(Search results - 6)
 • Career Guidance6, Jun 2020, 2:34 PM

  ఎయిమ్స్‌ పీజీ అడ్మిట్‌ కార్డు2020 విడుదల..

  ప్రతి సంవత్సరంలగానే, ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 అడ్మిట్ కార్డులు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్  ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని  చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ aiimsexams.org నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. 

 • Telangana23, May 2020, 5:17 PM

  ఎంసెట్ సహా తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదీ...

  తెలంగాణ ప్రభుత్వం క్రమంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

 • <p>exams</p>

  Telangana22, Apr 2020, 5:11 PM

  లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు: తెలంగాణ ఉన్నత విద్యామండలి


  పలు ప్రవేశ పరీక్షల నిర్వహహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం నాడు సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల నిర్వహణపై చర్చించారు.

 • Telangana12, Apr 2020, 9:32 PM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని ఎంట్రన్స్ టెస్టులు వాయిదా

  కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలోని అన్ని ప్రవేశపరీక్షలను ఉన్నత విద్యామండలి అధికారికంగా వాయిదా వేసింది

 • Career Guidance6, Mar 2020, 3:42 PM

  టీఎస్‌ ఐసెట్‌-2020 పరీక్ష షెడ్యూల్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

  టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

 • Career Guidance12, Jan 2019, 1:37 PM

  ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిని ఏపి ప్రభుత్వం

  ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వేసవికాలంలో వరుసగా ఎప్రిల్, మే నెలల్లో వీటిని నిర్వహించనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు వెల్లడించారు.